Shuru
Apke Nagar Ki App…
అని అనుకూలంగా ఉన్నవాళ్లు కాదండి..! ప్రతికూల పరిస్థితుల్లో కూడా లేచి నిలబడిన వాళ్లే మహిళలైనా నిజమైన హీరోలు. ✒️అన్ని అనుకూలంగా ఉన్నవాళ్లు కాదండి.... ప్రతికూల పరిస్థితుల్లో కూడా లేచి నిలబడిన వాళ్లే మహిళలు అయినా నిజమైన హీరోలు....
తేజవత్ గిరిబాబు
అని అనుకూలంగా ఉన్నవాళ్లు కాదండి..! ప్రతికూల పరిస్థితుల్లో కూడా లేచి నిలబడిన వాళ్లే మహిళలైనా నిజమైన హీరోలు. ✒️అన్ని అనుకూలంగా ఉన్నవాళ్లు కాదండి.... ప్రతికూల పరిస్థితుల్లో కూడా లేచి నిలబడిన వాళ్లే మహిళలు అయినా నిజమైన హీరోలు....
More news from తెలంగాణ and nearby areas
- ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని గాంధీచౌక్ ఉమా భవన్ లో ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’ మరియు ‘సేవా జ్యోతి యాత్ర’ ఘనంగా నిర్వహించారు, ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని గాంధీచౌక్ ఉమా భవన్ లో ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’ మరియు ‘సేవా జ్యోతి యాత్ర’ ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు హాజరయ్యారు. పొంగులేటి మాట్లాడుతూ శ్రీ నరేద్రమోడీ 2001 నుంచి 25 సంవత్సరాలు ప్రజా సేవకుడిగా ఈ దేశం మొత్తాన్ని ఓ కుటుంబంగా భావించి సమానత్వం పేరుతో 25 కోట్ల మంది పెద్దవారిని దారిద్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చి, సంక్షేమ అభివృద్ధి రంగా, సాంకేతిక వ్యవసాయ రంగాలని అన్నీ దేశాలకంటే భారతదేశం లో ముందు ఉంచారు, అయన పరిపాలన నచ్చి నేను కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావుతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ అనంతరం ర్యాలీ నిర్వహించారు.....1
- అని అనుకూలంగా ఉన్నవాళ్లు కాదండి..! ప్రతికూల పరిస్థితుల్లో కూడా లేచి నిలబడిన వాళ్లే మహిళలైనా నిజమైన హీరోలు. ✒️అన్ని అనుకూలంగా ఉన్నవాళ్లు కాదండి.... ప్రతికూల పరిస్థితుల్లో కూడా లేచి నిలబడిన వాళ్లే మహిళలు అయినా నిజమైన హీరోలు....1
- పట్టణ పేదల సొంతింటి కలకు రూపం.. ఇందిరమ్మ ఇండ్ల టవర్స్..! పట్టణ పేదల సొంతింటి కలకు రూపం.. ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదల సొంతింటి కల సాకారం హామీ నుంచి ఆచరణ దిశగా ప్రజాప్రభుత్వ సంకల్పం మాటల్లో కాదు.. ఏడాదిలోపు ఇళ్లను అందించడమే లక్ష్యం లక్కీ డ్రాతో తొలి విడత 480 కుటుంబాలకు సొంతింటి చిరునామా రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి శంకు స్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు1
- చిన్న గూడూరు మండల కేంద్రంలోని హాస్టల్ లను సందర్శించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిచకపోవడం పట్ల ఆగ్రహం.. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్టల్లను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు.. స్థానిక ఎస్టీ, కస్తూరిభా హాస్టల్ ల పరిసరాలను పరి శీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.. మెనూ ప్రకారం భోజనం అందించక పోవడం తో పాటు నాణ్యమైన భోజనం విద్యార్థులకు పెట్టకపోవడం పట్ల అగ్రహం వ్యక్తం చేసారు.. హాస్టల్ లో స్వయంగా భోజనం చేసిన మాజీ మంత్రి విద్యార్థులకు నీళ్ళ చారు ఇవ్వడం చూసి చలించి పోయారు.. ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకుంటున్న హాస్టల్ ల పట్ల నిర్లక్ష్యం ను వీడి సరైన వసతులు భోజన సౌకర్యం కలిగించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..3
- * చిన్న గూడూరులో హాస్టలను సందర్శించిన : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్... *చిన్నగూడూరులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన.. మహబూబాబాద్ జిల్లా : చిన్నగూడూరు మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించకుండా విద్యార్థులకు నీళ్లచారు, అన్నం వడ్డించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సత్యవతి రాథోడ్ కోరారు.2
- మా అభివృద్ధి నే మమ్మల్నీ గెలిపిస్తుంది :- కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు త్వరలో బిసి ముఖ్యమంత్రి కాళ్ళు మీదికి పెట్టి తలకాయ కిందికి తపస్సు చేసిన తెలంగాణ ప్రజలు మళ్ళి మిమ్మలను నమ్మే పరిస్థితి లేదు. ఫేక్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని బిఆర్ఎస్ ఎంత ప్రయత్నించిన భూడిదల పోసిన పన్నీరే! @BRSparty మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుకునేది మర్చిపోయి, ఇప్పుడు ప్రతిరోజూ అబద్ధాలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం కాదు రాజకీయం. @KTRBRS మీకు నిజాలు చెప్పే ధైర్యం లేకే ఫేక్ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారు... ప్రజలను నమ్మించలేకే సోషల్ మీడియాలో ట్రెండ్లు సృష్టిస్తున్నారు. @KonathamDileep BRS నాయకులకు ఒక్కటే చెబుతున్నాం. ఫేక్ న్యూస్‌తో కాదు… ఫ్యాక్ట్స్‌తో రండి. ప్రచారంతో కాదు… ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడండి.. మీ పదేళ్ల విధ్వంసం అంత ఈజీగా మరిచిపోలేదు ప్రజలు. @Krishank_BRS తెలంగాణ ప్రజలు ఎవరు ఏం చేశారో చూశారు… ఎవరు ఏం చేస్తున్నారో కూడా చూస్తున్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్న కి ధన్యవాదములు.1
- దసరా సందర్భంగా ఖమ్మం రీజియన్లో ఈనెల 9 నుంచి 25 వరకు 1,642 అదనపు బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దసరా సందర్భంగా ఖమ్మం రీజియన్లో ఈనెల 9 నుంచి 25 వరకు 1,642 అదనపు బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 909, తిరుగు ప్రయాణానికి 733 సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. అదనపు బస్సుల్లో సాధారణ ఛార్జీలపై 50 శాతం అదనంగా వసూలు చేస్తామని, మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని తెలిపారు. రద్దీకి అనుగుణంగా బస్సులు పెంచుతామన్నారు.1
- సత్తుపల్లి మండలం కిష్టారం లో కూల్ డ్రింక్ షాప్ దగ్ధం చేసిన దొంగలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం సింగరేణి oc సమీపన ఉన్న మన్నేచర్రి స్వాతి w/0 శంకర్ కూల్ డ్రింక్స్ షాపును కొంత మంది గుర్తు తెలియని దుండగులు షాప్ లో ఉన్న సామాగ్రిని దొంగిలించి కూల్ డ్రింక్ షాపును దగ్ధం చేయటం నిన్న అర్ధరాత్రి జరిగింది.4