నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఏ ఐ టెక్నాలజీతో మూవీ పోస్టర్ ఆవిష్కరణ. నెల్లూరు నగరంలోని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఛాంబర్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం exile మూవీ పోస్టర్ లాంచింగ్ కార్యక్రమాన్ని అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఏ ఐ టెక్నాలజీతో మూవీని నిర్వహిస్తున్నట్లు మూవీ దర్శకుడు సాయి కృష్ణ మీడియాతో తెలిపారు. ఏ ఐ టెక్నాలజీతో మూవీని మొట్టమొదటిసారిగా నెల్లూరులో పోస్టర్ ఆవిష్కరణ చేయటం శుభ పరిణామం అంటూ మూవీ టీం అందరినీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అమరావతి కృష్ణారెడ్డి అభినందించారు. ఏ ఐ టెక్నాలజీ ద్వారా మూవీని నిర్వహించడం వల్ల పని సమయము కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉండదని భవిష్యత్తులో ఏ ఐ మూవీస్ ముందుకు వస్తాయని కావున నెల్లూరు ప్రజలు రానున్న ఎక్సెల్ ఏ ఐ మూవీని ఆదరించాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో 25 సంఘాల కన్వీనర్లు దోర్నాల హరిబాబు అమీర్జాన్ మూవీ యాక్ట్ చేసిన నటులు అఖిల్ రావూరి వినయ్ విలన్ క్యారెక్టర్ శివ గణేష్ ముఖ్య పాత్రలు వహిస్తున్నారుచంపారు చెప్పారు. అదే క్రమంలో అద్భుత స్టూడియో అధినేత కిరణ్ మరియు మూవీ టీం సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. బ్రోచర్ ఆవిష్కరణ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు.

- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.1
- మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు1
- గుంటూరు.. *కవరేజ్ కు వెళ్లిన మీడియా పై దాడి..* గుంటూరు లాలా పేట లో బంగారు షాపుల పై BIS అధికారులు తనిఖీలు. సన గోల్డ్ టెస్టింగ్ సెంటర్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన BIS అధికారులు. తనిఖీలు నేపథ్యంలో కవరేజ్ కు వెళ్లిన మీడియా పై షాప్ నిర్వాహకులు దాడి. మా షాప్ లో ఎలా వస్తారంటూ పరుషపదజాలంతో దూసుకొచ్చిన షాప్ నిర్వాహకుడు. కవరేజ్ చేస్తే ఊరుకోనంటూ కెమెరాలను ధ్వసం చేయడానికి యత్నం. షాప్ నిర్వాహకుడు తీరు పై పోలీసులకు సమాచారం అందించిన అధికారులు.1
- రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?1
- Post by Magathala Siddhartha2
- నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.1
- కడప బద్వేలు పోలీసుల అదుపులో మండల జడ్పిటిసి చిన్న పోలిరెడ్డి... చెన్నకేశం పల్లె సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సెక్రటరీ మహేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు... 2005 నుండి 2022 వరకు చెన్నకేశంపల్లె సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన చిన్న పోలిరెడ్డి... సెక్రటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బి.కోడూరు పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ... విచారణలో భాగంగా సొసైటీ రికార్డ్స్ స్వాధీనం ? బినామీ పేర్లతో 33 లక్షల లోన్లు కాజేసినట్లు చిన్న పోలిరెడ్డి తో పాటు ఇస్మాయిల్ అనే అప్పటి సిఈఓపై కేసు నమోదు...1