*అబద్ధాల అరణ్యం వైఎస్సార్సీపీ విధానం – నిజాలే మా ఆయుధం… అభివృద్ధి బాటలో ముందుకు నడుస్తున్న కూటమి ప్రభుత్వం* *కిషోర్ గునుకుల గారు -జనసేన పార్టీ* ప్రధాన కార్యదర్శి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా *అడవుల్లో చెట్లు నరికి ఆక్రమించుకోవడమే తెలిసిన వైఎస్సార్సీపీ నాయకులకు… నగరంలో చెట్లు నాటితే ఇబ్బందిగానే ఉంటుంది* *ప్రెస్ మీట్ అయ్యీ కాకముందే పీఆర్ టీమ్స్ హైపర్ ఎలివేషన్లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో అసలు విషయం మింగేస్తున్నారు — కొంచెం తగ్గండి*... *సీఎస్ఆర్ నిధులను వైసిపి సొంత నిదులుగా దోచి లెక్కలు చూపని మీరు… ఇప్పుడు లెక్కలు అడుగటం నిజంగానే విచిత్రం*.. *ప్రభుత్వ కాంట్రాక్టులు తమ అనుచరులకే ఇచ్చి దోపిడీకి అలవాటు పడిన వైఎస్సార్సీపీ నాయకులు…వందలాది సామాన్యుడికీ అవకాశాలు ఇవ్వడం జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారు!* *ఎప్పుడో నిర్లక్ష్యానికి గురైన వీఆర్ స్కూల్‌ను అభివృద్ధి చేసి పేదల నాణ్యమైన విద్య అందిస్తుంటే.. వైఎస్సార్సీపీ విమర్శించడం విడ్డూరం* నెల్లూరు సిటీలో వైఎస్సార్సీపీ నాయకుల అసత్య ప్రచారాలను ఖండిస్తూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నెల్లూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్సార్సీపీ నాయకులు అబద్ధాల ప్రచారానికి దిగుతున్నారని విమర్శించారు. చెట్లు నాటడం వంటి మంచి కార్యక్రమాలపై కూడా రాజకీయాలు చేయడం వారి దౌర్భాగ్యమన్నారు. “ఒక్కో రోజు ఒక్కో లెక్క చెబుతున్నారు – ఒక రోజు ₹3,000, ఇంకో రోజు ₹12,000, మరొక రోజు ₹3,000 అంటారేమో… ఇది నిజం కాదు, లెక్కల డ్రామా” “మీరు చెప్పిన రేటుకి మొక్కలు నాటే ధైర్యం ఉంటే కాంట్రాక్టులు మీకే ఇస్తాం” అని సవాల్ విసిరారు కూటమి నాయకులు. మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ప్రతి రూపాయి ప్రజల ప్రయోజనానికి ఖర్చు చేస్తూ పారదర్శకంగా పరిపాలన కొనసాగుతోందని తెలిపారు. నగరంలో అండర్ డ్రైనేజ్, మంచినీరు, ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు వంటి మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. వీఆర్ హైస్కూల్ విషయంపై మాట్లాడుతూ… గత పది పదిహేను సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన స్కూల్‌ను ఇప్పుడు ఆధునికీకరించి పేదలకు నాణ్యమైన విద్య అందించేలా చేస్తున్నారని చెప్పారు. దాతల సహకారంతో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుండగా, వాటిపై అనవసర విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. “మీ కాలంలో పని అంటే దోపిడీ, ఇప్పుడు పని అంటే అభివృద్ధి – అదే తేడా” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సీఎస్ఆర్ నిధులపై మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్సీపీకి లేదని, గతంలో ఆ నిధుల వినియోగంపై ఎక్కడా లెక్కలు చూపలేదని విమర్శించారు. జగనన్న ఇళ్లపై కూడా స్పందిస్తూ… పేదలకు ఉపయోగం లేకుండా, అనుపయోగమైన స్థలాల్లో నిర్మాణాలు చేసి ప్రజలే తిరస్కరించిన పరిస్థితి ఏర్పడిందన్నారు. “జగనన్న ఇళ్లను పరిశీలిస్తామంటూ రావడం హాస్యాస్పదం” అని ఎద్దేవా చేశారు. అభివృద్ధి ఎక్కడైనా జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడం కాకుండా, నిజంగా అవినీతి ఉంటే ఆధారాలతో చర్చకు రావాలని వైఎస్సార్సీపీ నాయకులకు సవాల్ విసిరారు. “ఇది సినిమా కాదు… రాజకీయాలు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో గెలవలేరు, నిజాలతోనే గెలవాలి” అని కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పరంగా రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అబద్ధాల రాజకీయాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. నోరు తెరిస్తే అక్రమ కేసులు పెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం… ఇప్పుడు కేసుల గురించి మాట్లాడటం నిజంగా వ్యంగ్యమే... నాటిన చెట్లను ఎవరో దెబ్బతీస్తే — “చెట్టుపరమైన చర్యలు తీసుకుంటాం” అన్న వెంటనే గుమ్మడికాయ దొంగలా భుజాలు దొడుక్కుంటున్న పరిస్థితి వైసీపీ నాయకులది. లెక్కలు అడిగితే ఫైళ్లే తగలబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం… ఇప్పుడు ప్రతి రూపాయికి లెక్క చెప్పగలిగే కూటమి ప్రభుత్వం మాది.. జగనన్న కాలనీలు అభివృద్ధి పేరుతో దోపిడీకి నిదర్శనం — కనీస సదుపాయాలు లేకుండా, పిల్లర్లు లేని నిర్మాణాలతో పేదలకు ఉపయోగం లేకుండా నిలిచిపోయాయి.. ఏ నమ్మకంతో అయితే పవన్ కళ్యాణ్ గారు కూటమితో కలిసి ప్రయాణిస్తున్నారో, అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మంత్రి పొంగూరు నారాయణ గారి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించబోయేది లేదు. సగటు నెల్లూరు నగర పౌరుడిగా, కూటమి సమిష్టి నాయకత్వాన్ని గౌరవించే కూటమి నాయకత్వ భాగస్వామ్యం లో నేడు నగరంలో జరుగుతున్న అభివృద్ధిని కళ్లారా చూస్తున్నాం. అలాంటి సమయంలో ఆధారంలేని, చేతకాని విమర్శలు చేయడం సబబు కాదు అని జనసేన పార్టీ తరఫున గట్టిగా తెలియజేస్తున్నాం అని తెలుపారు....

