logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తోట ను కలిసిన అబ్బిరెడ్డి.... పార్టీ పటిష్టత కు కృషి చేయాలి..... మండపేట న్యూస్: పార్టీ పదవులు పొందిన నాయకులు వైసీపీ పార్టీ పటిష్టత కు కృషి చేయాలని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ వైసిపి జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడి గా తనని నియమించినందుకు అబ్బిరెడ్డి వీర్రాజుఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామానికి చెందిన అబ్బిరెడ్డి వీర్రాజు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన సంగతి విదితమే. ఈ క్రమంలో బుధవారం మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ తోట త్రిమూర్తులు ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.కృతజ్ఞతలు తెలియజేసారు. తోట ను దుస్సలువా తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు, జిల్లా వైసిపి పార్టీ వైస్ ప్రెసిడెంట్ పిల్లా వీరబాబు , మాజీ ఏ ఏం సి చైర్మన్ సిరిపురపు శ్రీనివాస్ , నియోజకవర్గ వైసీపీ ఐటి వింగ్ అధ్యక్షులు యరమటి వెంకన్నబాబు , వైసీపీ నాయకులు సాధనాల శివ భగవాన్ , టాపా పుల్లేశ్వరరావు , కోళ్ల శ్రీను గారు బందెల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

5 hrs ago
user_Raju Nandikolla
Raju Nandikolla
మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago
ee55cbf2-0794-4177-89d5-8fbee295498d

తోట ను కలిసిన అబ్బిరెడ్డి.... పార్టీ పటిష్టత కు కృషి చేయాలి..... మండపేట న్యూస్: పార్టీ పదవులు పొందిన నాయకులు వైసీపీ పార్టీ పటిష్టత కు కృషి చేయాలని రాష్ట్ర సబ్ ఆర్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ వైసిపి జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడి గా తనని నియమించినందుకు అబ్బిరెడ్డి వీర్రాజుఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు మండపేట నియోజకవర్గం కేశవరం గ్రామానికి చెందిన అబ్బిరెడ్డి వీర్రాజు అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన సంగతి విదితమే. ఈ క్రమంలో బుధవారం మండపేట విజయలక్ష్మి నగర్ లోని వైసిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, మండపేట నియోజకవర్గ ఇంచార్జ్ తోట త్రిమూర్తులు ని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.కృతజ్ఞతలు తెలియజేసారు. తోట ను దుస్సలువా తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్నబాబు, జిల్లా వైసిపి పార్టీ వైస్ ప్రెసిడెంట్ పిల్లా వీరబాబు , మాజీ ఏ ఏం సి చైర్మన్ సిరిపురపు శ్రీనివాస్ , నియోజకవర్గ వైసీపీ ఐటి వింగ్ అధ్యక్షులు యరమటి వెంకన్నబాబు , వైసీపీ నాయకులు సాధనాల శివ భగవాన్ , టాపా పుల్లేశ్వరరావు , కోళ్ల శ్రీను గారు బందెల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.
    1
    తన కళ్ళెదురుగా జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన మానవత్వాన్ని చాటుకున్నారు.బుధవారం మండపేట నుండి ద్వారపూడి వైపు వెళుతున్న ఆటో, ద్వారపూడి నుండి మండపేట వస్తున్న మోటార్ సైకిల్ తాపేశ్వరం మలుపులో రెండూ ఒకదానినొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ఆటో పల్టీ కొట్టింది. దీంతో ఆటో లో వెళుతున్న ఆరుగురు, మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరూ గాయాలపాలయ్యారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ ఈ ప్రమాదాన్ని  చూసి వెంటనే స్పందించారు. మరో ఆలోచన లేకుండా క్షతగాత్రులను తన కార్ లో మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ సేవాభావాన్ని పలువురు ప్రశంసించారు.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    16 hrs ago
  • డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్‌గా ఎన్నికైన పాముల రాజేశ్వరి గారిని అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంచే రమణారావు గారు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించారు. ఈ సందర్భంగా రమణారావు గారు మాట్లాడుతూ, రాజోలు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పాముల రాజేశ్వరి గారి నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాముల ప్రకాశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నెటి కిషోర్, వైసీపీ నాయకులు రంగరాజు, వేగిరాజు సాయిరాజు, నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ నక్క సంపత్ కుమార్, వర్మ, నేలపూడి సుగంధ కుమార్, పందిరి సుబ్బరాజు, నేరేడుమెల్లి శ్రీనివాసరావు, పి. రాజశేఖర్, దంగేటి సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
    1
    డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్‌గా ఎన్నికైన పాముల రాజేశ్వరి గారిని అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుంచే రమణారావు గారు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతూ సన్మానించారు.
ఈ సందర్భంగా రమణారావు గారు మాట్లాడుతూ, రాజోలు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పాముల రాజేశ్వరి గారి నాయకత్వం ఎంతో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాముల ప్రకాశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి తెన్నెటి కిషోర్, వైసీపీ నాయకులు రంగరాజు, వేగిరాజు సాయిరాజు, నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ నక్క సంపత్ కుమార్, వర్మ, నేలపూడి సుగంధ కుమార్, పందిరి సుబ్బరాజు, నేరేడుమెల్లి శ్రీనివాసరావు, పి. రాజశేఖర్, దంగేటి సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    39 min ago
  • 8374606059
    1
    8374606059
    user_SSBANU
    SSBANU
    అచ్యుతాపురం, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ट्रम्प का बड़ा दावा ईरान कर देगा सरेंडर
    1
    ट्रम्प का बड़ा दावा ईरान कर देगा सरेंडर
    user_रागिनी शर्मा
    रागिनी शर्मा
    Student Atchutapuram, Anakapalli•
    13 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం... బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన. దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం...
బూర్గంపాడు మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు  పర్యటన.
దోమల వాగు చెరువు క్రింద ఎండిపోతున్న 600 ఎకరాలు వరి పంటకి సీతారామ ప్రాజెక్టు నీళ్లు వదిలిన ఎమ్మెల్యే.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రం. అడవుల్లో ఆదివాసీల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వాకపల్లి ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా, ఆ బాధ ఇప్పటికీ తగ్గలేదు. న్యాయం కోసం పోరాడిన ఆదివాసి మహిళల కన్నీటి గాధ ఇప్పటికీ సమాజ మనసులను కదిలిస్తోంది. చిన్న ఊరైన వాకపల్లి, కానీ అక్కడ జరిగిన ఘటన మాత్రం పెద్ద గాయంగా మారింది. అప్పట్లో జరిగిన ఆ దారుణం ఆదివాసి మహిళల జీవితాలను కలచివేసింది. న్యాయం కోసం వారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల తలుపులు తట్టినా, సమాజం మాత్రం వారి కన్నీళ్లకు తగిన విలువ ఇవ్వలేదనే ఆవేదన ఇంకా ఉంది. వాకపల్లి ఘటన ఒక గ్రామానికే పరిమితమైన విషయం కాదు; అది ఆదివాసి మహిళల గౌరవం, హక్కులు, న్యాయం కోసం జరిగిన దీర్ఘ పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అడవుల్లో నివసించే ఆదివాసీల అర్థనాదాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. నేటికీ వాకపల్లి ఒక ముగియని కథగా మిగిలిపోయింది. ఆ గ్రామం చిన్నదైనా, అక్కడి గాయం మాత్రం పెద్దది. ఆ గాయానికి నిజమైన న్యాయం జరిగే వరకు ఆదివాసీల మనసుల్లోని బాధ తీరదని స్థానికులు చెబుతున్నారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రం.
అడవుల్లో ఆదివాసీల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. వాకపల్లి ఘటన జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా, ఆ బాధ ఇప్పటికీ తగ్గలేదు. న్యాయం కోసం పోరాడిన ఆదివాసి మహిళల కన్నీటి గాధ ఇప్పటికీ సమాజ మనసులను కదిలిస్తోంది. చిన్న ఊరైన వాకపల్లి, కానీ అక్కడ జరిగిన ఘటన మాత్రం పెద్ద గాయంగా మారింది.
అప్పట్లో జరిగిన ఆ దారుణం ఆదివాసి మహిళల జీవితాలను కలచివేసింది. న్యాయం కోసం వారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల తలుపులు తట్టినా, సమాజం మాత్రం వారి కన్నీళ్లకు తగిన విలువ ఇవ్వలేదనే ఆవేదన ఇంకా ఉంది.
వాకపల్లి ఘటన ఒక గ్రామానికే పరిమితమైన విషయం కాదు; అది ఆదివాసి మహిళల గౌరవం, హక్కులు, న్యాయం కోసం జరిగిన దీర్ఘ పోరాటానికి ప్రతీకగా నిలిచింది. అడవుల్లో నివసించే ఆదివాసీల అర్థనాదాలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
నేటికీ వాకపల్లి ఒక ముగియని కథగా మిగిలిపోయింది. ఆ గ్రామం చిన్నదైనా, అక్కడి గాయం మాత్రం పెద్దది. ఆ గాయానికి నిజమైన న్యాయం జరిగే వరకు ఆదివాసీల మనసుల్లోని బాధ తీరదని స్థానికులు చెబుతున్నారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    5 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.