*16వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె – కలెక్టర్ వద్ద చర్చలు విఫలం* - *పట్టింపులేని అధికార పార్టీ , అధికారులు స్థానిక ఎమ్మెల్యే* RS ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కార్మికులకు సంఘీభావం తెలిపిన BRS పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు గోలెం వెంకటేశం మాట్లాడుతూ......... మున్సిపల్ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారి వద్ద నిర్వహించిన చర్చలు కూడా ఎలాంటి ఫలితం లేకుండా విఫలమయ్యాయి అంటే ప్రభుత్వము కార్మికులను పట్టించుకోవడం లేదు ప్రభుత్వ అధికారులు కనీసం సమస్య పరిష్కార ధోరణిగా ఆలోచించడం లేదు తక్షణమే మున్సిపల్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 5 నెలల వేతనాలను చెల్లించాలని గోలెం వెంకటేశం డిమాండ్ చేశారు వేతనాలు చెల్లించని పక్షంలో కార్మికులు చేస్తున్న సమ్మెను RS ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మేమంతా కార్మికులతో మమేకమై భారీ ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్మికుల ఆవేదనను ప్రభుత్వం,ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులు వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి కార్మికుల ఆర్థిక పరిస్థితిని దయనీయ పరిస్థితులను గుర్తించి సమస్యను పరిష్కరించకుండా పై పెంచు శాంతియుతంగా కాగజనగర్ మున్సిపల్ కార్యాలయంకు ఎదురుగా సమ్మె చేస్తుంటే మున్సిపల్ అధికారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడున్న కార్మికులు నిరసన నినాదాలతో మా వేతనాలు చెల్లించి లోపలికి వెళ్లాలని శాంతియుతంగా అడ్డుకుంటే దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో తోపులాటలో ఇద్దరు బీద మహిళా కార్మికు రాళ్లు స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి రావడం దారుణం అధికారులు సమస్య పరిష్కరించకుండా పోలీస్ సహకారంతో నవ్వింపు చర్యలకు పాల్పడితే వెనుకాడేది లేదని నిరసనలను ఉదృతం చేస్తామని సమ్మెను తీవ్రతరం చేస్తామని పలు ఉద్యమరూపాలు దాల్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావంగా సమ్మెలో పాల్గొన్నావారు. నియోజకవర్గ యూత్ కన్వీనర్ కాశిపాక రాజు,మాజీ కౌన్సిలర్ BRS పార్టీ పట్టణ కన్వీనర్ మీనాజ్ గారు మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్ గారు, BRS పార్టీ టౌన్ మహిళా కన్వీనర్ వరలక్ష్మి గారు,నరేందర్ గారు, రేణిగుంట్ల శ్రీనివాస్ గారు, మారపాక శోభన్ గారు, శీలం మొగిలి గారు, శివ గారు, హబీబ్ గారు, సతీష్ గారు, కార్యకర్తలు మున్సిపల్ కార్మికుల కుటుంబాలు పాల్గొన్నారు
*16వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె – కలెక్టర్ వద్ద చర్చలు విఫలం* - *పట్టింపులేని అధికార పార్టీ , అధికారులు స్థానిక ఎమ్మెల్యే* RS ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కార్మికులకు సంఘీభావం తెలిపిన BRS పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు గోలెం వెంకటేశం మాట్లాడుతూ......... మున్సిపల్ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది ఈరోజు జిల్లా కలెక్టర్ గారి వద్ద నిర్వహించిన చర్చలు కూడా ఎలాంటి ఫలితం లేకుండా
విఫలమయ్యాయి అంటే ప్రభుత్వము కార్మికులను పట్టించుకోవడం లేదు ప్రభుత్వ అధికారులు కనీసం సమస్య పరిష్కార ధోరణిగా ఆలోచించడం లేదు తక్షణమే మున్సిపల్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 5 నెలల వేతనాలను చెల్లించాలని గోలెం వెంకటేశం డిమాండ్ చేశారు వేతనాలు చెల్లించని పక్షంలో కార్మికులు చేస్తున్న సమ్మెను RS ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో మేమంతా కార్మికులతో మమేకమై భారీ ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
కార్మికుల ఆవేదనను ప్రభుత్వం,ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులు వెంటనే ఇప్పుడు ఉన్నటువంటి కార్మికుల ఆర్థిక పరిస్థితిని దయనీయ పరిస్థితులను గుర్తించి సమస్యను పరిష్కరించకుండా పై పెంచు శాంతియుతంగా కాగజనగర్ మున్సిపల్ కార్యాలయంకు ఎదురుగా సమ్మె చేస్తుంటే మున్సిపల్ అధికారులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడున్న కార్మికులు నిరసన నినాదాలతో మా వేతనాలు చెల్లించి లోపలికి వెళ్లాలని శాంతియుతంగా అడ్డుకుంటే దీంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో తోపులాటలో ఇద్దరు బీద మహిళా
