logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వైయస్సార్ జిల్లా....కాసినాయన యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. వైయస్సార్ జిల్లా....కాసినాయన యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. గంగన్న పల్లె హరిజవాడ కు చెందిన కందుల దిలీప్ (24).. ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ లో డెలివరీ బాయ్ గా పని చెస్తున్న దిలీప్.. నాయనపల్లె గ్రామానికి చెందిన యువతికి పార్సిల్ డెలివరీ విషయంలో దిలీప్ పైన అనుమానం పడిన తల్లిదండ్రులు.. కలసపాడు మండలం పుల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బంధువుల సహకారంతో నా పైన పెట్రోల్ పోసి నిప్పటించినారు అని తెలిపిన దిలీప్.. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఇంతవరకు కేసును ఛేదించలేదని పోరుమామిళ్ళ స్టేషన్ దగ్గర రోడ్డు పై శవాన్ని ఉంచి పోరుమామిళ్ళ సిఐ, కాసినాయన ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న మృతుని బంధువులు

10 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
10 hrs ago

వైయస్సార్ జిల్లా....కాసినాయన యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. వైయస్సార్ జిల్లా....కాసినాయన యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. గంగన్న పల్లె హరిజవాడ కు చెందిన కందుల దిలీప్ (24).. ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ లో డెలివరీ బాయ్ గా పని చెస్తున్న దిలీప్.. నాయనపల్లె గ్రామానికి చెందిన యువతికి పార్సిల్ డెలివరీ విషయంలో దిలీప్ పైన అనుమానం పడిన తల్లిదండ్రులు.. కలసపాడు మండలం పుల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బంధువుల సహకారంతో నా పైన పెట్రోల్ పోసి నిప్పటించినారు అని తెలిపిన దిలీప్.. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఇంతవరకు కేసును ఛేదించలేదని పోరుమామిళ్ళ స్టేషన్ దగ్గర రోడ్డు పై శవాన్ని ఉంచి పోరుమామిళ్ళ సిఐ, కాసినాయన ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న మృతుని బంధువులు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బొమ్మనహల్ మండలంలో సిఐ వెంకటరమణ ఆదేశాల మేరకు ఎస్సై నబీ రసూల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.
    1
    బొమ్మనహల్ మండలంలో సిఐ వెంకటరమణ ఆదేశాల మేరకు ఎస్సై నబీ రసూల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.
    user_PHANI JOURNALIST
    PHANI JOURNALIST
    Local News Reporter రాయదుర్గం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో భీమేష్ మృతదేహం కుక్కలకు ఆహారంగా మారడం అత్యంత దురదృష్టకరమైన మరియు అమానుష ఘటన.మరణించిన వ్యక్తి పట్ల కనీస గౌరవం చూపకుండా, మృతదేహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది మానవత్వాన్ని అవమానించే చర్య. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటనను భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.ఎడ్ల అమర్ నాథ్ గౌడ్* బిజెపి జడ్చర్ల పట్టణ అధ్యక్షులు
    2
    జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో భీమేష్ మృతదేహం కుక్కలకు ఆహారంగా మారడం అత్యంత దురదృష్టకరమైన మరియు అమానుష ఘటన.మరణించిన వ్యక్తి పట్ల కనీస గౌరవం చూపకుండా, మృతదేహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది మానవత్వాన్ని అవమానించే చర్య. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ డిమాండ్ చేస్తోంది.
ఈ సంఘటనను భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.ఎడ్ల అమర్ నాథ్ గౌడ్*
బిజెపి జడ్చర్ల పట్టణ అధ్యక్షులు
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    16 hrs ago
  • టీచర్ల ధర్నా భగ్నం చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై టీచర్లు తమ సమస్యలు తీర్చాలని ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గుంటూరులో ధర్నా చేస్తున్న వారిని లేపి చెదర గొడుతున్న పోలీసులు.
    1
    టీచర్ల ధర్నా భగ్నం చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై టీచర్లు తమ సమస్యలు తీర్చాలని ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గుంటూరులో ధర్నా చేస్తున్న వారిని లేపి చెదర గొడుతున్న పోలీసులు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గుంటూరు నాజ్ సెంటర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఎదురు రహదారి గుంతలతో నిండిపోయి భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు చెబుతున్నారు. గుంతలు పూడ్చకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
    1
    గుంటూరు నాజ్ సెంటర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఎదురు రహదారి గుంతలతో నిండిపోయి భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు చెబుతున్నారు. గుంతలు పూడ్చకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by Anji Raju
    1
    Post by Anji Raju
    user_Anji Raju
    Anji Raju
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అందరి సహకారంతో సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం – *బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి* *నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లకు ఘన సన్మానం..* 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి సహా యామ కవితా దయాకర్, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, మారగోని నవీన్ కుమార్ గౌడ్‌కు సత్కారం... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సహకారంతో గ్రీన్ సిటీగా నల్గొండ అభివృద్ధి – మేయర్... ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి... *నల్లగొండ కార్పొరేషన్ మేయర్–బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*☝️ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోలి అమరేందర్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు...
