Shuru
Apke Nagar Ki App…
తెలంగాణ TG EAPCET 2026 రాష్ట్ర టాపర్ మల్లాది రుషిని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1986 తర్వాత ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెకు ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందించారు.
Ram Thotapally
తెలంగాణ TG EAPCET 2026 రాష్ట్ర టాపర్ మల్లాది రుషిని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1986 తర్వాత ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెకు ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందించారు.
More news from Nalgonda and nearby areas
- తెలంగాణ TG EAPCET 2026 రాష్ట్ర టాపర్ మల్లాది రుషిని మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1986 తర్వాత ఫస్ట్ ర్యాంక్ సాధించిన తొలి అమ్మాయిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెకు ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందించారు.1
- నల్గొండ జిల్లా కొత్తపల్లి వద్ద పంచాయతీ కార్మికులు రహదారి పక్కనే చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా కాల్చివేశారు. దీంతో తీవ్రమైన పొగ, బూడిద లేచి వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్ పక్కన గడ్డికి నిప్పంటించడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించి స్టేషన్ బయట పార్క్ చేసిన బైకులు, కార్లను చుట్టుముట్టాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1
- నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలం, పొతిరెడ్డపల్లి గ్రామంలో ఎండలో కష్టపడుతున్న ఉపాధి కూలీలకు యువ నాయకుడు సలీం డిజిటల్స్ బుధవారం మజ్జిగ పంపిణీ చేశారు. భానుడి భగభగలకు ఇబ్బంది పడుతున్న కూలీలకు ఊరట కలిగించేందుకు ఆయన స్వచ్ఛందంగా ఈ గొప్ప కార్యక్రమం చేపట్టారు.1
- తెల్లాపూర్ పీఎం శ్రీ పాఠశాలలో సమ్మర్ క్యాంపు కొనసాగుతోంది. నిర్వాహకులు విద్యార్థులకు నృత్యం, యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలను నేర్పిస్తూ వారిని ఉత్సాహంగా ఉంచుతున్నారు.1
- వనపర్తిలో ఈనెల 28న తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 130వ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రతాపరెడ్డి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' రచించారు. వనపర్తిలో 1995 నుంచి ఆయన పేరు మీద కార్యక్రమాలు జరుగుతున్నాయి.1
- నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో రూ.10 కోట్ల నిధులతో నిర్మించిన నూతన సీసీ రోడ్లను ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తమ కల నెరవేరడంతో గ్రామస్తులు అడుగడుగునా పుష్ప వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు.2
- నాగర్‌కర్నూలు జిల్లా బిజినపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. అయితే, ఎస్‌ఐ శంషాద్దీన్ సమయస్ఫూర్తితో మంటలను అదుపు చేసి పెద్ద ప్రమాదాన్ని నివారించారు.1