Shuru
Apke Nagar Ki App…
రషీద్ ను హత్యచేయించిన నిదితులను కాపాడుతున్నారు.అసలైన దోషులను పోలీసువారు అరెస్టు చేయాలని పల్నాడు SP ని కలిసిన వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు.మరియు రషిద్ కుటుంబ సభ్యులు.
Sandil
రషీద్ ను హత్యచేయించిన నిదితులను కాపాడుతున్నారు.అసలైన దోషులను పోలీసువారు అరెస్టు చేయాలని పల్నాడు SP ని కలిసిన వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు.మరియు రషిద్ కుటుంబ సభ్యులు.
- HVHussain valiAndhra Pradesh👌7 hrs ago
More news from Vinukonda and nearby areas
- వినుకొండ ఘటనకు బాధ్యులెవరు1
- గుండ్లకమ్మ వాగు చెక్ డ్యాం లతో బహుళ ప్రయోజనాలు కలుగుతాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుధవారం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో గుండ్లకమ్మ వాగు చెక్ డ్యాం ను ఎమ్మెల్యే జి.వీ ఆంజనేయులు, జలవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ 2015లో నిర్మించిన గుండ్లకమ్మ వాగు చెక్ డ్యాం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ముఖ్య టిడిపి నాయకులు పాల్గొన్నారు1
- పల్నాడు జిల్లా వినుకొండ... బొల్లపల్లి మండలం #మూగచింతలపాలెం గ్రామ చెరువు తీవ్రమైన కోతకి గురి అవడంతో నిండుగా ఉన్న చెరువుకి గండి పడిన విషయం తెలుసుకొని బైకు పై వెల్లి పరిచిలించినా వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు...1
- రషీద్ ను హత్యచేయించిన నిదితులను కాపాడుతున్నారు.అసలైన దోషులను పోలీసువారు అరెస్టు చేయాలని పల్నాడు SP ని కలిసిన వినుకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు.మరియు రషిద్ కుటుంబ సభ్యులు.1
- వినుకొండ నియోజకవర్గo లోనీ *గుండ్ల కమ్మని సందర్శించిన* ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు *శ్రీ నిమ్మల రామానాయుడు గారు* వినుకొండ శాసనసభ్యులు *శ్రీ జీవి ఆంజనేయులు గారు* మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారు జనసేన పార్టీ ఇంచార్జ్ *నాగ శ్రీను రాయల్* గారు మరియు నాయకులు.1
- వినుకొండ నియోజకవర్గo లోనీ గుండ్ల కమ్మని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు* మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారు జనసేన పార్టీ ఇంచార్జ్ నాగ శ్రీను రాయల్ గారు మరియు నాయకులు...1
- 2023 లో వినుకొండ నియోజకవర్గం లో జరిగిన *నారా లోకేష్ అన్న యువ గళం పాదయాత్ర సందర్బంగా టీడీపీ ఆడబిడ్డ తనకు తెచ్చిన పూలతో ఎక్కడున్నాడో వెతికి మరి GVఆంజనేయులు* గారికి పూలాభిషేకం చేసిన చిన్నయ్య ...నారా లోకేష్ నుండి నా లోకేష్ గా మారిపోయాడు1
- *వినుకొండ నియోజకవర్గ సాగునీరు త్రాగునీరుకు సమస్యలు పరిష్కరిస్తాము.* *మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు*1