logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మేడ్చల్ సౌజన్యంతో నిరుపేదలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించే లక్ష్యంతో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. మేడ్చల్ మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ నిరుపేదలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా ముందుకు వచ్చిందని, ఈ శిబిరం ద్వారా జిల్లా అధికారులతో పాటు ప్రజలకు కూడా అన్ని పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు అందించారని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న ఆరోగ్య సేవలు ప్రశంసనీయమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. శ్రీరాం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. సుభాష్ చంద్రబోస్, కోశాధికారి డి.జి శ్రీనివాస్ శర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్. శ్రీనివాస్ రావు, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, ఎస్సై సత్యనారాయణ, సభ్యులు శంకర్ దయాళ్ చారి, తోట శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొని రోగులకు సేవలందించారు.

1 hr ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
1 hr ago

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మేడ్చల్ సౌజన్యంతో నిరుపేదలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించే లక్ష్యంతో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. మేడ్చల్ మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ నిరుపేదలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా ముందుకు వచ్చిందని, ఈ శిబిరం ద్వారా జిల్లా అధికారులతో పాటు ప్రజలకు కూడా అన్ని పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు అందించారని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న ఆరోగ్య సేవలు ప్రశంసనీయమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. శ్రీరాం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. సుభాష్ చంద్రబోస్, కోశాధికారి డి.జి శ్రీనివాస్ శర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్. శ్రీనివాస్ రావు, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, ఎస్సై సత్యనారాయణ, సభ్యులు శంకర్ దయాళ్ చారి, తోట శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొని రోగులకు సేవలందించారు.

More news from Telangana and nearby areas
  • మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మేడ్చల్ సౌజన్యంతో నిరుపేదలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించే లక్ష్యంతో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకుని ఆదర్శంగా నిలిచారు. మేడ్చల్ మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ నిరుపేదలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా ముందుకు వచ్చిందని, ఈ శిబిరం ద్వారా జిల్లా అధికారులతో పాటు ప్రజలకు కూడా అన్ని పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు అందించారని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న ఆరోగ్య సేవలు ప్రశంసనీయమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. శ్రీరాం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. సుభాష్ చంద్రబోస్, కోశాధికారి డి.జి శ్రీనివాస్ శర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్. శ్రీనివాస్ రావు, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, ఎస్సై సత్యనారాయణ, సభ్యులు శంకర్ దయాళ్ చారి, తోట శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొని రోగులకు సేవలందించారు.
    1
    మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మేడ్చల్ సౌజన్యంతో నిరుపేదలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించే లక్ష్యంతో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్ స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకుని ఆదర్శంగా నిలిచారు.

