డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి ఏడూల బయ్యారం క్రాస్ రోడ్ లో గల శ్రీ బాలాజీ బేకరీ గుణపాలతో పగలగొట్టే విషయంపై మరల విచారణ కి వస్తానని మాకు పంపించిన నోటీస్ డిస్టిక్ పంచాయతీ అధికారి 21/04/2026 రోజున విచారణ కోసం అని వచ్చి పినపాక మండలం ఎంపీ ఓ గారు మరియు ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ గారు శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ ని అక్రమంగా గుణపాలతో పగలగొట్టి నా సామాన్లు ఇష్టం వచ్చినట్టు తీసుకొని వాళ్లకు నచ్చిన చోటకు పట్టుకెళ్ళి కొంత సామాను అమ్ముకొని వాళ్లకు నచ్చినట్టు చేసినారు మేము జైలు నుంచి బయటకు వచ్చి అడగగా సామాన్లు లేవు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ దిక్కున చోట కెళ్ళి చెప్పుకోండి అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడి తప్పు చేసి కూడా తప్పించుకుంటున్నారు వీళ్లు దీనిపై విచారణ చేయమని మేము డిపిఓ గారిని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వగా డిపిఓ గారు వచ్చి ఎంక్వయిరీ చేస్తానని రాజకీయ నాయకుల్ని మరియు పంచాయతీ వార్డు నెంబర్ ని ఎంపీటీసీలను పిలిచి మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఇది ఏంటి అని మేము డిపిఓ గారిని అడగగా నువ్వు వీడియోలు వీడియోలు తీయొద్దు తీస్తే బాగోదు నేను క్యాన్సిల్ చేస్తున్న నా ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ తప్పుడు కూతలు కూస్తూ పంచాయతీ వార్డ్ నెంబర్ లైన లేడీస్ ని పిలిపించి మా పైన దౌర్జన్యానికి పాల్పడినారు దీనిపై ఏ మీడియా వారు గానీ పై ప్రభుత్వ అధికారులు కూడా స్పందించడం లేదు ఈ విషయంపై పై అధికారులు విచారణ జరిపి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నాము అయినా ఏ అధికారి కూడా మాకు న్యాయం చేయట్లేదు ఇదేనా సార్ ప్రభుత్వాధికారుల తీరు భద్రాద్రి కొత్తగూడెం లో ఉన్న ప్రభుత్వ అధికారులు తీరు ఇలా ఉన్నది దీనికి మేము చింతిస్తున్నాము దేనికి సార్ ఈ ప్రభుత్వానికి అధికారులు సాధారణ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఈ ప్రభుత్వాధికారులు వచ్చామా ఏసీలో కూర్చున్నామా కడుపునిండా తిన్నామా జీతం వచ్చిందా? బెల్లం పిల్లలతో హ్యాపీగా బతికామా ఇదేనా సార్ జీవితం మీది అని మేము ప్రశ్నిస్తున్నాం
డిస్ట్రిక్ట్ పంచాయతీ అధికారి ఏడూల బయ్యారం క్రాస్ రోడ్ లో గల శ్రీ బాలాజీ బేకరీ గుణపాలతో పగలగొట్టే విషయంపై మరల విచారణ కి వస్తానని మాకు పంపించిన నోటీస్ డిస్టిక్ పంచాయతీ అధికారి 21/04/2026 రోజున విచారణ కోసం అని వచ్చి పినపాక మండలం ఎంపీ ఓ గారు మరియు ఏడుల బయ్యారం గ్రామపంచాయతీ సెక్రటరీ గారు శ్రీ బాలాజీ బేకరీ అండ్ స్వీట్స్ ని అక్రమంగా గుణపాలతో పగలగొట్టి నా సామాన్లు ఇష్టం వచ్చినట్టు తీసుకొని వాళ్లకు నచ్చిన చోటకు పట్టుకెళ్ళి కొంత సామాను అమ్ముకొని వాళ్లకు నచ్చినట్టు చేసినారు మేము జైలు నుంచి బయటకు వచ్చి అడగగా సామాన్లు లేవు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ దిక్కున చోట కెళ్ళి చెప్పుకోండి అంటూ నోటికి వచ్చినట్టు మాట్లాడి తప్పు చేసి కూడా తప్పించుకుంటున్నారు వీళ్లు దీనిపై విచారణ చేయమని మేము డిపిఓ గారిని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వగా డిపిఓ గారు వచ్చి ఎంక్వయిరీ చేస్తానని రాజకీయ నాయకుల్ని మరియు పంచాయతీ వార్డు నెంబర్ ని
ఎంపీటీసీలను పిలిచి మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు ఇది ఏంటి అని మేము డిపిఓ గారిని అడగగా నువ్వు వీడియోలు వీడియోలు తీయొద్దు తీస్తే బాగోదు నేను క్యాన్సిల్ చేస్తున్న నా ఇష్టం నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ తప్పుడు కూతలు కూస్తూ పంచాయతీ వార్డ్ నెంబర్ లైన లేడీస్ ని పిలిపించి మా పైన దౌర్జన్యానికి పాల్పడినారు దీనిపై ఏ మీడియా వారు గానీ పై ప్రభుత్వ అధికారులు కూడా స్పందించడం లేదు ఈ విషయంపై పై అధికారులు విచారణ జరిపి మాకు న్యాయం చేయగలరని వేడుకుంటున్నాము అయినా ఏ అధికారి కూడా మాకు న్యాయం చేయట్లేదు ఇదేనా సార్ ప్రభుత్వాధికారుల తీరు భద్రాద్రి కొత్తగూడెం లో ఉన్న ప్రభుత్వ అధికారులు తీరు ఇలా ఉన్నది దీనికి మేము చింతిస్తున్నాము దేనికి సార్ ఈ ప్రభుత్వానికి అధికారులు సాధారణ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఈ ప్రభుత్వాధికారులు వచ్చామా ఏసీలో కూర్చున్నామా కడుపునిండా తిన్నామా జీతం వచ్చిందా? బెల్లం పిల్లలతో హ్యాపీగా బతికామా ఇదేనా సార్ జీవితం మీది అని మేము ప్రశ్నిస్తున్నాం
- Post by V Ramarao1
- Post by Ramprasad islavath1
- Post by Merugu Rajitha1
- ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.1
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ ఇండియా కూటమి లోని వారసత్వ పార్టీలే అడ్డుపడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. రేకుర్తిలో చెరువు పునర్జీవం పనులను మేయర్ శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు తో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. కరీంనగర్ లో గల్లీ రోడ్డును అమృత్ నిధులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మహిళా బిల్లు కు సీఎం రేవంత్ రెడ్డి, స్టాలిన్ అడ్డుపడ్డారని ఆరోపించారు. వారసత్వ కుటుంబ పార్టీలు మాత్రమే మహిళా బిల్లును అడ్డుకున్నాయని తెలిపారు. మహిళలు ఆ పార్టీలను క్షమించరని చెప్పారు. కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును వ్యతిరేకిస్తుందని ఆరోపించారు. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయని, 140 కోట్ల జనాభా ఉంటే ఎన్ని పార్లమెంటు స్థానాలు ఉండాలని ప్రశ్నించారు. జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అస్తవ్యస్తంగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను డీలిమిటేషన్ ద్వారా పెంచాలని చూస్తే కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకించిందని తెలంగాణ సమాజం గమనించాలని బండి సంజయ్ కోరారు.4
- ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తాను ప్రభుత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా అధికారుల కమిటీకి సమస్యలు విన్నవించాలని.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.1
- Post by V Ramarao1
- Post by Ramprasad islavath1
- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తన నెల వేతనంతో ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీ మేరకు తన వేతనంతో ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గం నుంచి 450 మంది యువత శిక్షణకు ముందుకు వచ్చారని చెప్పారు. యువత చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. కంప్యూటర్ వర్క్ ఉంటే ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయని పేర్కొంటూ, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.1