logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మహబూబాబాద్ జిల్లాలో ఫంక్షన్ హాల్ లో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానం లేకుండా హాజరైతే ఫైన్ తప్పదంటూ హెచ్చరిక బోర్డులు *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త* ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది

16 hrs ago
user_Mogulagani Mahendar Mogulagani Mahendar
Mogulagani Mahendar Mogulagani Mahendar
మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
16 hrs ago

మహబూబాబాద్ జిల్లాలో ఫంక్షన్ హాల్ లో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానం లేకుండా హాజరైతే ఫైన్ తప్పదంటూ హెచ్చరిక బోర్డులు *పిలువని పేరెంటానికి వస్తే ఫైన్ తప్పదు తస్మాత్ జాగ్రత్త* ఫంక్షన్ హల్ పెళ్లిళ్లు చిన్న ఫంక్షన్ లు చేసి తమ హోదాతో పాటు బందు మిత్రులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా శుభాకార్యాలు నిర్వహించుకోవచ్చు అనుకుంటే... ముక్కు మొహం తెలియని వాళ్ళు ఫంక్షన్ కు వచ్చి...తినడం వల్ల తమ బంధువులుకు భోజనం పెట్టలేని పరిస్థితి వస్తుందని ఫంక్షన్ హలులో ఫంక్షన్ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఫక్షన్ హలులో ఏకంగా ఓ బోర్డు పెట్టడంతో అందరు ముక్కున వేలేసుకుంటున్నారు అసలే ఫంక్షన్ హలులో ఫంక్షన్ అంటే భారీ ఖర్చుతో కూడుకున్నది అంటే ఈ పిలువని పేరెంటానికి వచ్చి లాగించే వారి దెబ్బకు ఏకంగా బోర్డులు పెట్టె పరిస్థితి వచ్చింది ఈ బోర్డు మహబూబాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్ ముందు పెట్టడం జరిగింది