- ప్రెస్ నోట్ ఆరు సంవత్సరముల పాపకు గుండెల్లో రంద్రం దీర్ఘకాలిక సమస్య పి ఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి రావడంతో తక్షణం స్పందించి బాధితులు సొంత గ్రామానికి వెళ్లి పాప గుండె ఆపరేషన్ కై పాప తల్లికి ధైర్యం కౌన్సిలింగ్ ఇస్తున్న రాష్ట్ర అధ్యక్షులు చౌటూరు శ్రీనయ్య P N YNADI MAHANADU కందమూరు ఎస్టి యానాది కాలని నెల్లూరు రూరల్ మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్1
- బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.1
- 2026-2027 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి 23 వరకు ఏర్పాటు చేసిన"బడి పిలుస్తోంది" "విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్"లో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ; కోట (బాలురు) ప్రధానోపాధ్యాయులు ; ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నేటి ఉదయ కాల సమయంలో బైరెడ్డి నగర్ కాలనీ నందు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.. ఇందులో భాగంగా బైరెడ్డి నగర్ కాలనీలోని వీధుల గుండా రంగు రంగుల జెండాలు చేత బట్టి,విద్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న పథకాలు, విద్య ఆవశ్యకత తెలిపే బ్యానర్లు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగాంచారు.అనంతరం బైరెడ్డి నగర్ కూడలి లో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ లోని ఇళ్ల v వద్ద ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని,అత్యున్నత విద్యార్హతలు , అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని కావున బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో తప్పకుండా చేర్పించాలని తల్లి తండ్రులను కోరారు.* పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ నిర్వహణలో జరిగిన.ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ర్యాలీ లో పాఠశాప్రధానోపాధ్యాయురాలు కౌసల్యా బాయి, పాఠశాల ప్రథమ సహాయకులు సాలమ్మ , ఉపాధ్యాయినులు విజయ కుమారి, లలితమ్మ, లలిత కుమారి, సరోజిని దేవి, క్రాఫ్ట్ టీచర్ అనిత ఉపాధ్యాయులు వెంకట రమణ,ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి,వెంకటేశ్వర్లు, రామి రెడ్డి, నాగేశేషులు కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.*1
- విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లెలో 'కరెంటోళ్ల జనబాట'కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.1
- పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ "నారా చంద్రబాబునాయుడు" గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమం లో పుంగనూరు మండలం అధ్యక్షులు మాధవరెడ్డి, సీవీ రెడ్డి ,దేశదీ ప్రకాష్, కృష్ణంరాజు,శ్రీకాంత్,సెమీపతి, ఇబ్రహీం, కవిత , నాసిర్, షామీర్,రాజు, noor, సద్దాం,పోలీస్ గిరి,బులెట్ పవన్ ,ధర్మ, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- *రోడ్లన్నీ పాలు పోసి పాలు ఎత్తుకునేలా వేశాం అన్నారు కదా... ??* *జనాలు ఏంటి ఇలా అంటున్నారు మరి.* *పొదలకూరు టు సైదాపురం రూట్ మరీ దారుణం వెంటనే రోడ్డు వేయాలని రోడ్డుపై మంచం వేసుకొని నిరసన తెలిపిన యువకుడు.*1
- బద్వేలు :మున్సిపాలిటీ సీనియర్ లీడర్ జివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బద్వేలుఆర్డీవో చంద్రమోహన్, డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి .వందలాది మంది కార్యకర్తలతో కోలాహలంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.1
- నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి దగ్గర రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలవ్వగా, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.1