logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అమావాస్య ప్రత్యేక పూజలు అందుకొని విశేష అలంకరణలో భక్తులకు దర్శనం రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభూ జంబుకేశ్వరుడు శుక్రవారం అమావాస్య రోజు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చాడు.పురోహితులు రామకృష్ణ ఉదయాన్నే స్వామి మూల విరాట్ కి ప్రత్యేక అభిషేకాలు చేపట్టి,పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగలనైవేద్యాలు అందించారు.భక్తులు పెద్దఎత్తున ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

4 days ago
user_PHANI JOURNALIST
PHANI JOURNALIST
Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
4 days ago
596ae787-57d4-48e1-a59a-822e9a47d5b0

అమావాస్య ప్రత్యేక పూజలు అందుకొని విశేష అలంకరణలో భక్తులకు దర్శనం రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభూ జంబుకేశ్వరుడు శుక్రవారం అమావాస్య రోజు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చాడు.పురోహితులు రామకృష్ణ ఉదయాన్నే స్వామి మూల విరాట్ కి ప్రత్యేక అభిషేకాలు చేపట్టి,పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగలనైవేద్యాలు అందించారు.భక్తులు పెద్దఎత్తున ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహల్ మండలం కాదలూరు గ్రామంలో ఎమ్మెల్యే కాలువ ఆధ్వర్యంలో ప్రగతి పదం ముగింపు వేడుకలు. ఎంపీ పార్థసారథి, రాష్ట్ర సలహాదారుడు షరీఫ్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, రాప్తాడు ఎమ్మెల్యే సునీతమ్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి పూర్తయిన 6 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
    1
    రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహల్ మండలం కాదలూరు గ్రామంలో ఎమ్మెల్యే కాలువ ఆధ్వర్యంలో ప్రగతి పదం ముగింపు వేడుకలు. ఎంపీ పార్థసారథి, రాష్ట్ర సలహాదారుడు షరీఫ్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి, రాప్తాడు ఎమ్మెల్యే సునీతమ్మ ముఖ్య అతిథులుగా విచ్చేసి పూర్తయిన 6 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కర్నూలు జిల్లా... హలహర్వి మండలం మెదేహల్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా... ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది నలుగురికి గాయాలు... చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
    2
    కర్నూలు జిల్లా... హలహర్వి మండలం మెదేహల్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా...
ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది  నలుగురికి గాయాలు...
చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • మడకశిర మండలం గౌడనహళ్లి పంచాయితీ జమ్మానిపల్లి గ్రామంలో ప్రత్యేక అధికారి భాస్కర్ పర్యటించారు.గ్రామంలోని త్రాగునీటి సమస్యలు డ్రైనేజీ సమస్యల పై స్థానిక గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చివరగా ఎంపీపీ పాఠశాలలో రికార్డులను పరిశీలన చేసి ఉపాధ్యాయుల పనితీరు మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమం లో క్లస్టర్ కన్వీనర్ మురళి బాబు గ్రామస్తులు హనుమంత రాయప్ప పాల్గొన్నారు
    1
    మడకశిర మండలం గౌడనహళ్లి పంచాయితీ జమ్మానిపల్లి గ్రామంలో ప్రత్యేక అధికారి  భాస్కర్ పర్యటించారు.గ్రామంలోని త్రాగునీటి సమస్యలు డ్రైనేజీ సమస్యల పై  స్థానిక గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. చివరగా ఎంపీపీ పాఠశాలలో రికార్డులను పరిశీలన చేసి ఉపాధ్యాయుల పనితీరు  మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమం లో క్లస్టర్ కన్వీనర్ మురళి బాబు గ్రామస్తులు హనుమంత రాయప్ప పాల్గొన్నారు
    user_Thimmappa
    Thimmappa
    జర్నలిస్ట్ మడకశిర, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • జంపాపురం గ్రామం కోసిగి మండలం కర్నూలు జిల్లా కోసిగి నుండి తుంగభద్ర రహదారి జంపాపురం గ్రామంలో రోడ్ పగిలిపోయి, ఉంది ఇప్పటి వరకు రాత్రి 5 మంది పైగా ఆ రోడ్ పైన జారీ గాయాలపాలు అయ్యారు, సర్పంచ్, గ్రామ పెద్దలు పట్టించుకోవటం లేదు,6 నెలల నుండి ఈ దారి ఇలానే ఉంది, అధికారులు ఈ సమస్య కి స్పందిస్తారు అని, మా గ్రామ యువకుడు
    1
    జంపాపురం గ్రామం కోసిగి మండలం కర్నూలు జిల్లా 
కోసిగి నుండి తుంగభద్ర రహదారి జంపాపురం గ్రామంలో రోడ్ పగిలిపోయి, ఉంది ఇప్పటి వరకు రాత్రి 5 మంది పైగా ఆ రోడ్ పైన జారీ గాయాలపాలు అయ్యారు, సర్పంచ్, గ్రామ పెద్దలు పట్టించుకోవటం లేదు,6 నెలల నుండి ఈ దారి ఇలానే ఉంది, అధికారులు ఈ సమస్య కి స్పందిస్తారు అని, మా గ్రామ యువకుడు
    user_Kalyan nayak
    Kalyan nayak
    కోసిగి, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గోనెగండ్ల మండలం లింగందిన్నె గ్రామంలో విషాదం
    1
    గోనెగండ్ల మండలం లింగందిన్నె గ్రామంలో విషాదం
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Hi
    1
    Hi
    user_BoyaRavi
    BoyaRavi
    Artist సి.బెలగల్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తాండ గ్రామంలో యూరియా కలిపిన నీరు త్రాగి దాదాపు 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల రైతు బోజే నాయక్ గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పంట పొలాలకు యూరియా కలిపి ఉంచిన నీరు గొర్రెలు త్రాగి 40 గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. సుమారు గొర్రెలు 4 లక్షల రూపాయలు విలువ చేస్తా అన్నారు. బతుకుదెరువు కోసం ఉన్న గొర్రెలు ఒక్కసారిగా అన్ని మృతి చెందడంతో ఇంటిని ఎలా పోషించుకోవాలని రైతు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ఆ రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
    1
    శ్రీ సత్య సాయి జిల్లా  కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తాండ గ్రామంలో  యూరియా కలిపిన నీరు త్రాగి  దాదాపు 40 గొర్రెలు  మృతి చెందాయి. గొర్రెల రైతు బోజే నాయక్  గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో  పంట పొలాలకు యూరియా కలిపి ఉంచిన నీరు గొర్రెలు త్రాగి  40 గొర్రెలు మృతి చెందాయని  గ్రామస్తులు తెలుపుతున్నారు. సుమారు గొర్రెలు  4 లక్షల రూపాయలు విలువ చేస్తా అన్నారు. బతుకుదెరువు కోసం ఉన్న గొర్రెలు  ఒక్కసారిగా అన్ని మృతి చెందడంతో ఇంటిని ఎలా పోషించుకోవాలని  రైతు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై  సంబంధిత అధికారులు స్పందించి ఆ రైతును ఆదుకోవాలని  వేడుకుంటున్నారు.
    user_Nculocalnews
    Nculocalnews
    Journalist నల్లచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో వెలసిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు అనేక భక్తుల నడుమ స్వామి వారి ఉత్సవ మూర్తిని రథోత్సవం పై కొలువుదిర్చి రథోత్సవాన్ని లాగారు. గోవింద నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
    1
    రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో వెలసిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు అనేక భక్తుల నడుమ స్వామి వారి ఉత్సవ మూర్తిని రథోత్సవం పై కొలువుదిర్చి రథోత్సవాన్ని లాగారు. గోవింద నామస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.