logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కలెక్టరేట్ రహదారిపై మొక్కలు నాటే కార్యక్రమం గుంటూరు జిల్లా/గుంటూరు నగరం గుంటూరు కలెక్టర్ కార్యాలయం మెయిన్ రోడ్డు వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు గురువారం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణగా, స్వచ్ఛమైన గాలి కోసం భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి చెట్లను నాటడాన్ని అవసరమని తెలిపారు. ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని అన్నారు.

1 day ago
user_SIVA
SIVA
Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
1 day ago

కలెక్టరేట్ రహదారిపై మొక్కలు నాటే కార్యక్రమం గుంటూరు జిల్లా/గుంటూరు నగరం గుంటూరు కలెక్టర్ కార్యాలయం మెయిన్ రోడ్డు వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు గురువారం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణగా, స్వచ్ఛమైన గాలి కోసం భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి చెట్లను నాటడాన్ని అవసరమని తెలిపారు. ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని అన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రిసిపుల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ కు గురువారం సాయంత్రం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన కోర్టు ప్రాంగణం కి చేరుకుని అక్కడివారిని కాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో కోర్టులో బాంబుని కనిపెట్టే పనిలో పడ్డారు.
    1
    ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రిసిపుల్ జూనియర్ సివిల్ జడ్జి  కోర్ట్ కు గురువారం సాయంత్రం  బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన కోర్టు ప్రాంగణం కి చేరుకుని అక్కడివారిని కాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో కోర్టులో బాంబుని కనిపెట్టే పనిలో పడ్డారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    Journalist నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీనియర్ నేత కుందూరు జానారెడ్డి మోకాలి శాస్త్ర చికిత్స అనంతరం తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్న ఆయనను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త కుమార్ రెడ్డి మర్యాదపూర్వక కలుసుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
    1
    కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సీనియర్ నేత కుందూరు జానారెడ్డి మోకాలి శాస్త్ర చికిత్స అనంతరం తన నివాసంలో రెస్ట్ తీసుకుంటున్న ఆయనను తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త కుమార్ రెడ్డి మర్యాదపూర్వక కలుసుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    40 min ago
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫేక్ మొబైల్ నంబర్‌లతో జిల్లా ఎస్పీ సంకీర్త్ పేరుతో సైబర్ మోసగాళ్లు వాట్సాప్ సందేశాలు పంపుతున్నట్లు గుర్తించారు. ఈ విషయంలో ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సంకీర్త్ హెచ్చరించారు. అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించకుండా వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
    1
    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఫేక్ మొబైల్ నంబర్‌లతో జిల్లా ఎస్పీ సంకీర్త్ పేరుతో సైబర్ మోసగాళ్లు వాట్సాప్ సందేశాలు పంపుతున్నట్లు గుర్తించారు. ఈ విషయంలో ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సంకీర్త్ హెచ్చరించారు. అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించకుండా వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు* కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..
    1
    *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు*  
కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు
ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం
గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క 
మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను  సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • 🙏🙏
    1
    🙏🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    13 hrs ago
  • కాసినయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన శ్రీదేవి గత 6 సంవత్సరాలుగా పక్షవాతనికి గురై మంచానికి పరిమితమైంది.భర్త చనిపోవడం తో ఆమె రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న మూలపల్లె టీచర్ చంద్రశేఖర్ ఆచారి ఆమె రూ.2లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి మానవత్వం చాటుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన ఆమె ఇంటికి రంగులు వేయించాడు. ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా ఆమె చిన్న కుమారుడు చదువు కోసం ఖర్చు చేస్తున్నాడు.
    2
    కాసినయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన  శ్రీదేవి గత 6 సంవత్సరాలుగా పక్షవాతనికి గురై మంచానికి పరిమితమైంది.భర్త చనిపోవడం తో ఆమె రోడ్డున పడింది. విషయం తెలుసుకున్న మూలపల్లె టీచర్ చంద్రశేఖర్ ఆచారి ఆమె రూ.2లక్షల ఖర్చుతో ఇల్లు నిర్మించి మానవత్వం చాటుకున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన ఆమె ఇంటికి రంగులు వేయించాడు. ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ఆదుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా ఆమె చిన్న కుమారుడు చదువు కోసం ఖర్చు చేస్తున్నాడు.
    user_Obaiah Journalist
    Obaiah Journalist
    Journalist పోరుమామిళ్ళ, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • గుంటూరు/చుట్టుగుంట గుంటూరులోని చుట్టుగుంట VIP రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. కేవలం 500 మీటర్లు మాత్రమే రోడ్డు వేసి అధికారులు వదిలేయడంతో, మిగిలిన భాగం అస్తవ్యస్తంగా తయారైందని వాహనదారులు మండిపడుతున్నారు. ఈ అసంపూర్తి పనుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి రహదారిని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు
    1
    గుంటూరు/చుట్టుగుంట 
గుంటూరులోని చుట్టుగుంట VIP రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. కేవలం 500 మీటర్లు మాత్రమే రోడ్డు వేసి అధికారులు వదిలేయడంతో, మిగిలిన భాగం అస్తవ్యస్తంగా తయారైందని వాహనదారులు మండిపడుతున్నారు. ఈ అసంపూర్తి పనుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి రహదారిని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు
    user_SIVA
    SIVA
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం.. రామగిరి సెంటర్ వద్ద హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారులతో మాట్లాడి హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణమూర్తి.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పలు సూచనలు... హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందించబోదనే నిబంధనను వాహనదారులకు తెలియజేత... హెల్మెట్ వలన వాహనదారుల ప్రాణాలే కాకుండా వారి కుటుంబ భవిష్యత్తు కూడా సురక్షితమవుతుందని అవగాహన... హెల్మెట్‌ను “శ్రీరామరక్ష”గా భావించి ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా వినియోగించాలని పిలుపు... రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక...
    1
    నల్లగొండ బ్రేకింగ్:
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం..
రామగిరి సెంటర్ వద్ద హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు..
వాహనదారులతో మాట్లాడి హెల్మెట్ ప్రాధాన్యతను వివరిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణమూర్తి..
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పలు సూచనలు...
హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందించబోదనే నిబంధనను వాహనదారులకు తెలియజేత...
హెల్మెట్ వలన వాహనదారుల ప్రాణాలే కాకుండా వారి కుటుంబ భవిష్యత్తు కూడా సురక్షితమవుతుందని అవగాహన...
హెల్మెట్‌ను “శ్రీరామరక్ష”గా భావించి ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా వినియోగించాలని పిలుపు...
రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక...
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist Nalgonda, Telangana•
    12 hrs ago
  • జనగామ జిల్లాలో భూ భారతీ స్లాట్ బుకింగ్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి కేంద్రంగా ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడు ప్రత్యేక యాప్‌తో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాలను ఎడిట్ చేసి మోసానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. ఒక్క జనగామ జిల్లాలోనే 22 చలాన్ ఎడిట్ కేసులు బయటపడటంతో ఈ దందా వెనుక ఉన్న వ్యక్తులు, నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    1
    జనగామ జిల్లాలో భూ భారతీ స్లాట్ బుకింగ్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి కేంద్రంగా ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడు ప్రత్యేక యాప్‌తో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాలను ఎడిట్ చేసి మోసానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. ఒక్క జనగామ జిల్లాలోనే 22 చలాన్ ఎడిట్ కేసులు బయటపడటంతో ఈ దందా వెనుక ఉన్న వ్యక్తులు, నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    Journalist వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.