logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఒకే సంవత్సరంలో ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెన్త్ చదువుకునే అవకాశం 6304737792

2 hrs ago
user_Magathala Siddhartha
Magathala Siddhartha
గోనెగండ్ల, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

ఒకే సంవత్సరంలో ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెన్త్ చదువుకునే అవకాశం 6304737792

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కడప బద్వేలు పోలీసుల అదుపులో మండల జడ్పిటిసి చిన్న పోలిరెడ్డి... చెన్నకేశం పల్లె సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సెక్రటరీ మహేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు... 2005 నుండి 2022 వరకు చెన్నకేశంపల్లె సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన చిన్న పోలిరెడ్డి... సెక్రటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బి.కోడూరు పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ... విచారణలో భాగంగా సొసైటీ రికార్డ్స్ స్వాధీనం ? బినామీ పేర్లతో 33 లక్షల లోన్లు కాజేసినట్లు చిన్న పోలిరెడ్డి తో పాటు ఇస్మాయిల్ అనే అప్పటి సిఈఓపై కేసు నమోదు...
    1
    కడప
బద్వేలు పోలీసుల అదుపులో మండల జడ్పిటిసి చిన్న పోలిరెడ్డి...
చెన్నకేశం పల్లె సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సెక్రటరీ మహేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు...
2005 నుండి 2022 వరకు చెన్నకేశంపల్లె సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన చిన్న పోలిరెడ్డి...
సెక్రటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బి.కోడూరు పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ...
విచారణలో భాగంగా సొసైటీ రికార్డ్స్ స్వాధీనం ?
బినామీ పేర్లతో 33 లక్షల లోన్లు కాజేసినట్లు చిన్న పోలిరెడ్డి తో పాటు ఇస్మాయిల్ అనే అప్పటి సిఈఓపై కేసు నమోదు...
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • రాష్ట్ర చరిత్రలో తొలిసారి పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్
    1
    రాష్ట్ర చరిత్రలో తొలిసారి పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.
    1
    ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.
    user_దినేష్ కుమార్
    దినేష్ కుమార్
    సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్‌హౌస్‌ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్‌స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మల్లన్నసాగర్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
    4
    **గజ్వేల్, సిద్దిపేట జిల్లా  మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/
గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్‌హౌస్‌ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్‌స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి.
కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మల్లన్నసాగర్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • Termites existence, not to be ignored, love your home.
    1
    Termites existence, not to be ignored, love your home.
    user_COOMAR AND COOMAR SERVICES
    COOMAR AND COOMAR SERVICES
    Pest control service అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    17 hrs ago
  • సంగారెడ్డిలో ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ ఎంపికలు
    1
    సంగారెడ్డిలో ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ ఎంపికలు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 9 ప్రజా తెలంగాణ న్యూస్ / రంజాన్ ఉపవాసాల సందర్బంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ. తదితర నాయకులు పాల్గొన్నారు.
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 9 ప్రజా తెలంగాణ న్యూస్ /
రంజాన్ ఉపవాసాల సందర్బంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ. తదితర నాయకులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • 'హోటళ్ల బంద్'.. భోజన ప్రియులకు భారీ షాక్! ​బెంగళూరు: నగరంలోని హోటళ్లు మరియు రెస్టారెంట్ల యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి (మార్చి 10, 2026) నుంచి నగరవ్యాప్తంగా హోటళ్లను మూసివేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. ​ పశ్చిమాసియా (Middle East) లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమవ్వడంతో వంట వండటం సాధ్యం కాక, హోటళ్లను నిరవధికంగా బంద్ చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది. ​ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా బ్యాచిలర్స్, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు మరియు ఆస్పత్రుల్లో ఉండే రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని హోటల్ యజమానులు కోరుతున్నారు. గ్యాస్ నిల్వలు పెరిగే వరకు ఈ బంద్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
    3
    'హోటళ్ల బంద్'.. భోజన ప్రియులకు భారీ షాక్!
​బెంగళూరు: నగరంలోని హోటళ్లు మరియు రెస్టారెంట్ల యజమానులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపటి (మార్చి 10, 2026) నుంచి నగరవ్యాప్తంగా హోటళ్లను మూసివేస్తున్నట్లు బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది.
​
పశ్చిమాసియా (Middle East) లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమవ్వడంతో వంట వండటం సాధ్యం కాక, హోటళ్లను నిరవధికంగా బంద్ చేయాలని అసోసియేషన్ నిర్ణయించింది.
​ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా బ్యాచిలర్స్, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు మరియు ఆస్పత్రుల్లో ఉండే రోగుల బంధువులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని హోటల్ యజమానులు కోరుతున్నారు. గ్యాస్ నిల్వలు పెరిగే వరకు ఈ బంద్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
    user_Jtv9 News Network
    Jtv9 News Network
    బండ్లగూడ, హైదరాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుంటాం: ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారాములు
    1
    ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుంటాం: ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారాములు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.