మేడ్చల్ మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు పలు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. రెడ్ క్రాస్ సొసైటీ నిరుపేదలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా ముందుకు వచ్చిందని, ఈ శిబిరం ద్వారా జిల్లా అధికారులతో పాటు ప్రజలకు కూడా అన్ని పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు అందించారని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న ఆరోగ్య సేవలు ప్రశంసనీయమని ఆమె కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. శ్రీరాం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. సుభాష్ చంద్రబోస్, కోశాధికారి డి.జి శ్రీనివాస్ శర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్. శ్రీనివాస్ రావు, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు దేమే యాదగిరి, ఎస్సై సత్యనారాయణ, సభ్యులు శంకర్ దయాళ్ చారి, తోట శ్రీనివాస్, వేణు తదితరులు పాల్గొని రోగులకు సేవలందించారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    1 hr ago
  • Post by Gandla Anji
    1
    Post by Gandla Anji
    user_Gandla Anji
    Gandla Anji
    లింగంపేట, కామారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో, ఒకే రోజు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 700కు పైగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బిట్ల రాజకళ, షేక్ షబీనల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వయంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వందలాది కుటుంబాలు కొత్త ఇంట్లో అడుగుపెట్టాయని తెలిపారు. ఒకే రోజు 700కు పైగా గృహప్రవేశాలు జరగడం నియోజకవర్గానికి గర్వకారణమని ఆయన అన్నారు. ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
    1
    ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో, ఒకే రోజు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 700కు పైగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రామారెడ్డి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బిట్ల రాజకళ, షేక్ షబీనల నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వయంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, ఎల్లారెడ్డి నియోజకవర్గ చరిత్రలో ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అని పేర్కొన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వందలాది కుటుంబాలు కొత్త ఇంట్లో అడుగుపెట్టాయని తెలిపారు. ఒకే రోజు 700కు పైగా గృహప్రవేశాలు జరగడం నియోజకవర్గానికి గర్వకారణమని ఆయన అన్నారు. ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    45 min ago
  • ఈరోజు మాచారెడ్డి మండలంలోని సోమరంపేట్ గ్రామం, సోమరంపేట్ తండా, మరియు నెమలిగుట్ట తండా గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మండల అధ్యక్షులు మలోత్ నౌసిలాల్ నాయక్ పాల్గొన్నారు, ముందుగా రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంజుల రమేష్, డిజె గణేష్, కవిత, బీజాని భాస్కర్, లాలి మంగి సంతోష్, లావణ్య లింగం, హీరూ తేజావత్, రమేష్ నాయక్ తదితరులు ఈ గృహప్రవేశంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మండల అధ్యక్షులు మలోత్ నౌసిలాల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి విషయంలో ముందుంటుందని చెబుతూ, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల కలను సాకారం చేయడానికి కంకణం కట్టుకుందని ఆయన స్పష్టం చేశారు. సోమరంపేట్, నెమలిగుట్ట తండా, సోమరంపేట తండా గ్రామస్తులకు మరియు వారి కుటుంబ సభ్యులకు చీరా పాయింట్ బట్టలను కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌ శ్రీ షబ్బీర్ అలీ గార్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మమత పరమేష్ రెడ్డి, ఎం.సి డైరెక్టర్ నారా గౌడ్, నెమలిగుట్ట తాండ సర్పంచ్ షీలా రవికుమార్ నాయక్, ఉప సర్పంచ్ గణేష్ నాయక్, రామచంద్రం, షేక్ అజీజ్, మోజ్య నాయక్, రవి నాయక్, డాక్టర్ శీను, మోహన్ నాయక్, భీమా నాయక్, రాజు నాయక్, జవర్ రామ్ రెడ్డి, సక్రు నాయక్, అరుణ సాడం, సతీష్, నాగరాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
    4
    ఈరోజు మాచారెడ్డి మండలంలోని సోమరంపేట్ గ్రామం, సోమరంపేట్ తండా, మరియు నెమలిగుట్ట తండా గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మండల అధ్యక్షులు మలోత్ నౌసిలాల్ నాయక్ పాల్గొన్నారు, ముందుగా రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంజుల రమేష్, డిజె గణేష్, కవిత, బీజాని భాస్కర్, లాలి మంగి సంతోష్, లావణ్య లింగం, హీరూ తేజావత్, రమేష్ నాయక్ తదితరులు ఈ గృహప్రవేశంలో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మండల అధ్యక్షులు మలోత్ నౌసిలాల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి విషయంలో ముందుంటుందని చెబుతూ, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల కలను సాకారం చేయడానికి కంకణం కట్టుకుందని ఆయన స్పష్టం చేశారు. సోమరంపేట్, నెమలిగుట్ట తండా, సోమరంపేట తండా గ్రామస్తులకు మరియు వారి కుటుంబ సభ్యులకు చీరా పాయింట్ బట్టలను కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌ శ్రీ షబ్బీర్ అలీ గార్లకు మరియు వారి కుటుంబ సభ్యులకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మమత పరమేష్ రెడ్డి, ఎం.సి డైరెక్టర్ నారా గౌడ్, నెమలిగుట్ట తాండ సర్పంచ్ షీలా రవికుమార్ నాయక్, ఉప సర్పంచ్ గణేష్ నాయక్, రామచంద్రం, షేక్ అజీజ్, మోజ్య నాయక్, రవి నాయక్, డాక్టర్ శీను, మోహన్ నాయక్, భీమా నాయక్, రాజు నాయక్, జవర్ రామ్ రెడ్డి, సక్రు నాయక్, అరుణ సాడం, సతీష్, నాగరాజు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
