Shuru
Apke Nagar Ki App…
పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనికరపు అశోక్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం జన్నారంలో ఆ సంఘం నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న మహాత్మా గాంధీ పేరును కేంద్రం తొలగించడం సరికాదన్నారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.
P.G.Murthy
పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనికరపు అశోక్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం జన్నారంలో ఆ సంఘం నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న మహాత్మా గాంధీ పేరును కేంద్రం తొలగించడం సరికాదన్నారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.
More news from Mancherial and nearby areas
- పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనికరపు అశోక్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం జన్నారంలో ఆ సంఘం నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న మహాత్మా గాంధీ పేరును కేంద్రం తొలగించడం సరికాదన్నారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.1
- Post by Ravi Poreddy1
- Son Madhapur Church Nirmal district1
- గజ్వేల్ పట్టణంలో ఘనంగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ షో రూమ్ ప్రారంభం 👉 ప్రజా తెలంగాణ న్యూస్ గజ్వేల్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తూప్రాన్ రోడ్లో లక్ష్మణ్ గార్డెన్స్ ఎదురుగా శ్రీ దుర్గా ఆగ్రో మోటార్స్ ను గురువారం వీరపెరుమాల్ తిరుమురుగన్ స్టేట్ హెడ్ స్వరాజ్ టాక్టర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా షోరూం ప్రారంభించిన సందర్భంగా కొనుగోలుదారులకు మంచి ఆఫర్స్ ఉన్నాయని తెలియజేశారు. జనవరి 15 వరకు ఒక ట్రాక్టర్ కొన్నవారికి ఒక ఎల్ఈడి టీవీ ఉచితం మరియు 30 హెచ్పి నుంచి 70 హెచ్పి వరకు ట్రాక్టర్ రేంజ్ స్టాక్ రెడీగా ఉంచడం జరిగింది అన్నారు. ఫోర్ వీల్ డ్రైవ్ వెహికల్ మంచి ధరలో మా ప్రత్యేకత ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపశెట్టి శ్రీకాంత్ గజ్వేల్ బ్రాంచ్ ఓనర్, నాగిశెట్టి దుర్గాదేవి, జనరల్ మేనేజర్ నాగులాంచి స్వామి నాయుడు, ట్రాక్టర్ మెకానికల్ పాష, శ్రీనివాస్, షోరూం ప్రారంభించిన రోజే రైతులు ప్రతాప్ రెడ్డి, బొమ్మ సుధాకర్ ట్రాక్టర్లు కొనుగోలు చేశారు అని తెలియజేశారు.1
- భారత్ మాత కి జై 🇮🇳1
- *హైదరాబాద్ - శ్రీశైలం రహదారిపై పెద్దపులి!* నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ రేంజ్లో పెద్దపులి సంచారం వాహనదారులను కలవర పెట్టింది. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా నిన్న రాత్రి కొందరు బైక్ రైడర్స్ గమనించారు. హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై సంచరిస్తున్న పులిని చూసి జడుసుకున్నారు. యాత్రికులు ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించారు.1
- Shot News: రాగి ముద్ద నాటు కోడి జీవితంలో ఒకసారి ఐన తినాల్సిన మంచి ఆరోగ్య కరమైన ఆహారం...ఒక సారి ఐనా తిన్నారా? తింటే ఎలా ఉందో కామెంట్ చేయండి.1
- పెరిగిన కాలుష్యం జన్నారం మండల కేంద్రంలో రోజురోజుకూ కాలుష్యం పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జన్నారం మండలం చుట్టూ కవ్వాల్ అభయారణ్యం ఉంది. జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఒకప్పుడు పచ్చని చెట్లు ఉండేవి. అయితే కాలక్రమేనా చెట్లు ఎండిపోవడం, ఈదురు గాలులకు పడిపోవడం జరిగింది. వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటకపోవడంతో ప్రధాన రహదారి చెట్లు లేక బోసిపోతోంది. వాహనాల రాకపోకలు కూడా పెరగడంతో కాలుష్యం కూడా పెరిగింది.1