    1
    నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అందరి సహకారంతో సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం – *బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*
*నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లకు ఘన సన్మానం..*
13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి సహా యామ కవితా దయాకర్, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, మారగోని నవీన్ కుమార్ గౌడ్‌కు సత్కారం...
*మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సహకారంతో గ్రీన్ సిటీగా నల్గొండ అభివృద్ధి – మేయర్...
ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి...
*నల్లగొండ కార్పొరేషన్ మేయర్–బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*☝️
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోలి అమరేందర్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    3 hrs ago
  • వైయస్సార్ జిల్లా....కాసినాయన యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. గంగన్న పల్లె హరిజవాడ కు చెందిన కందుల దిలీప్ (24).. ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ లో డెలివరీ బాయ్ గా పని చెస్తున్న దిలీప్.. నాయనపల్లె గ్రామానికి చెందిన యువతికి పార్సిల్ డెలివరీ విషయంలో దిలీప్ పైన అనుమానం పడిన తల్లిదండ్రులు.. కలసపాడు మండలం పుల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బంధువుల సహకారంతో నా పైన పెట్రోల్ పోసి నిప్పటించినారు అని తెలిపిన దిలీప్.. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఇంతవరకు కేసును ఛేదించలేదని పోరుమామిళ్ళ స్టేషన్ దగ్గర రోడ్డు పై శవాన్ని ఉంచి పోరుమామిళ్ళ సిఐ, కాసినాయన ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న మృతుని బంధువులు
    1
    వైయస్సార్ జిల్లా....కాసినాయన
యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. 
గంగన్న పల్లె హరిజవాడ కు చెందిన కందుల దిలీప్ (24)..
ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ లో డెలివరీ బాయ్ గా పని చెస్తున్న దిలీప్.. 
నాయనపల్లె గ్రామానికి చెందిన యువతికి పార్సిల్  డెలివరీ విషయంలో దిలీప్ పైన అనుమానం పడిన తల్లిదండ్రులు..
కలసపాడు మండలం పుల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బంధువుల సహకారంతో నా పైన  పెట్రోల్ పోసి నిప్పటించినారు అని తెలిపిన దిలీప్..
తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 
ఇంతవరకు కేసును ఛేదించలేదని పోరుమామిళ్ళ స్టేషన్ దగ్గర రోడ్డు పై శవాన్ని ఉంచి పోరుమామిళ్ళ సిఐ, కాసినాయన ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న మృతుని బంధువులు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ పట్టణ కేంద్రంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్ షాపులపై విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు... జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ *ఎమీరెడ్డి రాజశేఖర్ రెడ్డి* ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్... మైనర్ పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం... బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే కఠిన శిక్షలు తప్పవు.! చట్ట విరుద్ధంగా సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా విక్రయిస్తే కేసులు నమోదు చేసి షాపులు సీజ్ చేస్తామని హెచ్చరిక... పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు మరియు ఇతర ప్రజా ప్రాంగణాల నుంచి 100 మీటర్ల దూరంలోనే పాన్ షాపులు ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ... నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సులు రద్దు చేసి చర్యలు... మైనర్ బాలురు, బాలికలకు పొగాకు అమ్మడం నేరం.. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా పెట్టాలి... అలవాట్లు చిన్న వయసులో మొదలైతే భవిష్యత్ అంధకారం అవుతుంది... పాన్ షాప్ యాజమాన్యాలకు చివరి హెచ్చరిక జారీ చేస్తూ – ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని, ప్రత్యేక బృందాలు అకస్మాత్తుగా తనిఖీలు కొనసాగిస్తాయని స్పష్టం...
    1
    నల్లగొండ బ్రేకింగ్:
నల్లగొండ పట్టణ కేంద్రంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్ షాపులపై విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు...
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ *ఎమీరెడ్డి రాజశేఖర్ రెడ్డి* ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్...
మైనర్ పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం... 
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే కఠిన శిక్షలు తప్పవు.!
చట్ట విరుద్ధంగా సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా విక్రయిస్తే కేసులు నమోదు చేసి షాపులు సీజ్ చేస్తామని  హెచ్చరిక...
పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు మరియు ఇతర ప్రజా ప్రాంగణాల నుంచి 100 మీటర్ల దూరంలోనే పాన్ షాపులు ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ... 
నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సులు రద్దు చేసి చర్యలు...
మైనర్ బాలురు, బాలికలకు పొగాకు అమ్మడం నేరం.. 
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా పెట్టాలి...
అలవాట్లు చిన్న వయసులో మొదలైతే భవిష్యత్ అంధకారం అవుతుంది...
పాన్ షాప్ యాజమాన్యాలకు చివరి హెచ్చరిక జారీ చేస్తూ – ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని, ప్రత్యేక బృందాలు అకస్మాత్తుగా తనిఖీలు కొనసాగిస్తాయని స్పష్టం...
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    3 hrs ago
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.