కార్మికు రాళ్లు స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించే పరిస్థితి రావడం దారుణం అధికారులు సమస్య పరిష్కరించకుండా పోలీస్ సహకారంతో నవ్వింపు చర్యలకు పాల్పడితే వెనుకాడేది లేదని నిరసనలను ఉదృతం చేస్తామని సమ్మెను తీవ్రతరం చేస్తామని పలు ఉద్యమరూపాలు దాల్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు BRS పార్టీ నాయకులు,
కార్యకర్తలు సంఘీభావంగా సమ్మెలో పాల్గొన్నావారు. నియోజకవర్గ యూత్ కన్వీనర్ కాశిపాక రాజు,మాజీ కౌన్సిలర్ BRS పార్టీ పట్టణ కన్వీనర్ మీనాజ్ గారు మాజీ కౌన్సిలర్ నక్క మనోహర్ గారు, BRS పార్టీ టౌన్ మహిళా కన్వీనర్ వరలక్ష్మి గారు,నరేందర్ గారు, రేణిగుంట్ల శ్రీనివాస్ గారు, మారపాక శోభన్ గారు, శీలం మొగిలి గారు, శివ గారు, హబీబ్ గారు, సతీష్ గారు, కార్యకర్తలు మున్సిపల్ కార్మికుల కుటుంబాలు పాల్గొన్నారు
- Golem Venkatesham PatelKumuram Bheem Asifabad, Telangana🙏1 day ago
- హన్మకొండ జిల్లా:పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలను ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులు తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారుల సమస్యలను తెలుసుకుని, వారి జీవనాధారం దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి మోడల్ బస్టాండ్ అభివృద్ధికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు.1
- దాచారం గ్రామంలో బీసీ భవనం నిర్మించాలి @@👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 7 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం దాచారంలో బీసీ భవనం నిర్మించాలని గజ్వేల్ ఆర్డిఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది గజ్వేల్ మండలం బీసీ అధ్యక్షుడు వల్లపు నర్సింలు మాట్లాడుతూ దాచారం గ్రామంలో ఒక బీసీ భవనం నిర్మాణం చేయాలని వినతిపత్రం అందజేశాము2
- యాదాద్రి జిల్లాలో బిజెపి రాష్ట్ర నాయకుల పర్యటన.. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు ఉండవు..1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹2
- జహీరాబాద్ లో ప్రారంభమైన ఖీజార్ యాపై క్రికెట్ టోర్నీ1
- లేచింది నిద్ర లేచింది మహిళా లోకం... భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య కత్తితో దాడికి యత్నం భర్త దుకాణం వద్దకు అకస్మాత్తుగా కత్తితో వచ్చి తనకు రావాల్సిన ఆస్తితో పాటు పిల్లలను తనకు ఇవ్వాలని హల్చల్ భార్య నుండి తప్పించుకునేందుకు తన జ్యువెలరీ షాపులో దాక్కొని.. డయల్ 100కి ఫోన్ చేసిన భర్త... వరంగల్ చౌరస్తాలో చోటు చేసుకున్న ఘటన...1
- *భర్తను చంపేస్తానంటూ కత్తితో భార్య హల్ చల్?* వరంగల్ జిల్లా : జనవరి 07 వరంగల్ నడిబొడ్డున నిత్యం అత్యంత రద్దీగా ఉండే వరంగల్ చౌరస్తాలో ఒక మహిళ కత్తి పట్టుకొని చేసిన హంగామా కాసేపు హై టెన్షన్ కు గురిచేసింది, జువెలరీ షాప్ ముందు కత్తితో హల్ చల్ చేస్తూ ధర్నాకు దిగడంతో అక్కడు న్న వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు.భర్తను చంపేస్తానని బెదిరిస్తూ వెంట పడడంతో భర్త జువెలర్స్ షాపులో దాక్కున్నాడు బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.... వరంగల్ సిటీ లోని కొత్త వాడకు చెందిన శ్రీకాంత్ కు నర్సంపేటకు చెందిన జ్యోత్స్న కు 15 సంవత్సరాలు క్రితం వివాహం అయింది వీరికి వైష్టవీ (10) అనే కూతురు ఉంది, గత కొన్ని సంవత్సరాలుగా వైష్ణవి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని భర్త తనను వదిలేసి మరో మహిళతో వివాహే తర సంబంధం పెట్టుకున్నా డని జ్యోత్స్న ఆరోపిస్తుంది, మరోవైపు జ్యోత్స్న మాన సిక పరిస్థితి బాగాలేదని శ్రీకాంత్, కూతురు వైష్ణవికి దూరం ఉంటూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడు కోర్టులో కేసు నడుస్తుండగా ఈ క్రమంలో జోష్నా తన భర్త జువెలర్స్ షాపు ముం దు ఉన్నాడని తెలుసుకొని కత్తి పట్టుకొని భర్తను వెంటాడి చంపేస్తానంటూ హంగామా చేసింది. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను దూరం చేశాడని జోష్ణ ఆరోపిస్తుంది, సంఘ టన స్థలానికి చేరుకున్న పోలీసులు జోష్న, ఆమె మామ లింగమూర్తి అదుపులోకి తీసుకున్నారు.1
- WGL:ఉమ్మడి వరంగల్ జిల్లా విశ్రాంత పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర–2026 డైరీని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, చైర్మన్ జంగా రాఘవరెడ్డి గురువారం ఆవిష్కరించారు. సంఘ సభ్యులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసి.ఈ కార్యక్రమంలో మరణించిన పోలీసులకు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఎమ్మెల్యే నాగరాజు సంఘ సేవలను ప్రశంసించి, 5 లక్షల విరాళం, భవన స్థల సహాయం హామీ ఇచ్చారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹1