Shuru
Apke Nagar Ki App…
అంతర్రాష్ట్ర రహదారిపై బ్రిడ్జి నిర్మించాలి.. అధికారుల స్పందించాలని ప్రజల కోరారు ధరూర్: మండలంలోని జంపల్లి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కెనాల్ సమీపాన అంతర్ రాష్ట్ర రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని ప్రయాణికులు తెలిపారు. వర్షాకాలం వచ్చిందంటే 4 ఫీట్ల వరకు రోడ్డుపై నీరు నిలిచిపోయి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారుతుంది అన్నారు. అక్కడ గుంతలు ఏర్పడిన కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు. సంబంధిత అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.
Ram Ram

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- SK టీవీ న్యూస్ ఏపీ వార్తలు కర్నూలు జిల్లాలోని గోనెగండ్ల మండల కేంద్రంలో గురువారం సాయంత్రం భారీగా గాలివాన బీభత్సం సృష్టించింది భారీ వృక్షాలు నేల కొరకడం జరిగింది రైతులకు ఈ వాన వలన భారీ నష్టం జరిగి ందని చేతికొచ్చిన పంటలు నేలపాలు కావడం చాలా బాధాకరం ప్రభుత్వం రైతులని ఆదుకోవాలని రైతులు కోరారు1
- ఎమ్మిగనూరులో ముగిసిన ‘జనగణన-2027’ రెండో విడత శిక్షణ – ఏప్రిల్ 18 నుంచి మూడో విడత ప్రారంభం1
- జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో ఈరోజు జాబ్ మేళా నిర్వహించగా 380 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా 62 మందికి ఉద్యోగాలు లభించాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు1
- ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నారు . డైలీ ఆరు గంటలకు వచ్చి పది గంటలకు వెళుతున్నారు కూలీలు సరిగా రావటం లేదు1
- కేశంపేట మండల కేంద్రంలో మధ్యాహ్నం భానుడు భగభగ మండడంతో ఎండల తీవ్రత అధికమైంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి జనజీవనం స్తంభించింది. బయటకు రావడానికి ప్రజలు వెనకాడుతూ చెట్లు నీడలోనూ ఇళ్లలోనూ ఆశ్రయం పొందుతున్నారు. వేడి గాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచించారు.2
- Bharat Institutions Pharmacy Mein Placement Ka Jalwa: Apollo Pharmacies Drive Mein 60 Students Select, Hetero Labs Mein Bhi 8 Ko Mila Mauka Hashtags: #BharatInstitutions #PharmacyPlacements #CampusDrive #ApolloPharmacies #HeteroLabs #HyderabadJobs #BPharmStudents #PlacementSuccess #CareerOpportunity #StudentAchievement #PharmacyCareer #CampusPlacement2026 #EducationNews #JobAlertIndia #FuturePharmacists1
- Post by Ali ammu1
- గోవర్ధన్ నగర్‌లో పంచముఖి వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు1