*మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ మిత్ర పక్షాలు.* ఈరోజు (21-04-2026) ఉదయం నెల్లూరులోని బిజెపి జిల్లా ప్రధాన కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మహిళా అధ్యక్షురాలు చిలకల ప్రవీణా రెడ్డి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్లు వ్యతిరేకంగా కాంగ్రెస్ వారి మిత్రపక్షాలు వ్యవహరించిన తీరును తెలియజేస్తూ ప్రధాని 2023లో తీసుకొచ్చిన 33% మహిళ బిల్లును ఈ నెలలో ప్రవేశపెడితే కాంగ్రెస్ వారి మిత్ర పక్షాలు వ్యతిరేకించడం ఎంతో దారుణమని రాజకీయాల్లో మహిళలు యొక్క ప్రాముఖ్యతను పెంచే మోడీ గారు కలను విఘ్నం కలిగించారు అని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మహిళా మోర్చా ఇన్చార్జ్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ NDA కూటమి చిత్తశుద్ధితో మహిళలకు 33% రిజర్వేషన్ తో పాటు సెన్సెస్ పక్కాగా తీసి డీలిమిటేషన్ చేసి పరిపాలన సౌలభ్యం కోసం వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం రాజకీయ పార్టీలందరినీ ఒప్పించి చట్టసభలలో మహిళలు ప్రాతినిధ్యం వహిస్తే దేశానికి ఎంతో మేలని రాజ్యాంగ సవరణ చేసే బిల్లును ప్రవేశ పెడితే కాంగ్రెస్ వారి మిత్రపక్షాలు వ్యతిరేకించడం వాళ్లకి స్త్రీల పట్ల ఉండే వ్యతిరేకతను చట్టసభల ద్వారా దేశానికి అంతా తెలియజేశారని గతంలో వాజ్ పాయ్ గారు నాలుగు పర్యాయాలు మహిళా బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ వారి మిత్రపక్షులు వ్యతిరేకించారని ఆ ప్రతులను కూడా చించేశారని ప్రధాని మోడీ గారు అందర్నీ ఒప్పించి మహిళలకు 33% రిజర్వేషన్ ఉండాలని దేశంలో ఉండే నిజంగా అమెండ్మెంట్ చేసి అన్ని రాష్ట్రాలకు ఇవ్వడం జరిగిందని దేశంలో మహిళలు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంతో చక్కగా పనిచేస్తున్నారని మహిళలు తమ శక్తి సామర్థ్యాలను నిరూపించారని వాటిని అభివృద్ధి పదంలో నడిపించారని ఈరోజు దేశంలో మహిళల యొక్క పర్సంటేజ్ చూసుకుంటే పురుషులతో సమానంగా ఉన్నారని మరి చట్టసభలలో వారికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వాలని ప్రస్తుతం 17% కూడా చట్టసభలలో ప్రాతినిత్యం లేదని ఈరోజు దేశంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని వారి యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటున్నారని వారిని కూడా కలుపుకొని సమాన అవకాశాలు ఇవ్వాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ మరియు ఎన్డీఏ కూటమి ఇవాళ ఆ బిల్లును ప్రవేశపెట్టిందని దానిని కాంగ్రెస్ మిత్ర పక్షాలు వ్యతిరేకించడం ఆ తీరు అప్రజాస్వామ్యం అని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను మంట కలిపినట్టు డీలిమిటేషన్ బిల్లును పెట్టి సభ్యుల సంఖ్య పెంచడం వలన ఈ రిజర్వేషన్ వలన ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేసినా దక్షణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుందని చెప్పి మిత్రపక్షాలు గగ్గోలు పెడుతున్నారని కానీ మన మోడీ గారు దక్షిణానికి ఎట్టి పరిస్థితులు అన్యాయం జరగనివ్వను అని తెలియజేసినా అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి గారు కూడా డిలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి ఎటువంటి నష్టం కలగదు అని తెలియజేస్తూ ఎక్కువ ఇస్తాము తక్కువ ఇవ్వము అని వివరణ ఇచ్చారు. ఈ యొక్క రిజర్వేషన్ బిల్లు వీగిపోవడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని ఈ మహిళా వ్యతిరేకులకు అందరూ బుద్ధి చెప్పాలని అలాగే ప్రజలందరూ పార్లమెంట్ సభ్యులందరినీ బిల్లు కోసం ఒప్పుకోవాలని ఒత్తిడి తీసుకురావాలని తెలియజేశారు. పై కార్యక్రమంలో సుభాషిణి, ప్రసన్నమ్మ, నాగలక్ష్మి, కవిత, కారుణ్య, స్వర్ణ, రమణమ్మ, లక్ష్మీ కుమారి, పావన పార్వతి, విజయశ్రీ, జయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- ప్రెస్ నోట్ ఆరు సంవత్సరముల పాపకు గుండెల్లో రంద్రం దీర్ఘకాలిక సమస్య పి ఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు దృష్టికి రావడంతో తక్షణం స్పందించి బాధితులు సొంత గ్రామానికి వెళ్లి పాప గుండె ఆపరేషన్ కై పాప తల్లికి ధైర్యం కౌన్సిలింగ్ ఇస్తున్న రాష్ట్ర అధ్యక్షులు చౌటూరు శ్రీనయ్య P N YNADI MAHANADU కందమూరు ఎస్టి యానాది కాలని నెల్లూరు రూరల్ మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్1
