సమన్వయంతో పనిచేసే సాధారణ ప్రసవాలు పెంచాలి డి సి హెచ్ ఎస్ డాక్టర్ రాజశేఖర్ గౌడ్ ఆదేశం నేలకొండపల్లి /ఖమ్మం మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేలకొండపల్లి నందు డాక్టర్.ఆర్. శ్రావణ్ కుమార్ వైద్యాధికారి అధ్యక్షతన ఆశ డే కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి డాక్టర్ . కేశగాని రాజశేఖర్ గౌడ్ డి సీహెచ్ డాక్టర్. బి.చందు నాయక్ డిప్యూటీ డి ఎం హెచ్ వో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్. బి. మంగళ తదితరులు ఆశ డే కార్యక్రమానికి హాజరై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు సాధారణ ప్రసవాలు పెంచడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగినది. డాక్టర్. కె రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ స్థానిక డాక్టర్స్, సూపర్వైజర్స్, సిస్టర్స్ మరియు ఆశా కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ సాధారణ ప్రసవాలు పెంచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డా. బి .చందు నాయక్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు మరియు సిస్టర్స్ అందరూ గ్రామంలో ఉండే ప్రతి ఇంటిని సందర్శించి గర్భిణీ స్త్రీలను నమోదు చేయాలని సూచించారు. వారికి ప్రతి నెల ఆశా కార్యకర్తలు సిస్టర్స్ సామాజిక ఆరోగ్య కేంద్రం నేలకొండపల్లికి తీసుకొచ్చి అన్ని రకాల పరీక్షలు చేయించి ఒకవేళ రక్తహీనత ఉన్నట్లయితే వారికి డాక్టర్ చే ఐరన్ శుక్రోజ్ ఇంజక్షన్లు ఇప్పించాలని, ప్రతి నెల అంగన్వాడి సెంటర్ నందు వారికి పౌష్టిక ఆహారం ఇప్పించాలని , సాధారణ కాన్పు కోసం ప్రతిరోజు వారికి చిన్నచిన్న వ్యాయాయం మరియు యోగాలు చేయించాలని , సాధారణ కాన్పుల వలన కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తూ సాధారణ ప్రసవాలు పెంచాలని ఆదేశించారు . సీజనల్ వ్యాధుల గురించి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు మరియు సిస్టర్స్ అందరూ ప్రతి ఇంటిని సందర్శించి డ్రై డే కార్యక్రమాలు నిర్వహిస్తూ జ్వరం కేసుల వివరాలను సేకరించి వారికి మందులు పంపిణీ చేయాలని మరియు మూడు రోజుల కంటే ఎక్కువగా జ్వరం వస్తే వెంటనే సామాజిక ఆరోగ్య కేంద్రం నేలకొండపల్లికి రిఫర్ చేయాలని తర్వాత జ్వరం తగ్గే వరకు వారిని ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. డాక్టర్. బి. మంగళ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు సిస్టర్స్ అందరూ ప్రతి గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా ప్రతినెల ఆరోగ్య పరీక్షలు చేయించాలని తెలియజేస్తూ వారికి సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మా సిబ్బంది చేత సాధారణ ప్రసవం కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కలుగజేస్తూ తప్పకుండా వారికి ఇక్కడ సాధారణ ప్రసవం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా. ఎన్ నాగమణి , డాక్టర్.ఎండి సన డాక్టర్. బి .అర్జున్ గౌతమ్ , సిహెచ్ఓ శాంతి రాణి హెచ్ ఈ ఓ లు ఎస్. చంద్రశేఖర రావు ,బి వీరన్న సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

- భారత్ మాత కి జై 🇮🇳1
- 🙏🙏1
- 🙏🙏1
- 🙏🙏1
- fack loves1
- పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనికరపు అశోక్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం జన్నారంలో ఆ సంఘం నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న మహాత్మా గాంధీ పేరును కేంద్రం తొలగించడం సరికాదన్నారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.1
- SHOT NEWS: నాయుడు గారి మిలటరీ హోటల్, గుంటూరు1
- నల్లగొండ జిల్లాలో బీజేపీ నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ గారికి మద్దతు గా అగ్ర కులాల వారికి వ్యతిరేకంగా బిసి వ్యతిరేకులను పార్టీ నుండి ఉద్వాసన పలకాలని యాదవ సంఘాల JAC వైస్ చైర్మన్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు1
- 🙏🙏1