    user_RAMU
    RAMU
    Press advisory బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    50 min ago
  • సుధాం దీక్ష పుట్టినరోజును కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘనంగా నిర్వహించి, ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభసందర్భంగా, దీక్ష నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, విజయవంతమైన జీవితాన్ని గడపాలని అందరూ ఆశీర్వదించారు. నాన్న విట్టల్, అమ్మ వనిత ఆమెకు ప్రేమతో ఆశీస్సులు అందించగా, అన్న బాలకృష్ణ, విగ్నేశ్వర్ సోదరాభిమానంతో శుభాకాంక్షలు తెలిపారు. నానమ్మ అంజమ్మ, మామయ్య నాగనాథ్, అత్తమ్మ శోభ, బావ దత్తు మానస, అమ్మమ్మ సుజాత, తాత బాలయ్య దీక్షకు ఆశీర్వచనాలు అందించారు. అక్కలు మిన్ను, లహరి, మామయ్య కిషన్, అత్తమ్మ ప్రేమలు, అలాగే పెద్దనాన్న నర్సింలు, శ్రీనివాస్, పెద్దమ్మలు అనిత, కవితలు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి దీక్షకు బంగారు భవిష్యత్తు కలగాలని, విద్య, వృత్తి, వ్యక్తిత్వంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దేవుడి దయతో జీవితంలో ప్రతి అడుగులో విజయాలు సాధించాలని, ఆనందం, ఆరోగ్యం ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని వారు ప్రార్థించారు.
    1
    సుధాం దీక్ష పుట్టినరోజును కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఘనంగా నిర్వహించి, ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభసందర్భంగా, దీక్ష నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, విజయవంతమైన జీవితాన్ని గడపాలని అందరూ ఆశీర్వదించారు. నాన్న విట్టల్, అమ్మ వనిత ఆమెకు ప్రేమతో ఆశీస్సులు అందించగా, అన్న బాలకృష్ణ, విగ్నేశ్వర్ సోదరాభిమానంతో శుభాకాంక్షలు తెలిపారు. నానమ్మ అంజమ్మ, మామయ్య నాగనాథ్, అత్తమ్మ శోభ, బావ దత్తు మానస, అమ్మమ్మ సుజాత, తాత బాలయ్య దీక్షకు ఆశీర్వచనాలు అందించారు. అక్కలు మిన్ను, లహరి, మామయ్య కిషన్, అత్తమ్మ ప్రేమలు, అలాగే పెద్దనాన్న నర్సింలు, శ్రీనివాస్, పెద్దమ్మలు అనిత, కవితలు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి దీక్షకు బంగారు భవిష్యత్తు కలగాలని, విద్య, వృత్తి, వ్యక్తిత్వంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దేవుడి దయతో జీవితంలో ప్రతి అడుగులో విజయాలు సాధించాలని, ఆనందం, ఆరోగ్యం ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని వారు ప్రార్థించారు.
    user_SUDHAM VITTAL
    SUDHAM VITTAL
    Banswada, Kamareddy•
    2 hrs ago
  • బాన్సువాడ చేయూత గ్రూపు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ సమీపంలోని శ్రీ లాలన వృద్ధాశ్రమంలో మే మాస వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రూపు తమ నెలవారీ కార్యక్రమాల్లో భాగంగా 50 మంది అనాధ వృద్ధులకు సేవలందించింది. చేయూత గ్రూపు ప్రతి నెలా అమావాస్య రోజు గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ గోదాన సేవా కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాకుండా, అనాధ వృద్ధులకు, అనాధ పిల్లలకు మరియు అనుకోని దుస్సంఘటనలలో సర్వస్వం కోల్పోయిన వారికి అండగా నిలుస్తుంది. ఈ నెల కార్యక్రమం కింద, శ్రీ లాలన వృద్ధాశ్రమంలోని 50 మంది అనాధ వృద్ధులకు టావెల్స్, బిస్కెట్స్, స్వీట్స్ వంటి ఉపయోగకరమైన వస్తువులను వారి భోజన సమయంలో పంపిణీ చేశారు. అనంతరం, గ్రూపు సభ్యులు వృద్ధులతో ముచ్చటించి, వారి కుటుంబ నేపథ్య పరిస్థితులు, మౌలిక వనరుల సౌకర్యం, ఆరోగ్య పరిస్థితులు, సామూహిక మరియు వ్యక్తిగత ఆధ్యాత్మికతపై చర్చించారు. ఈ వృద్ధాశ్రమం నిర్వహణలోని గోశాలకు చేయూత గ్రూపు నుంచి ₹1011/- విరాళంగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో బాన్సువాడకు చెందిన చేయూత గ్రూపు వ్యవస్థాపకులు శ్రీ నందల శంకర్ దంపతులతో పాటు, శ్రీ బెతి సాయులు దంపతులు (బాన్సువాడ), ఆర్మూర్ నుండి శ్రీ చాటి రాకేశ్, కోటగిరి దగ్గరలోని కొత్తపల్లికి చెందిన శ్రీ పుప్పాల రవి, మరియు బాన్సువాడకు చెందిన శ్రీ గంగాధర్ సహా మొత్తం ఏడుగురు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన శ్రీ లాలన గ్రూపు యాజమాన్యం, సిబ్బంది, ప్రత్యక్షంగా పాల్గొన్న చేయూత సభ్యులు, గౌరవ దాతలు మరియు గ్రూపు సభ్యులందరికీ వ్యవస్థాపక-నిర్వాహకులు శ్రీ నందాల శంకర్ గారు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
    3
    బాన్సువాడ చేయూత గ్రూపు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ సమీపంలోని శ్రీ లాలన వృద్ధాశ్రమంలో మే మాస వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రూపు తమ నెలవారీ కార్యక్రమాల్లో భాగంగా 50 మంది అనాధ వృద్ధులకు సేవలందించింది.

