ఎన్నబోయిన తాతారావు పార్ధివ దేహానికి నివాళ్లు అర్పించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ఖమ్మం ప్రతినిధి/ ప్రజావాణి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి లో గల బారుగూడెం 18 వ వార్డు కి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎన్నబోయిన నాగరాజు గారి తండ్రి ఎన్నబోయిన తాత రావు అనారోగ్య కారణాలతో మరణించారు.అట్టి విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ దృష్టి కి తీసుకు రాగ , నాగరాజు స్వగృహనికి వెళ్లి వారి తండ్రి పార్ధివ దేహానికి నివాళ్లు అర్పించి వారి కుటుంబానికి మనో ధైర్యం చెప్పి వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్ల వేళల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వారితో పాటు పాలేరు నియోజకవర్గ ఆత్మా కమిటీ డైరెక్టర్లు కొంపల్లి మహేష్, ఎన్.పి.చారీ, యాకోబ్, మాజి సర్పంచ్ పల్లెర్ల. పాండు,స్థానిక కాంగ్రెస్ నాయకులు మారబోయిన. అజయ్ కుమార్, ఎన్నబోయిన. లక్ష్మీనారాయణ, బొడ్డు. మల్లేశం, కుటుంబరావు, కోటయ్య, అంజయ్య, పరమేష్, సాయి,మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు కళ్లెం శేషి రెడ్డి కేసిరెడ్డి సురేష్ రెడ్డి,భద్ర చారి మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు
ఎన్నబోయిన తాతారావు పార్ధివ దేహానికి నివాళ్లు అర్పించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ ఖమ్మం ప్రతినిధి/ ప్రజావాణి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి లో గల బారుగూడెం 18 వ వార్డు కి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎన్నబోయిన నాగరాజు గారి తండ్రి ఎన్నబోయిన తాత రావు అనారోగ్య కారణాలతో మరణించారు.అట్టి విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ దృష్టి కి తీసుకు రాగ , నాగరాజు స్వగృహనికి వెళ్లి వారి తండ్రి పార్ధివ దేహానికి నివాళ్లు
అర్పించి వారి కుటుంబానికి మనో ధైర్యం చెప్పి వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్ల వేళల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. వారితో పాటు పాలేరు నియోజకవర్గ ఆత్మా కమిటీ డైరెక్టర్లు కొంపల్లి మహేష్, ఎన్.పి.చారీ, యాకోబ్, మాజి సర్పంచ్ పల్లెర్ల. పాండు,స్థానిక కాంగ్రెస్ నాయకులు మారబోయిన. అజయ్ కుమార్, ఎన్నబోయిన. లక్ష్మీనారాయణ, బొడ్డు. మల్లేశం, కుటుంబరావు, కోటయ్య, అంజయ్య, పరమేష్, సాయి,మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు కళ్లెం శేషి రెడ్డి కేసిరెడ్డి సురేష్ రెడ్డి,భద్ర చారి మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు
- ముత్తోజిపేటలో మున్సిపాలిటీ అయినా శుభ్రత జాడలే లేవు...నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట కాలనీలో ప్రజల సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ముత్తోజిపేట మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి ఇప్పటివరకు కనీసం ఒక్కసారి కూడా రోడ్ల శుభ్రత, సైడ్ కాలువల శుభ్రపరిచే పనులు, శానిటేషన్ వర్కులు జరగకపోవడం స్థానికుల ఆవేదనకు కారణమవుతోంది. చెత్త పేరుకుపోవడం, కాలువల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసనతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల కాలనీ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉండటం అభివృద్ధికి మార్గం కావాల్సిన చోట, ముత్తోజిపేట వాసులకు అది శాపంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే శుభ్రత, శానిటేషన్ పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.1
- సంక్రాంతి పండుగ రేపే కావడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రకు పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణమయ్యారు దీంతో చౌటుప్పల్ వద్ద ఉన్న టోల్ ప్లాజా వాహనాలతో కిక్కిరిసిపోయింది. మంగళవారం విపరీతమైన వాహనాలతో రద్దీగా మారిన టోల్ ప్లాజా గంటల తరబడి వాహనదారులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు1
- మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డ మంత్రి సవితమ్మ1
- Post by Paramesh Ratnagiri1
- కరీంనగర్ జిల్లా రేకుర్తి బస్తీ దావ ఖాన పరిశీలించిన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆమె సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సూచనలను మార్గదర్శకాలను సంబంధిత అధికారులకు తెలియజేశారు1
- నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వేగవంతమైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులన్నిటిని కలియతిరిగి అక్కడున్న సదుపాయాలు అని అడిగి తెలుసుకుంటారు. నవజాత శిశు విభాగంలో రిజిస్టర్లను పరిశీలించిన ఆయన విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతోపాటు వైద్యశాఖ సిబ్బంది డాక్టర్లు ఉన్నారు.1