Shuru
Apke Nagar Ki App…
"బాధితులకు భరోసా.. సమస్యలకు చెక్" "మీ కష్టాలను వింటాం.. న్యాయం చేస్తాం.. జిల్లా ఎస్పీ గారు.." మదనపల్లి, మార్చి 09: ప్రజల సమస్యలను పరిష్కరించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, *అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు స్పష్టం చేశారు.* సోమవారం మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన *‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’* కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ వివాదాలు, సైబర్ నేరాలు, మహిళల వేధింపులపై అందిన ఫిర్యాదులను పరిశీలించి, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోలీసులు బాధ్యతగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.
SN MEDIA

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?1
- కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు1
- మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు1
- Post by Magathala Siddhartha2
- కడప బద్వేలు పోలీసుల అదుపులో మండల జడ్పిటిసి చిన్న పోలిరెడ్డి... చెన్నకేశం పల్లె సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సెక్రటరీ మహేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు... 2005 నుండి 2022 వరకు చెన్నకేశంపల్లె సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన చిన్న పోలిరెడ్డి... సెక్రటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బి.కోడూరు పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ... విచారణలో భాగంగా సొసైటీ రికార్డ్స్ స్వాధీనం ? బినామీ పేర్లతో 33 లక్షల లోన్లు కాజేసినట్లు చిన్న పోలిరెడ్డి తో పాటు ఇస్మాయిల్ అనే అప్పటి సిఈఓపై కేసు నమోదు...1