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    1
    వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. 
స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. 
ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • వరంగల్:దుగ్గొండి మండలంలోని తొగర్రాయి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
    1
    వరంగల్:దుగ్గొండి మండలంలోని తొగర్రాయి ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం.శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయం Rs.1కోటి ,05లక్షల ,94వేల ,090 రూపాయలు, బంగారం-80 గ్రాములు, వెండి-650 గ్రాములు, 40 రోజుల హుండీ ఆదాయం
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం.శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయ హుండీ ఆదాయం Rs.1కోటి ,05లక్షల ,94వేల ,090 రూపాయలు,
బంగారం-80 గ్రాములు,
వెండి-650 గ్రాములు,
40 రోజుల హుండీ ఆదాయం
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 hrs ago
  • రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగిస్తున్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి*_
    1
    రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగిస్తున్న రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి*_
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    14 hrs ago
  • రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.. టాయిలెట్స్ కి,అదనపు గదికి అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థినులు పాటలు ,కథలు చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.
    3
    రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని  విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం  విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు.  వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు..
టాయిలెట్స్ కి,అదనపు గదికి  అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు  బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు.
విద్యార్థినులు పాటలు ,కథలు  చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
  • కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
    1
    కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • ఖానాపురం గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ తన పనితీరుతో ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తడి చెత్త-పొడి చెత్త వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అంగడి ఏర్పాటు చేయడం, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం వంటి చర్యలతో “సర్పంచ్ అంటే ఇలా ఉండాలి” అని ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. తన పనితీరుతో గ్రామంలో “సంథింగ్ స్పెషల్”గా నిలుస్తున్నారు.
    1
    ఖానాపురం గ్రామ సర్పంచ్ దాసరి రమేష్ తన పనితీరుతో ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ప్రతి కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా నిర్వహిస్తూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి తడి చెత్త-పొడి చెత్త వేరు చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలో అంగడి ఏర్పాటు చేయడం, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం వంటి చర్యలతో “సర్పంచ్ అంటే ఇలా ఉండాలి” అని ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. తన పనితీరుతో గ్రామంలో “సంథింగ్ స్పెషల్”గా నిలుస్తున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 day ago
  • ములుగు జిల్లా: గోవిందరావుపేట మండలం దుంపల్లిగూడెం సమీపంలో శ్మశానవాటిక ప్రాంతంలో రైతులు భారీ కొండచిలువను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పామును చాకచక్యంగా పట్టి సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజావత్ దీప్తోల్, అర్జున్, లక్ష్మీనారాయణ, కిరణ్, రాజేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
    1
    ములుగు జిల్లా: గోవిందరావుపేట మండలం దుంపల్లిగూడెం సమీపంలో శ్మశానవాటిక ప్రాంతంలో రైతులు భారీ కొండచిలువను గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు పామును చాకచక్యంగా పట్టి సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజావత్ దీప్తోల్, అర్జున్, లక్ష్మీనారాయణ, కిరణ్, రాజేందర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలి.. ఓ ఇం ట్లోకి వరద నీరు చేరిన ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో శనివారం అర్ధరాత్రి చోటుచేసు కుంది. పాల్వంచ మండలం తోగ్గూడెంలోని మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి తాగునీరు సరఫరా అయ్యే ప్రధాన పైప్ లైన్ పాల్వంచ బసవతారక కాలనీ మీదుగా వెళుతోంది. శుక్రవారం పాక్షికంగా ఈ పైపులైన్ పగలగా సమీపంలోని రైతు హున్నాలాల్ టమాటా తోట నీట మునిగింది. శనివారం ఈ పైపులైన్ ను పరిశీలించిన అధికారులు ఆదివారం మరమ్మతు చేయిస్తామని చెప్పారు. కాగా, శనివారం అర్ధరాత్రి 1.20 గం టలకు మరోచోట పైప్ పగిలింది. దీంతో 450 హెచ్పీ మోటార్ల ద్వారా వచ్చే ఫోర్స్ ఒక్కసారిగా ఫ్లో కావడంతో వరద నీరంతా సమీపంలోని తేజావత్ మోహన్ బాబు ఇంటిపై వరద ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో ఇంటి అద్దాలు, గేట్ రాడ్లు, ఫ్యాన్లు ధ్వంసం అయ్యాయి. కిటికీ అద్దాలు పగిలి ఇంట్లోకి వరద చిమ్మడంతో ఫ్రిడ్జ్, సెల్ఫోన్లు, కంప్యూటర్, టీవీ తడిసి ముద్దయ్యాయి. మొత్తంగా రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులకు సమాచారం అందించగా రాత్రి 1.45 ని.లకు పైపులైన్ నీరు సరఫరా అయ్యే గేట్ వాల్ను మూసేశారు. డీఈ సాయి ఆదివారం తెల్లవారుజా మున మోహన్ బాబు ఇంటిని పరిశీలించారు. ధ్వంసమైన సామగ్రిని మరమ్మతు చేయిస్తా మని డీఈ హామీ ఇచ్చారు...
    1
    అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలి.. ఓ ఇం ట్లోకి వరద నీరు చేరిన ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచలో శనివారం అర్ధరాత్రి చోటుచేసు కుంది. 
పాల్వంచ మండలం తోగ్గూడెంలోని మిషన్ భగీరథ గ్రిడ్ నుంచి తాగునీరు సరఫరా అయ్యే ప్రధాన పైప్ లైన్ పాల్వంచ బసవతారక కాలనీ మీదుగా వెళుతోంది. శుక్రవారం పాక్షికంగా ఈ పైపులైన్ పగలగా సమీపంలోని రైతు హున్నాలాల్ టమాటా తోట నీట మునిగింది. శనివారం ఈ పైపులైన్ ను పరిశీలించిన అధికారులు ఆదివారం మరమ్మతు చేయిస్తామని చెప్పారు. కాగా, శనివారం అర్ధరాత్రి 1.20 గం టలకు మరోచోట పైప్ పగిలింది. దీంతో 450 హెచ్పీ మోటార్ల ద్వారా వచ్చే ఫోర్స్ ఒక్కసారిగా ఫ్లో కావడంతో వరద నీరంతా సమీపంలోని తేజావత్ మోహన్ బాబు ఇంటిపై వరద ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో ఇంటి అద్దాలు, గేట్ రాడ్లు, ఫ్యాన్లు ధ్వంసం అయ్యాయి. కిటికీ అద్దాలు పగిలి ఇంట్లోకి వరద చిమ్మడంతో ఫ్రిడ్జ్, సెల్ఫోన్లు, కంప్యూటర్, టీవీ తడిసి ముద్దయ్యాయి. మొత్తంగా రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులకు సమాచారం అందించగా రాత్రి 1.45 ని.లకు పైపులైన్ నీరు సరఫరా అయ్యే గేట్ వాల్ను మూసేశారు. డీఈ సాయి ఆదివారం తెల్లవారుజా మున మోహన్ బాబు ఇంటిని పరిశీలించారు. ధ్వంసమైన సామగ్రిని మరమ్మతు చేయిస్తా మని డీఈ హామీ ఇచ్చారు...
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.