Shuru
Apke Nagar Ki App…
First JanaSena శాసనసభ ప్యానెల్ స్పీకర్ గా అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు
Krishnappa
First JanaSena శాసనసభ ప్యానెల్ స్పీకర్ గా అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు
More news from Avanigadda and nearby areas
- నాలుగేళ్ల క్రితం అవనిగడ్డ నియోజకవర్గంలో ఎంతో సంచలనం సృష్టించిన డాక్టర్ కోట శ్రీహరి రావు గారి హత్య కేసు విచారణను ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ గారు శుక్రవారం తెలిపారు. నాలుగేళ్ల క్రితం ఎంతో సంచలనాత్మకంగా మారిన ఈ కేసును పోలీసులు ఛేదించలేకపోయారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు నాయుడు దృష్టికి తీసుకు వెళ్ళగా వారు వెంటనే స్పందించి సిబిసిఐడి విచారణకు ఆదేశించారని చెప్పారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు గారి దృష్టికి తీసుకువెళ్లగా వారు సిబిసిఐడి విచారణ వేగవంతంగా జరిపిస్తామని చెప్పారని తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురిచేసిన ఈ హత్యను సిబిసిఐడి వారు ఛేదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.1
- First JanaSena శాసనసభ ప్యానెల్ స్పీకర్ గా అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు1
- *ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్యానెల్ స్పీకర్ గా అవనిగడ్డ జనసేన పార్టీ ఎమ్మెల్యే డా.మండలి బుద్ధప్రసాద్ గారు.*1
- First JanaSena శాసనసభ ప్యానెల్ స్పీకర్ గా అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు1
- First JanaSena శాసనసభ ప్యానెల్ స్పీకర్ గా అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారు1
- మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి ఆషాడ కృతిక మహోత్సవ ఆహ్వానపత్రిక #mopidevi subramanya swamy kruthika info🙏1
- మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ || My Full Day Vlog in Mopidevi1
- కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, పెద కల్లేపల్లి లో ఫిల్టర్ బెడ్ లో గుట్టలు గుట్టలుగా పాములు ...1