Shuru
Apke Nagar Ki App…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ బొమ్మనహల్ మండలంలో సిఐ వెంకటరమణ ఆదేశాల మేరకు ఎస్సై నబీ రసూల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.
PHANI JOURNALIST
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ బొమ్మనహల్ మండలంలో సిఐ వెంకటరమణ ఆదేశాల మేరకు ఎస్సై నబీ రసూల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *తిరువూరు* ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ..! దేవుడి ముందే చిల్లర తగవు..! స్వామి వారికి సమర్పించే పట్టువస్త్రాలను అవమానించే విధంగా ప్రవర్తన..! తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి.. ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదం..! గంపలగూడెంలోని నెమలి వేణుగోపాలస్వామి కళ్యాణం సందర్భంగా పట్టువస్త్రాలు ఎవరు సమర్పించాలనే విషయంలో వివాదం..! ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం.. తోపులాట..! చిన్ని పట్టువస్త్రాలు సమర్పించడానికి ప్రయత్నించగా అతని తలపై ఉన్న వస్త్రాలను లాక్కున్న కొలికపూడి..! ఇద్దరి వ్యవహారంపై అర్చకులు సహా భక్తుల విస్మయం.. గౌరవమైన పదవులలో ఉండి ఆలయంలో ఇవేం చిల్లర వేషాలు అంటూ భక్తుల ఆగ్రహం..! టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన ఇద్దరి వ్యవహారం..! ....1
- జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో భీమేష్ మృతదేహం కుక్కలకు ఆహారంగా మారడం అత్యంత దురదృష్టకరమైన మరియు అమానుష ఘటన.మరణించిన వ్యక్తి పట్ల కనీస గౌరవం చూపకుండా, మృతదేహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది మానవత్వాన్ని అవమానించే చర్య. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటనను భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.ఎడ్ల అమర్ నాథ్ గౌడ్* బిజెపి జడ్చర్ల పట్టణ అధ్యక్షులు2
- NIA అక్రమ నిర్బంధం బిక్కు బిక్కుబిక్కుమని ఆశ్రమ పిల్లలు నెల కిందట తల్లి తేరజమ్మ మరణం ఇప్పుడు తండ్రి సోలమన్ రెడ్డి కనుమూత ఇన్నన్న నీ కష్టం పగోడీకి కూడా రావద్దు🙏🙏1
- हैदराबाद में ममता नामक महिला ने अपने 2-महीने के बच्चे की हत्या कर दी है. पुलिस के अनुसार, सुबह बच्चे का पिता घर लौटा तो उसने देखा कि ममता बच्चे को जलते चूल्हे में जला रही थी. बच्चे के मुंह में कपड़ा और आंखों पर पट्टी थी. रिपोर्ट्स के मुताबिक बच्चे के लगातार रोने से परेशान होकर उसने यह कदम उठाया.1
- సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలోని శంభులోంగేశ్వర కాలనీ లో రేపు హోళీ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి కామ దహనానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ చురుకుగా పాల్గొన్నారు. కనుమరుగైపోతున్న సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు ప్రతి ఒక్కరూ అందించాలని వారు తెలిపారు3
- విద్యార్థులు ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి: సంగారెడ్డి సైన్స్ కేంద్రంలో విద్యార్థులకు అవగాహన కల్పించిన వైద్య శాఖ అధికారులు1
- వైయస్సార్ జిల్లా....కాసినాయన యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. గంగన్న పల్లె హరిజవాడ కు చెందిన కందుల దిలీప్ (24).. ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ లో డెలివరీ బాయ్ గా పని చెస్తున్న దిలీప్.. నాయనపల్లె గ్రామానికి చెందిన యువతికి పార్సిల్ డెలివరీ విషయంలో దిలీప్ పైన అనుమానం పడిన తల్లిదండ్రులు.. కలసపాడు మండలం పుల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బంధువుల సహకారంతో నా పైన పెట్రోల్ పోసి నిప్పటించినారు అని తెలిపిన దిలీప్.. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఇంతవరకు కేసును ఛేదించలేదని పోరుమామిళ్ళ స్టేషన్ దగ్గర రోడ్డు పై శవాన్ని ఉంచి పోరుమామిళ్ళ సిఐ, కాసినాయన ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న మృతుని బంధువులు1
- ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులు ఆదేశించిన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య1
- మేడ్చల్ జిల్లా జీడిమెట్ల గాజులరామారం పరిధిలోని రామన్ చెరువులో పడి ఆత్మహత్యకు యత్నించిన 62 ఏళ్ల వృద్ధురాలు యాదమ్మను HYDRAA 49 టీమ్ సిబ్బంది సమయానికి స్పందించి ప్రాణాలు కాపాడారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్‌ఎఫ్‌ఎస్‌ఓ ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి చెరువులోకి దిగి యాదమ్మను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.ఈ రక్షణ చర్యల్లో మేనేజర్ అశోక్, సిబ్బంది సంతోష్, శ్రీనయ్య, వంశీ కీలక పాత్ర పోషించారు. ప్రమాదకర పరిస్థితుల్లో సైతం చాకచక్యంగా వ్యవహరించిన హైడ్రా సిబ్బందిని స్థానికులు అభినందించారు.1