*చలివేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ...* వేసవి దృష్ట్యా చాంబర్ ఆఫ్ కామర్స్, మండపేట వారి ఆధ్వర్యంలో .... వేసవి దృష్ట్యా చాంబర్ ఆఫ్ కామర్స్, మండపేట వారి ఆధ్వర్యంలో మండపేట పట్టణంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన చలివేంద్రాలను ఆదివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రారంభించారు. తొలుత మండపేట ప్రియ లాడ్జి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బస్టాండ్, వాణిమహాల్ జంక్షన్, తదితర చోట్ల ఏర్పాటుచేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ చాంబర్ ఆఫ్ కామర్స్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండపేట పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్స నాగు మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, అన్నవరం దేవస్ధానం డైరెక్టర్ యరగతపు బాబ్జి, మల్లిపూడి గణేశ్వరరావు, వాదా ప్రసాదరావు, పాలచర్ల శిరీష్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్ళకూరి గొల్లబాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, తదితర్లు పాల్గొన్నారు.
*చలివేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ...* వేసవి దృష్ట్యా చాంబర్ ఆఫ్ కామర్స్, మండపేట వారి ఆధ్వర్యంలో .... వేసవి దృష్ట్యా చాంబర్ ఆఫ్ కామర్స్, మండపేట వారి ఆధ్వర్యంలో మండపేట పట్టణంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన చలివేంద్రాలను ఆదివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రారంభించారు. తొలుత మండపేట ప్రియ లాడ్జి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బస్టాండ్, వాణిమహాల్ జంక్షన్, తదితర చోట్ల
ఏర్పాటుచేసిన చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ చాంబర్ ఆఫ్ కామర్స్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండపేట పట్టణ టీడీపీ అధ్యక్షులు మత్స నాగు మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, అన్నవరం దేవస్ధానం డైరెక్టర్ యరగతపు బాబ్జి, మల్లిపూడి గణేశ్వరరావు, వాదా ప్రసాదరావు, పాలచర్ల శిరీష్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్ళకూరి గొల్లబాబు, చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, తదితర్లు పాల్గొన్నారు.
- 🙏😭1
- 🙏😭1
- Post by Syyed taher1
- Post by Ramprasad islavath1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations51911
- Post by SHOT NEWS1
- PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.1
- 😭🙏1