Shuru
Apke Nagar Ki App…
పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి *సెప్టెంబర్ 17వ తేదీ నుండి తెలంగాణ గడప గడప కు పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి 🇧🇾*
NIMMANAGANTI ANIL BABU
పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి *సెప్టెంబర్ 17వ తేదీ నుండి తెలంగాణ గడప గడప కు పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి 🇧🇾*
More news from తెలంగాణ and nearby areas
- శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా బోనాలు.. చండీహోమం భారీగా పాల్గొన్న భక్తులు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం.. శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా బోనాలు.. చండీహోమం భారీగా పాల్గొన్న భక్తులు.. కొత్తగూడెంలోని బూడిద గడ్డ బస్తీలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాడ మాస బోనాల జాతర మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, చండీ హోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆషాడ బోనాల పురస్కరించుకుని మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో మహిళలు సాంప్రదాయబద్ధంగా తలపై బోనాలతో వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు తీర్చకున్నారు.1
- ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తూ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ లో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించాక అధికారులకు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, డీఆర్వో రామమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- కల్లూరు ప్రజా దర్బార్ లో బాలుని విజ్ఞప్తికి అవాక్కైన మంత్రివర్యులు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసిన బాలుడి విజ్ఞప్తికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి, ఎర్రబోయినపల్లికి తక్షణమే బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశిస్తూ బాలుడికి హామీ ఇచ్చారు.1
- వర్షపు నీటిని బావిలోకి మళ్లించిన రైతు................... నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన రైతు మారిశెట్టి నరసింహారావు వర్షపు నీటిని వృథా కాకుండా పైపుల ద్వారా బావిలోకి మళ్లించి ఆదర్శంగా నిలిచారు. రాత్రి కురిసిన వర్షంతో పొలంలో చేరిన నీటిని భూగర్భ జలాల పెంపునకు వినియోగించారు. వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.1
- గ్రూప్స్ నోటిఫికేషన్ రాదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణుకుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు గ్రూప్స్ నోటిఫికేషన్ రాదనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వేణుకుమార్ ను పరామర్శించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు అనంతరం ఆయన నాయనమ్మ కలిసి భావోద్వేగానికి గురయ్యారు. మనవడికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని కోరుతూ కన్నీటి పర్యంతమయ్యారు.నామ కుటుంబ సభ్యులను ఓదార్చి, అవసరమైన వైద్యం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైన వైద్యం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.1
- వివాదంలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నారాయణ. వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో ఐదుగురు గిరిజన యువకులను దుర్భాషలాడుతూ లాఠీతో కొడుతూ కాళ్ళు మొక్కమంటూ దౌర్జన్యానికి దిగిన ఎఫ్ఆర్ఓ.1