Shuru
Apke Nagar Ki App…
అధికారుల నిర్లక్ష్యం.. ఊరు వాడలు కలుషితం , పట్టించుకొని అధికారం జంపాపురం గ్రామం కోసిగి మండలం కర్నూలు జిల్లా కోసిగి నుండి తుంగభద్ర రహదారి జంపాపురం గ్రామంలో రోడ్ పగిలిపోయి, ఉంది ఇప్పటి వరకు రాత్రి 5 మంది పైగా ఆ రోడ్ పైన జారీ గాయాలపాలు అయ్యారు, సర్పంచ్, గ్రామ పెద్దలు పట్టించుకోవటం లేదు,6 నెలల నుండి ఈ దారి ఇలానే ఉంది, అధికారులు ఈ సమస్య కి స్పందిస్తారు అని, మా గ్రామ యువకుడు
Kalyan nayak
అధికారుల నిర్లక్ష్యం.. ఊరు వాడలు కలుషితం , పట్టించుకొని అధికారం జంపాపురం గ్రామం కోసిగి మండలం కర్నూలు జిల్లా కోసిగి నుండి తుంగభద్ర రహదారి జంపాపురం గ్రామంలో రోడ్ పగిలిపోయి, ఉంది ఇప్పటి వరకు రాత్రి 5 మంది పైగా ఆ రోడ్ పైన జారీ గాయాలపాలు అయ్యారు, సర్పంచ్, గ్రామ పెద్దలు పట్టించుకోవటం లేదు,6 నెలల నుండి ఈ దారి ఇలానే ఉంది, అధికారులు ఈ సమస్య కి స్పందిస్తారు అని, మా గ్రామ యువకుడు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- జంపాపురం గ్రామం కోసిగి మండలం కర్నూలు జిల్లా కోసిగి నుండి తుంగభద్ర రహదారి జంపాపురం గ్రామంలో రోడ్ పగిలిపోయి, ఉంది ఇప్పటి వరకు రాత్రి 5 మంది పైగా ఆ రోడ్ పైన జారీ గాయాలపాలు అయ్యారు, సర్పంచ్, గ్రామ పెద్దలు పట్టించుకోవటం లేదు,6 నెలల నుండి ఈ దారి ఇలానే ఉంది, అధికారులు ఈ సమస్య కి స్పందిస్తారు అని, మా గ్రామ యువకుడు1
- గోనెగండ్ల మండలం లింగందిన్నె గ్రామంలో విషాదం1
- Hi1
- కర్నూలు జిల్లా... హలహర్వి మండలం మెదేహల్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా... ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది నలుగురికి గాయాలు... చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది2
- ధరూర్: తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శక్తిగా ఈ నెల 25న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆవిర్భవించే నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున కదలిరావాలని *నడిగడ్డ హక్కుల పోరాట సమితి ధరూర్ మండల అధ్యక్షుడు మరియు తెలంగాణ జాగృతి నాయకులు నెట్టెంపాడు గోవిందు పిలుపునిచ్చారు. మంగళవారం ధరూర్ మండల కేంద్రంలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంలో సమితి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ సభ గోడ పత్రికలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ గడ్డపై ప్రశ్నించే గొంతుకగా బడుగు,బలహీన వర్గాల కోసం, అమరుల ఆశయ సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు కృషి చేస్తున్నారని వారు తెలిపారు. తెలంగాణ గడ్డపై రాబోయే రోజుల్లో నూతన రాజకీయ శక్తిగా పెద్ద ఎత్తున ఆవిర్భవించే సభకు ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి మరియు తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు వెంకట్రాములు, మండల ఉపాధ్యక్షులు అడివి ఆంజనేయులు, మల్దకల్, మునెప్ప, ఆంజనేయులు,మండల కార్యదర్శి రాము, మండల నాయకులు వెంకటేష్, సుదర్శన్,శాంతన్న,వీరన్న, ఆంజనేయులు, గోవిందు,కృష్ణ,మద్దిలేటి,తదితరులు పాల్గొన్నారు.1
- Post by Mohammed javeed1
- స్వల్పకాల వ్యవధిలోనే తక్కువ పెట్టుబడితో బంతిపూల సాగులో అధిక దిగుబడి సాధించవచ్చని వీపనగండ్లలో బంతిపూలు సాగు చేసిన రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతర పంటలతో పోలిస్తే బంతిపూల సాగుకు ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి వస్తుందన్నారు. పంట దిగుబడిలో సరైన చర్యలు తీసుకుంటే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు ఆర్జించవచ్చని పేర్కొంటున్నారు.1
- ఎమ్మిగనూరు పట్టణంలో భారీ చోరీ కలకలం రేపింది1