ఉమ్మడి గ్రామాల నూతన కార్యవర్గం ఎన్నిక తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి జన్నారం, పోన్కల్, అక్కపెల్లి గూడా ఉమ్మడి గ్రామాల నూతన కార్యవర్గాన్ని గురువారం ఏర్పాటు చేశామని ఆ గ్రామాల వ్యవస్థాపకులు ఎరుకల రాజుగౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు మహ్మద్ అలీం తెలియజేశారు. గౌరవ అధ్యక్షులుగా గొల్లపెళ్లి చంద్రమౌళి గౌడ్, అద్యక్షులుగా తాల్లపెల్లి రాజేష్, ఇంచార్జి గా హైమద్ పాషా, ఉపాధ్యక్షులుగా మహ్మద్ సమీర్, కట్లకుంట గంగన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్, శేఖర్, సింహరాజు దుమల్ల లింగన్న, ప్రధాన కార్యదర్శి బద్దపురం శివరామకృష్ణ, గట్ల చందు, మణికంఠ, ప్రచార కార్యదర్శి జునూగూరి లక్ష్మణ్, హబీబ్ , కార్యదర్శి కలీమ్, కట్లకుంట సురేష్, రాసమల్ల అశోక్, కోశాధికారి మర్రిపెల్లి అంజయ్య, అధికార ప్రతినిధి కిరణ్ సింహరాజు, మేడిశేట్టి రవికుమార్, సోషల్ మీడియా ఇన్చార్జిగా సాదిక్ గుండారపు రాజేష్, ముఖ్య సలహదారులుగా బొయిని శేఖర్, బట్టల రాకేష్ గౌడ్, బొంతల లక్ష్మణ్, సలహాదారులుగా జిలకర పోషన్న, బుర్రగడ్డ వెంకటేష్ సాదిక్ బాబా, కార్యవర్గ సభ్యులుగా ఉప్పు వేణు, కొండ గోపాల్, గుండా ప్రశాంత్, ముత్తంగి మహేశ్, షకీర్ ను నియమించామని వారు వివరించారు.

- నిర్మల్ జిల్లావాలేగాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ముందస్తు ఉగాది పండుగ వేడుకలు...||NSTVlive1
- 950 మంది హనుమాన్ మాలా దీక్ష స్వీకరణ దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలోని హనుమాన్ దేవాలయంలో 950 మంది భక్తులు హనుమాన్ మాల దీక్ష ధారణ స్వీకరించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని ఆదివారం ఉదయం దేవాలయంలో ఉన్న స్వామివారికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమారు 950 మంది భక్తులు హనుమాన్ మాల దీక్ష దారులను స్వీకరించారు. వారికోసం దేవాలయంలో అన్ని ఏర్పాట్లు చేసామని ఈవో శ్రీనివాస్ తెలిపారు.1
- She Wanted Both Of Them 😂 E-DATES EVERY FRIDAY twitch.tv/adbabyy1
- Get you a man who can do both like1