ధర్మాన్ని కాపాడండి.... ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది.. మహిళల కోలాటాలు, మంగళ హారతులతో శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజుకు ఘన స్వాగతం పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం బాన్సువాడ ప్రతినిధి ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అంటూ శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ వెల్లడించారు. శ్రీరామ గురు వందనం అనే కార్యక్రమానికి బాన్సువాడ మండలం బోర్ల ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఆధ్యాత్మిక సమావేశానికి అతిథిగా హాజరైన శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ హాజరయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటలకు పోచమ్మ ఆలయం నుంచి ఆ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఊరేగింపుగా కిలోమీటర్ దూరంలో ఉన్న ఇంజనీరింగ్ కళాశాల వరకు మహిళల కోలాటాలు, మహిళల నృత్యాలు, జైశ్రీరామ్.. జైశ్రీరామ్ అనే నినాదాలతో మారి మోగిపోయాయి. ఊహించని విధంగా మహిళలు, భక్తులు, చిన్నారులు తరలి రావడంతో రెండు కిలోమీటర్ల వరకు భక్తులతో నిండిపోయింది. ఇంజనీరింగ్ కళాశాల వేదికపై చేరుకున్న శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ కు ప్రజాప్రతినిధులు కాసుల బాలరాజ్, పోచారం భాస్కర్ రెడ్డి, పలువురు ఆయనకు ఘన సన్మానం చేశారు. అనంతరం శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రస్తుతం మన హిందూ సంప్రదాయాలను కు దూరంగా ఉంటూ ప్రాచాత్య పోకడలకు పోతూ హిందూ సంస్కృతిని కొంతమంది సద్గురు మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అన్ని దేశాలు భారత దేశ సంస్కృతిని ఎంతో కొనియాడుతుంటే కొంతమంది భారతీయులు హిందూ సంస్కృతిని మర్చిపోయి దేశాన్ని పాలించి వెళ్లిపోయిన బ్రిటిష్ వారి సంస్కృతిని మన దేశంలో కొంతమంది పాటించడం అది ఎంతో బాధాకరమని శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత, రామాయణం చదవాలని పిల్లలు కూడా రామాయణం, భగత్గీత శ్లోకాలను నేర్పించాలంటూ పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. హిందూ సంస్కృతికి ప్రపంచంలోనే ఒక గొప్ప గా చూస్తారని అలాంటిది మన సంస్కృతిని మనమే నాశనం చేసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరి ఇంట్లో భగవద్గీత గాని, రామాయణం పుస్తకం కానీ తప్పకుండా ఉండాలని ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా వీలైన శ్లోకాలు చదవాలని, వాటిని అర్థం చేసుకుంటే ఎంతో దాంట్లో తీయదనం కనిపిస్తుందని శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామ, శ్రీరామ నామస్మరణం ఉండాలని ఆయన హిత బోధ చేశారు. దేవాలయాలకు వెళితే ముఖ్యంగా మహిళలు, యువత, యువతులు సాంప్రదాయ దుస్తులతో వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మన హిందూ సంస్కృతిని మనమే కాపాడుకునే బాధ్యత అవసరం ఇప్పుడు ఏర్పడిందని ఆయన వెల్లడించారు. అవసరమైతే పదిమందికి ఆపదలో ఉంటే అండగా ఉండండి.... లేకుంటే వారికి అన్యాయం చేయకండి అంటూ శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ భక్త జనానికి హిత బోధ చేశారు. శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ప్రవచనం వినడానికి బాన్సువాడ పట్టణ ప్రాంతాలకు కాకుండా చుట్టుపక్కల మండలాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. సభా ప్రాంగణం అతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామస్మరణ మధ్య మారి మోగిపోయింది. ఈ కార్యక్రమానికి నిర్వహణ బాధ్యత పట్లోళ్ల పర్వారెడ్డి పూర్తిగా బాద్యతలు చేపట్టారు. అవసరమైన ఖర్చులు ఆయనే భరించారు. పర్వ రెడ్డి చేస్తున్న కృషికి బోర్లం యువత, మహిళలు ఆయనకు చేదుడు వాదోడుగా ఉంటూ ఈ శ్రీ సద్గురు సమర్థ మహారాజ్ ఆధ్యాత్మిక సభ విజయవంతం కావడానికి కారకులయ్యారు.

- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో నిజం తెలుసుకోండి ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి నిద్ర లేవండి కమ్మి ఖాన్ గ్రేస్ పార్టీ అసలు రూపం తెలుసుకోండి ప్రజలారా గాందీ జీ పాకిస్థాన్ కోసం ప్రాణాలు అర్పించారు నెహ్రూ పాకిస్థాన్ సృష్టించడం లో మాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు మరియు భారత దేశానికి హాని కలిగించారు భారత దేశం లో నీ 3 కోట్ల మంది ముస్లిం లను ఆపడం ద్వార గాందీ మరియు నెహ్రూ భారత దేశం లో ముస్లిం జనాభా పెంచడానికి సహాయం చేశారు గమనిక: ఈ ప్రకటన బిజెపి లేదా ఆర్ ఎస్ ఎస్ నుండి రాలేదు ఇది పాకిస్థాన్ టీ వి ఛానల్ లో మాట్లాడుతున్న పాకిస్థాన్ చరిత్ర కారుడు చెప్పారు1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో HMTV క్యాలెండర్ ను హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఎంటీవీ ప్రజలు మెచ్చిన చానాలని ప్రజలకు అండగా ఉండే ఏకైక ఛానల్ హెచ్ఎంటివి ఛానల్ అని హెచ్ఎంటీవీ లో ప్రసారమయ్యే వార్తలు ప్రజాపక్షంగా ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు1
- Post by Ravi Poreddy1
- *16వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె – కలెక్టర్ వద్ద చర్చలు విఫలం* - *పట్టింపులేని అధికార పార్టీ , అధికారులు స్థానిక ఎమ్మెల్యే* RS ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కార్మికులకు సంఘీభావం తెలిపిన BRS పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు గోలెం వెంకటేశం మాట్లాడుతూ......... మున్సిపల్ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారి వద్ద నిర్వహించిన చర్చలు కూడా ఎలాంటి ఫలితం లేకుండా విఫలమయ్యాయి అంటే ప్రభుత్వము కార్మికులను పట్టించుకోవడం లేదు ప్రభుత్వ అధికారులు కనీసం సమస్య పరిష్కార ధోరణిగా ఆలోచించడం లేదు తక్షణమే మున్సిపల్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 5 నెలల వేతనాలను చెల్లించాలని గోలెం వెంకటేశం డిమాండ్ చేశారు వేతనాలు చెల్లించని పక్షంలో కార్మికులు చేస్తున్న సమ్మెను RS ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మేమంతా కార్మికులతో మమేకమై భారీ ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్మికుల ఆవేదనను ప్రభుత్వం,ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులు వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి కార్మికుల ఆర్థిక పరిస్థితిని దయనీయ పరిస్థితులను గుర్తించి సమస్యను పరిష్కరించకుండా పై పెంచు శాంతియుతంగా కాగజనగర్ మున్సిపల్ కార్యాలయంకు ఎదురుగా సమ్మె చేస్తుంటే మున్సిపల్ అధికారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడున్న కార్మికులు నిరసన నినాదాలతో మా వేతనాలు చెల్లించి లోపలికి వెళ్లాలని శాంతియుతంగా అడ్డుకుంటే దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో తోపులాటలో ఇద్దరు బీద మహిళా కార్మికు రాళ్లు స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి రావడం దారుణం అధికారులు సమస్య పరిష్కరించకుండా పోలీస్ సహకారంతో నవ్వింపు చర్యలకు పాల్పడితే వెనుకాడేది లేదని నిరసనలను ఉదృతం చేస్తామని సమ్మెను తీవ్రతరం చేస్తామని పలు ఉద్యమరూపాలు దాల్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావంగా సమ్మెలో పాల్గొన్నావారు. నియోజకవర్గ యూత్ కన్వీనర్ కాశిపాక రాజు,మాజీ కౌన్సిలర్ BRS పార్టీ పట్టణ కన్వీనర్ మీనాజ్ గారు మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్ గారు, BRS పార్టీ టౌన్ మహిళా కన్వీనర్ వరలక్ష్మి గారు,నరేందర్ గారు, రేణిగుంట్ల శ్రీనివాస్ గారు, మారపాక శోభన్ గారు, శీలం మొగిలి గారు, శివ గారు, హబీబ్ గారు, సతీష్ గారు, కార్యకర్తలు మున్సిపల్ కార్మికుల కుటుంబాలు పాల్గొన్నారు5
- నల్గొండ జిల్లా కేంద్రంలో చలి విపరీతంగా ఉండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమై దుప్పట్లు కప్పుకోవడం నిద్రలోకి జారుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన బైక్ దొంగలు సరైన సమయం చూసి బైక్లను అపహరిస్తున్నారు. అర్ధరాత్రి హైదర్ ఖాన్ కూడా లో జరిగిన దొంగతనం సంబంధించిన విజువల్స్ ను పోలీసులు విదయ చేశారు. రెండు లక్షల యమహా బైక్ దొంగతనానికి గురి కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.1
- ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం మహా జాతర జనవరి 28 నుండి 31 తేదీ వరకు నిర్వహించబడును. కావున దేశ రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు.1
- నల్గొండ జిల్లా పోలీసుల ఆదేశాల మేరకు పెట్రోల్ బంకుల యజమానులు హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయడం లేదు. హెల్మెట్ ఉంటే తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని నినాదంతో పోలీసులు కఠినంగా నో హెల్మెట్ నో పెట్రోల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో హెల్మెట్ అలవాటు లేని వాహనదారులు పెట్రోల్ పోయించుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.1
- నందిగామ టీవీ న్యూస్ : తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనం సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పడుతున్నట్టు భక్తులు చెబుతున్నారు.1
- ఈ నెంబరు బైక్ కలిగిన వ్యక్తి నరసరావుపేట నుండి రావిపాడు లో గల పాలపాడు లేదా నల్ల గార్లపాడు వెళ్లే దారిలో ఓ వ్యక్తి ఉన్నారు. గోదా రమేష్ కు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనపై స్పందించిన గోదా రమేష్ అతనిని సురక్షితమైన ప్రదేశంలో ఆయనను పడుకోబెట్టి ఆయన బండి తాళం జేబులో ఉంచారు.వీరి సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు వీరిని సురక్షితంగా ఇంటికి తీసుకొని వెళ్లాలని డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు. ఆయన ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ లో ఉన్నాయని రమేష్ కుమార్ తెలిపారు*1