Shuru
Apke Nagar Ki App…
సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లింపు ఆసిఫాబాద్, జనవరి 1: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సమ్మక్క సారక్కలకు పలువురు భక్తులు మోక్కులు చెల్లించుకున్నారు.తమ ఎత్తు బంగారాన్ని అమ్మ వార్ల కు సమర్పించి పూజా కార్యక్రమాల అనంతరం బంగారాన్ని పలువురికీ పంచిపెట్టారు. మేడారంలో సమ్మక్క సారక్కల జాతర కొనసాగుతుండగా జిల్లావ్యాప్తంగా పలువురు భక్తులు నిలువెత్తు బంగారాన్ని పంచుతూతమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.
RAMESH DEVUNOORI
సమ్మక్క సారక్కలకు మొక్కులు చెల్లింపు ఆసిఫాబాద్, జనవరి 1: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సమ్మక్క సారక్కలకు పలువురు భక్తులు మోక్కులు చెల్లించుకున్నారు.తమ ఎత్తు బంగారాన్ని అమ్మ వార్ల కు సమర్పించి పూజా కార్యక్రమాల అనంతరం బంగారాన్ని పలువురికీ పంచిపెట్టారు. మేడారంలో సమ్మక్క సారక్కల జాతర కొనసాగుతుండగా జిల్లావ్యాప్తంగా పలువురు భక్తులు నిలువెత్తు బంగారాన్ని పంచుతూతమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- తిప్పర్తి మండలం ఎర్రగడ్డలగూడెంలో పోలీసుల అత్యుత్సాహం ఆల్రెడీ ఆర్డిఓ సర్వే చేసి తేల్చిన భూమి పంచాయతీలో అధికార పార్టీకి మద్దతుగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పోలీసులపై ఆరోపణ ఒక వర్గాన్ని స్టేషన్లో కూర్చోబెట్టి మరో వర్గానికి అనుకూలంగా వేసిన నాట్లను తొక్కించిన వైనం తహసిల్దార్ నివేదిక ను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న పోలీసులు అవతల వైపు కేవలం తెల్ల కాగితం మీద రాసుకున్న పత్రాలు చూపిస్తున్న వారికి మద్దతుగా వ్యవహరిస్తున్న పోలీసులు ప్రతిరోజు స్టేషన్లో కూర్చోబెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్న బాధితులు ఇటీవల జిల్లా ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేసిన బాధితులు ఎస్పీ ని సైతం తప్పుదోవ పట్టిస్తున్న తిప్పర్తి ఎస్సై శంకర్, సిఐ కొండల్ రెడ్డి ఇవాళ ఉదయం కూడా జీపులో వచ్చి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం పోలీసుల తీరుకు నిరసనగా సామూహికంగా బలవన్మరణానికి పాల్పడతామంటూ పెట్రోల్ బాటిల్ తో ఆందోళనకు దిగిన బాధిత కుటుంబం గ్రామంలో ఉద్రిక్తత1
- #Happy New year 🎊🎊🎊#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year#happy new year1
- Post by Paramesh Ratnagiri1
- edi paristhiti3
- కిరణ్ డెంటల్ క్లినిక్, విజయనగరం తరఫున నూతన సంవత్సరంలో మీకు ఆరోగ్యం, చిరునవ్వులు, సంతోషం నిండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము. మీ విశ్వాసానికి మా ధన్యవాదాలు.1
- కర్నూలుజిల్లా.. ఆలూరు.. కర్నూలు జిల్లా ... ఆలూరు నియోజకవర్గం.... ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి మీడియా సమావేశం నిర్వహించి ఆలూరు నియోజవర్గంలో అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు అభివృద్ధి పనులను మీడియాకు తెలిపారు.అలాగే ఆలూరు టీడీపి ఇంచార్జ్గా భాద్యతలు చేపట్టిన నాటి నుండి మూడు నెలల్లో ఆలూరుకు తెచ్చిన నిధులు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విజయ భాస్కర్,రాజశేఖర్ గౌడ్,శీనప్ప లు పాల్గొన్నారు.1
- మిన్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించి సమ్మెను విరమింపజేయాలి: అబ్దుల్ ముబీన్ కాగజ్ నగర్ : మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రభావం కాగజ్నగర్ పట్టణంపై తీవ్రంగా పడిందని అబ్దుల్ ముబిన్ అన్నారు. మంచినీటి సరఫరా లేక ప్రజలు అల్లాడిపోతున్నారని, పారిశుద్ధ్యం లోపించడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించి, ప్రజల ఇబ్బందులను తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరారు. నిర్లక్ష్యం వీడి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆయన సూచించారు.1
- నల్గొండలో ఫుడ్ ఇన్స్పెక్షన్ అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడపడితే అక్కడ కాలం చెల్లిన బ్రెడ్ ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. బుధవారం తాజాగా పట్టణంలోని బల దుకాణాలలో నామమాత్రపు తనిఖీలు నిర్వహించగా స్పెన్సర్ కంపెనీకి చెందిన బ్లడ్ ప్యాకెట్లను చెడిపోయి కుళ్ళిపోయి దర్శనం వచ్చాయి. ఇప్పటికైనా అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- #trending vedios #31st night vibes #trending night #goodbye2025 #Happy New year #December last night #welcome New year1