చేయూత గ్రూపు ప్రతి నెలా అమావాస్య రోజు గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ గోదాన సేవా కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాకుండా, అనాధ వృద్ధులకు, అనాధ పిల్లలకు మరియు అనుకోని దుస్సంఘటనలలో సర్వస్వం కోల్పోయిన వారికి అండగా నిలుస్తుంది. ఈ నెల కార్యక్రమం కింద, శ్రీ లాలన వృద్ధాశ్రమంలోని 50 మంది అనాధ వృద్ధులకు టావెల్స్, బిస్కెట్స్, స్వీట్స్ వంటి ఉపయోగకరమైన వస్తువులను వారి భోజన సమయంలో పంపిణీ చేశారు. అనంతరం, గ్రూపు సభ్యులు వృద్ధులతో ముచ్చటించి, వారి కుటుంబ నేపథ్య పరిస్థితులు, మౌలిక వనరుల సౌకర్యం, ఆరోగ్య పరిస్థితులు, సామూహిక మరియు వ్యక్తిగత ఆధ్యాత్మికతపై చర్చించారు.

ఈ వృద్ధాశ్రమం నిర్వహణలోని గోశాలకు చేయూత గ్రూపు నుంచి ₹1011/- విరాళంగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో బాన్సువాడకు చెందిన చేయూత గ్రూపు వ్యవస్థాపకులు శ్రీ నందల శంకర్ దంపతులతో పాటు, శ్రీ బెతి సాయులు దంపతులు (బాన్సువాడ), ఆర్మూర్ నుండి శ్రీ చాటి రాకేశ్, కోటగిరి దగ్గరలోని కొత్తపల్లికి చెందిన శ్రీ పుప్పాల రవి, మరియు బాన్సువాడకు చెందిన శ్రీ గంగాధర్ సహా మొత్తం ఏడుగురు పాల్గొన్నారు.

కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన శ్రీ లాలన గ్రూపు యాజమాన్యం, సిబ్బంది, ప్రత్యక్షంగా పాల్గొన్న చేయూత సభ్యులు, గౌరవ దాతలు మరియు గ్రూపు సభ్యులందరికీ వ్యవస్థాపక-నిర్వాహకులు శ్రీ నందాల శంకర్ గారు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
    user_నందల శంకర్
    నందల శంకర్
    బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • హబ్సిగూడలోని సారథి స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ జీవోలను ఉల్లంఘిస్తూ వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తోందని ఏబీవీపీ నాయకులు, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కె. కార్తీక్ సోమవారం ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏబీవీపీ నాయకులు స్కూల్‌కు చేరుకుని కొనసాగుతున్న తరగతులను నిలిపివేయించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో బోధన చేపట్టడం వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని వారు తీవ్రంగా విమర్శించారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న సారథి స్కూల్ చర్యకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆందోళన చేపట్టింది.
    1
    హబ్సిగూడలోని సారథి స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ జీవోలను ఉల్లంఘిస్తూ వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తోందని ఏబీవీపీ నాయకులు, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కె. కార్తీక్ సోమవారం ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఏబీవీపీ నాయకులు స్కూల్‌కు చేరుకుని కొనసాగుతున్న తరగతులను నిలిపివేయించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో బోధన చేపట్టడం వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని వారు తీవ్రంగా విమర్శించారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న సారథి స్కూల్ చర్యకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆందోళన చేపట్టింది.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    4 hrs ago
  • తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జెండా పండుగలో భాగంగా, మెదక్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు నరేంద్ర యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. మెదక్ జిల్లా ఇంచార్జ్ పి. చంద్రశేఖర్ గారు, మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ బట్టి అజయ్ గారు, జెండా పండుగ నియోజకవర్గ ఇంచార్జ్ రమేష్ గౌడ్ గారు, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ గణేష్ గారు, టౌన్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కేవల్ నందకిషోర్ గారు, స్టూడెంట్ వింగ్ మెదక్ జిల్లా అధ్యక్షులు జునేద్ గారు, పిల్లికోటల రమేష్ గారు తదితర జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
    1
    తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జెండా పండుగలో భాగంగా, మెదక్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు నరేంద్ర యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. మెదక్ జిల్లా ఇంచార్జ్ పి. చంద్రశేఖర్ గారు, మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ బట్టి అజయ్ గారు, జెండా పండుగ నియోజకవర్గ ఇంచార్జ్ రమేష్ గౌడ్ గారు, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ గణేష్ గారు, టౌన్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కేవల్ నందకిషోర్ గారు, స్టూడెంట్ వింగ్ మెదక్ జిల్లా అధ్యక్షులు జునేద్ గారు, పిల్లికోటల రమేష్ గారు తదితర జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.