Shuru
Apke Nagar Ki App…
జనసేన ఆధ్వర్యంలో అరసవల్లిలో రక్తదాన శిబిరం. భారీగా స్పందించిన రక్తదాతలు. శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ఆదిత్య నగర్ కాలనీ లోగల జనసేన ఆఫీసు యందు,బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, సిక్కులు సైనికుడు + సిక్కోలు సేవకుడు,కాకర్ల నర్సింగ్, ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ రక్తదానం సినిమాలో స్వచ్ఛందంగా పలువురు పాల్గొని రక్తదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, తెలుగుదేశం పార్టీ నగర కార్పొరేషన్, క్లస్టర్ ఇంచార్జ్,ఉంగటి రమణమూర్తి పాల్గొన్నారు, ప్రకటన శిబిరానికి వచ్చిన వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.
Pokala Nagesh Kumar
జనసేన ఆధ్వర్యంలో అరసవల్లిలో రక్తదాన శిబిరం. భారీగా స్పందించిన రక్తదాతలు. శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ఆదిత్య నగర్ కాలనీ లోగల జనసేన ఆఫీసు యందు,బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, సిక్కులు సైనికుడు + సిక్కోలు సేవకుడు,కాకర్ల నర్సింగ్, ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ రక్తదానం సినిమాలో స్వచ్ఛందంగా పలువురు పాల్గొని రక్తదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, తెలుగుదేశం పార్టీ నగర కార్పొరేషన్, క్లస్టర్ ఇంచార్జ్,ఉంగటి రమణమూర్తి పాల్గొన్నారు, ప్రకటన శిబిరానికి వచ్చిన వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- జనసేన ఆధ్వర్యంలో అరసవల్లిలో రక్తదాన శిబిరం. భారీగా స్పందించిన రక్తదాతలు. శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ఆదిత్య నగర్ కాలనీ లోగల జనసేన ఆఫీసు యందు,బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, సిక్కులు సైనికుడు + సిక్కోలు సేవకుడు,కాకర్ల నర్సింగ్, ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ రక్తదానం సినిమాలో స్వచ్ఛందంగా పలువురు పాల్గొని రక్తదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, తెలుగుదేశం పార్టీ నగర కార్పొరేషన్, క్లస్టర్ ఇంచార్జ్,ఉంగటి రమణమూర్తి పాల్గొన్నారు, ప్రకటన శిబిరానికి వచ్చిన వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు.4
- పాతపట్నం నియోజకవర్గంలో కౌసల్యాపురం గ్రామస్తుడు సల్ల ఉమామహేశ్వరరావుకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ₹1,21,784 విలువైన ఈ ఆర్థిక సహాయం మంజూరైంది.2
- హైదరాబాద్‌లోని ఓ గుడిలో వందల కేజీల బరువున్న గంటను ఓ బామ్మ సులువుగా మోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అసాధారణ శక్తిని చూసి ఆలయ సందర్శకులు, భక్తులు షాకయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.1
- ప్రామాణీకరణ సమస్యను ఎదుర్కొంటారుపేస్ అథర్టికేషన్ ప్రాబ్లం పేస్ అథర్టికేషన్ ప్రాబ్లం1
- అరకు వెలి మండలంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలకు తక్షణమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ డెలిగేట్ సభ్యుడు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గిరిజన ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. రెండు వారాలుగా గ్యాస్ అందక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఉదయం నుంచే గ్యాస్ కోసం ప్రజలు కార్యాలయాల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.1
- అరకు వెలిలో తీవ్ర గ్యాస్ కొరతను నిరసిస్తూ కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. నెలల తరబడి 2000కు పైగా బుకింగ్స్ పెండింగ్‌లో ఉండటంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ నేత పి.చిన్నస్వామి మండిపడ్డారు. తక్షణమే స్థానికంగా గ్యాస్ గోడౌన్ ఏర్పాటు చేసి, సరఫరాను పునరుద్ధరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.1
- రంపచోడవరం రేలా ఉత్సవాలకు అడివి వెంకన్నగూడెం గ్రామస్తుల సన్నద్ధత రంపచోడవరంలో ఈ నెల 24, 25, 26 తేదీలలో ఘనంగా జరగనున్న ఆదివాసీ రేలా ఉత్సవాలను పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా వి.ఆర్.పురం మండలం అడివి వెంకన్నగూడెం గ్రామస్తులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. ఈ వేడుకల్లో తమ సంప్రదాయ రేలా నృత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైన గ్రామస్తులు, ఆదివారం గ్రామంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి సందడి చేశారు. అనంతరం 24న నిర్వహించే 'చలో రంపచోడవరం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ భారీగా నినాదాలు చేశారు. గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.1
- వెంకటాపురంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం. పాల్గొన్న పోటీలకు మూమెంట్ నగదు బహుమతి బహుకరణ. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం టెక్కలి నియోజకవర్గం లో వెంకటాపురం గ్రామంలో గ్రామ దేవత ఉత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కబడ్డీ జట్టు ఆదివారంనాడు తలపడ్డాయి. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి మెమొంటో తో పాటు నగదు బొమ్మలు కూడా ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు మొత్తంగా 18 టీంలు జిల్లాస్థాయిలో ఆడడానికి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు గ్రామ దేవత ఉత్సవాలు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు తెలిపారు వచ్చిన వారందరికీ ఎలాంటి అవాంఛనీ సంగతులు లేకుండా గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు.3