- బద్వేలు: ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది.1
- 2026-2027 విద్యా సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి 23 వరకు ఏర్పాటు చేసిన"బడి పిలుస్తోంది" "విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్"లో భాగంగా నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ; కోట (బాలురు) ప్రధానోపాధ్యాయులు ; ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు నేటి ఉదయ కాల సమయంలో బైరెడ్డి నగర్ కాలనీ నందు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.. ఇందులో భాగంగా బైరెడ్డి నగర్ కాలనీలోని వీధుల గుండా రంగు రంగుల జెండాలు చేత బట్టి,విద్యకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న పథకాలు, విద్య ఆవశ్యకత తెలిపే బ్యానర్లు పట్టుకుని, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగాంచారు.అనంతరం బైరెడ్డి నగర్ కూడలి లో మానవ హారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ లోని ఇళ్ల v వద్ద ప్రధానోపాధ్యాయులు కౌసల్యా బాయి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని,అత్యున్నత విద్యార్హతలు , అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని కావున బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో తప్పకుండా చేర్పించాలని తల్లి తండ్రులను కోరారు.* పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పెరుమాళ్ళ శ్రీనాథ్ నిర్వహణలో జరిగిన.ఈ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ర్యాలీ లో పాఠశాప్రధానోపాధ్యాయురాలు కౌసల్యా బాయి, పాఠశాల ప్రథమ సహాయకులు సాలమ్మ , ఉపాధ్యాయినులు విజయ కుమారి, లలితమ్మ, లలిత కుమారి, సరోజిని దేవి, క్రాఫ్ట్ టీచర్ అనిత ఉపాధ్యాయులు వెంకట రమణ,ఈశ్వరయ్య, మల్లికార్జున రెడ్డి,వెంకటేశ్వర్లు, రామి రెడ్డి, నాగేశేషులు కంప్యూటర్ ఆపరేటర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు.*1
- విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకే కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహానంది మండలం గాజులపల్లెలో 'కరెంటోళ్ల జనబాట'కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ సరఫరా లోపాలు, సాంకేతిక సమస్యలు, ప్రజల ఫిర్యాదులను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.చిన్నచిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని విద్యుత్ శాఖ సిబ్బందిని ఆయన ఆదేశించారు.1
- పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ "నారా చంద్రబాబునాయుడు" గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పుంగనూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమం లో పుంగనూరు మండలం అధ్యక్షులు మాధవరెడ్డి, సీవీ రెడ్డి ,దేశదీ ప్రకాష్, కృష్ణంరాజు,శ్రీకాంత్,సెమీపతి, ఇబ్రహీం, కవిత , నాసిర్, షామీర్,రాజు, noor, సద్దాం,పోలీస్ గిరి,బులెట్ పవన్ ,ధర్మ, మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- *రోడ్లన్నీ పాలు పోసి పాలు ఎత్తుకునేలా వేశాం అన్నారు కదా... ??* *జనాలు ఏంటి ఇలా అంటున్నారు మరి.* *పొదలకూరు టు సైదాపురం రూట్ మరీ దారుణం వెంటనే రోడ్డు వేయాలని రోడ్డుపై మంచం వేసుకొని నిరసన తెలిపిన యువకుడు.*1
- బద్వేలు :మున్సిపాలిటీ సీనియర్ లీడర్ జివి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బద్వేలుఆర్డీవో చంద్రమోహన్, డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి .వందలాది మంది కార్యకర్తలతో కోలాహలంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి.1
- నంద్యాల జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి దగ్గర రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ గూడ్స్ రైలు ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు రామచంద్రారెడ్డికి తీవ్ర గాయాలవ్వగా, కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.1