Shuru
Apke Nagar Ki App…
'ఆంజనేయ స్వామి గుడి వద్ద గుంతలు పూడ్చండి' గుంటూరు నాజ్ సెంటర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఎదురు రహదారి గుంతలతో నిండిపోయి భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు చెబుతున్నారు. గుంతలు పూడ్చకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
SIVA

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అమరావతి వైయస్ జగన్‌ను కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైయస్ జగన్‌కు అందజేసి, వివాహ వేడుకకు హాజరై ఆశీర్వదించాలని భట్టి విక్రమార్క కోరారు. వైయస్ జగన్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వధూవరులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో నిండైన దాంపత్య జీవితం గడపాలని ఆకాంక్షించారు.1
- టీచర్ల ధర్నా భగ్నం చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై టీచర్లు తమ సమస్యలు తీర్చాలని ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గుంటూరులో ధర్నా చేస్తున్న వారిని లేపి చెదర గొడుతున్న పోలీసులు.1
- గుంటూరు నాజ్ సెంటర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఎదురు రహదారి గుంతలతో నిండిపోయి భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు చెబుతున్నారు. గుంతలు పూడ్చకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.1
- Post by Anji Raju1
- Post by వేముల నాగరాజు1
- వీరులపాడు మండలం జయంతి గ్రామంలో అక్రమ రేషన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తహసిల్దార్ రవికుమార్ మాట్లాడుతూ పౌరసరఫరాల మరియు రెవెన్యూ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దాడిలో 295 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.1
- Post by Arja Durga Prasad1
- Post by Arja Durga Prasad1