ఆస్తి పన్నులు వసూళ్ల లో... రాష్ట్రంలో ఎనిమిది స్థానం లో మండపేట... ఉమ్మడి తూర్పు గోదావరి లో రెండవ స్థానంలో.... డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రథమ స్థానం.... తూర్పు గోదావరి జిల్లా లో రెండవ స్థానం... మండపేట న్యూస్: మండపేట పురపాలక సంఘం ఆస్తి పన్ను వసూళ్లు లో రాష్ట్రంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 న ముగిసింది. అర్ధరాత్రి రిపోర్ట్ లు ఆధారంగా మండపేట శాతం తో ఎనిమిది స్థానంలో ఉంది. రాష్ట్రం లో ప్రథమ స్థానం లో పల్నాడు జిల్లా వినుకొండ 85 శాతం తో ఉంది. రెండవ స్థానంలో విజయనగరం జిల్లా రాజం 81.47 శాతం తో సాధించింది. బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపాల్టీ 80.5శాతం తో మూడవ స్థానం లో ఉంది. నాల్గవ స్థానం మంగళగిరి తాడేపల్లి, అయిదవ స్థానం లో కొవ్వూరు, ఆరవ స్థానం లో రేపల్లె మున్సిపాల్టీ లు వుండగా ఏడవ స్థానంలో గొల్లప్రోలు ఉంది. ఎనిమిది స్థానం లో మండపేట ఉంది. తొమ్మిది స్థానం లో చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాల్టీ లు ఉన్నాయి. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రథమ స్థానం గొల్లప్రోలు , రెండవ స్థానం లో మండపేట,తుని మూడవ స్థానం లోవుంది. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో మండపేట ప్రథమ స్థానం, రెండవ స్థానం ముమ్మిడివరం లో ఉన్నాయి.ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా లో ప్రథమ స్థానంలో కొవ్వూరు, ద్వితీయ స్థానం లో మండపేట ఉన్నాయి. నియోజకవర్గం పునర్విభజన అయినప్పటికీ మున్సిపాల్టీ డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లోనే డేటా చూపిస్తుంది. దీంతో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో ప్రథమ స్థానంలో మండపేట ఉంది. సర్వర్ డౌన్ లో ఉండటం వల్ల చాలా మంది మండపేట లో అర్ధరాత్రి పన్నులు చెల్లించకుండానే వెనుదిరిగారు. స్వల్ప పర్సంటేజీ లో మొదటి స్థానం చేజారింది.

- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- పోలవరం జిల్లా... పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి సంచారంతో బెంబేలెత్తుతున్న గిరిజనులు దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రాంతంలో ఒక కొండ పై గేదెను చంపి నిన్నటి వరకు తిష్ట వేసిన పెద్దపులి ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు సమీపంలో పులి సంచారంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకోడానికి నానా తంటాలు పడుతున్న తిరుపతి,శ్రీశైలానికి చెందిన NSTR బృందం. పులిని మత్తు ఇంజక్షన్ గన్లతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎన్ ఎస్ టి ఆర్ టీం సభ్యులు డ్రోన్ కెమెరా నిఘాతో పులి కదలికలను గుర్తించి దానిని సురక్షితంగా బంధించేందుకు రంపచోడవరం డిఎఫ్ఓ శివ కుమార్ పర్యవేక్షిస్తున్నారు...4
- Post by V Ramarao2
- Post by Ramprasad islavath1
- Post by Syyed taher1
- Post by Shyam1
- Life changing opportunity 💥 ఇంట్లో నుంచే mobile ద్వారా income సంపాదించండి 📱💰 Part time / Full time work available Interested అయితే 👉 DM చేయండి లేదా comment చేయండి 👇 Limited seats only 🚀1
- Post by Adimlamrambabu Adimlamrambabu1