logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సంగారెడ్డి తార ప్రభుత్వ కళాశాలకు విశ్వవిద్యాలయంగా గుర్తించాలి: సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్

19 hrs ago
user_Sangareddy News
Sangareddy News
జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
19 hrs ago

సంగారెడ్డి తార ప్రభుత్వ కళాశాలకు విశ్వవిద్యాలయంగా గుర్తించాలి: సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్

More news from తెలంగాణ and nearby areas
  • సంగారెడ్డి తార ప్రభుత్వ కళాశాలకు విశ్వవిద్యాలయంగా గుర్తించాలి: సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్
    1
    సంగారెడ్డి తార ప్రభుత్వ కళాశాలకు విశ్వవిద్యాలయంగా గుర్తించాలి: సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • శివంపేట్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. భారత్ గ్యాస్ సెంటర్ వద్ద సిలిండర్ కోసం ప్రజలు భారీగా క్యూలు కడుతున్నారు. మండు ఎండలను కూడా లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.ఇంకా గ్యాస్ కష్టాలు తిప్పలు తగ్గకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా లోపంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    శివంపేట్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. భారత్ గ్యాస్ సెంటర్ వద్ద సిలిండర్ కోసం ప్రజలు భారీగా క్యూలు కడుతున్నారు. మండు ఎండలను కూడా లెక్కచేయకుండా మహిళలు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.ఇంకా గ్యాస్ కష్టాలు తిప్పలు తగ్గకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా లోపంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
    user_ASHOK VENGANI
    ASHOK VENGANI
    Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
    4 hrs ago
  • వికారాబాద్, మన్నెగూడ : వికారాబాద్ జిల్లా కోడూరు మండలం పరిధిలోని మనీ కూడా వద్ద ఉన్న హిట్స్ బిఏడి కళాశాలలో ఫీజులు కట్టిన కొత్త యజమాన్యం మళ్లీ ఫీజులు కట్టాలంటూ వేధిస్తున్నారని ఆదివారం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొంత గందరగోళ ఏర్పడింది. ఫీజులు కట్టిన రసీదులు ఉన్న కావాలని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వెంటనే రికార్డులను సరిచేసి నోట్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
    1
    వికారాబాద్, మన్నెగూడ : వికారాబాద్ జిల్లా కోడూరు మండలం పరిధిలోని మనీ కూడా వద్ద ఉన్న హిట్స్ బిఏడి కళాశాలలో ఫీజులు కట్టిన కొత్త యజమాన్యం మళ్లీ ఫీజులు కట్టాలంటూ వేధిస్తున్నారని ఆదివారం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కొంత గందరగోళ ఏర్పడింది. ఫీజులు కట్టిన రసీదులు ఉన్న కావాలని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వెంటనే రికార్డులను సరిచేసి నోట్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    20 hrs ago
  • మెదక్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ మెదక్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొండల్ రెడ్డి కార్యదర్శి భూపాల్ రెడ్డి కోశాధికారి నాగభూషణం కార్యదర్శులు పిడి ఆనందం గణేష్ కృష్ణ తదితరులు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ కు వినతిపత్రం సమర్పించారు మెదక్ పట్టణంలో కోతులు కుక్కలు పెడితే నివారించాలని కోరారు కోతులు కడవడం వల్ల చాలామంది చికిత్స పొందుతున్నారని కోతుల బెడద నివారించాలని కోరారు. పోతులతోపాటు కుక్కలు కూడా కడుస్తున్నాయని వెంటనే వాటిని నివారించాలని కోరారు మెదక్ పట్టణంలో నిర్మించిన రైతు బజార్ ను ప్రారంభించి ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలన్నారు కూరగాయల మార్కెట్ నుండి నవపేట్ పిట్లంబిస్ పెద్ద బజారుకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు పై మూడు అంశాలపై సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమస్యలన్నీ పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలన్నారు
    1
    మెదక్ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ మెదక్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొండల్ రెడ్డి కార్యదర్శి భూపాల్ రెడ్డి కోశాధికారి నాగభూషణం కార్యదర్శులు పిడి ఆనందం గణేష్ కృష్ణ తదితరులు జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ కు వినతిపత్రం సమర్పించారు మెదక్ పట్టణంలో కోతులు కుక్కలు పెడితే నివారించాలని కోరారు కోతులు కడవడం వల్ల చాలామంది చికిత్స పొందుతున్నారని కోతుల బెడద నివారించాలని కోరారు. పోతులతోపాటు కుక్కలు కూడా కడుస్తున్నాయని వెంటనే వాటిని నివారించాలని కోరారు మెదక్ పట్టణంలో నిర్మించిన రైతు బజార్ ను ప్రారంభించి ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలన్నారు కూరగాయల మార్కెట్ నుండి నవపేట్ పిట్లంబిస్ పెద్ద బజారుకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు పై మూడు అంశాలపై సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు సమస్యలన్నీ పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 22 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలోని ఈద్గా వద్ద మరియు ప్రజ్ఞాపూర్ లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ఈద్-ఉల్-ఫితుర్ ఈద్ ముబారక్ తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి మీకు మీ కుటుంబ సభ్యులకు ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని కోరుకుంటున్నాను క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ రంజాన్ పండుగ మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రేమ శాంతి సంపదలతో మీ ఇంట్లో సంతోషాలను నింపాలని, రంజాన్ నింపే స్ఫూర్తి నిరంతరం ఉండాలని, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మైనార్టీలకు రక్షణ ఉండేది అన్నారు, కెసిఆర్ గారు మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. షాదీ ముబారక్ తో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆసరాగా ఉన్నారన్నారు. ఇమా మోజోన్లకు సగరవేతరణం చెల్లించాలన్నారు, తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ సోదరులందరికీ రంజాన్ తోఫా తో పాటు ఇఫ్తార్ విందులను ఇచ్చారన్నారు, తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో దాదాపు పదివేల కోట్ల రూపాయలతో మైనార్టీల సంక్షేమం జరిగిందన్నారు, చిరు వ్యాపారులకు 100% సబ్సిడీతో రుణాలను అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు, 3110 మంది యువకులకు స్వయం ఉపాధి కల్పించి శిక్షణ ఇచ్చారన్నారు, 1744 మందికి ఆటోలు 940 మందికి క్యాబ్ లు ఇచ్చి ఆదుకున్నారన్నారు, మహిళల ఉపాధికి చేయూత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారన్నారు దాదాపు గజ్వేల్ లోనే 420 కుట్టుమిషన్లు ఇచ్చారన్నారు, అనాథల కోసం 39 కోట్ల రూపాయలతో అనీసులు గుర్భ కార్యక్రమాన్ని చేపట్టి పేదలను ఆదుకున్నారన్నారు, రూపాయలు 8.48 కోట్లతో మక్కా మసీదు పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారన్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 205 మైనార్టీ గురుకులాలు, 204 జూనియర్ కళాశాలలో లక్షలాదిమంది విద్యార్థులకు ఒక్క విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు చేసి నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించి హాస్టల్ వసతులను కల్పించిన ఘనత కేసిఆర్ ది అన్నారు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 3310 మంది విదేశీ విద్యకు 20 లక్షల చొప్పున సాయం అందించిన ఘనత కేసిఆర్ ది అన్నారు, మైనార్టీ స్టడీ సర్కిస్తూ తొమ్మిది 9313 మందికి ఉచిత శిక్షణ ఇచ్చిన ఘనత కేసీఆర్ది అన్నారు గజ్వేల్ పట్టణంలో మైనార్టీల సంక్షేమం కోసం దాదాపు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారన్నారు, మదీనా మస్జిద్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, షాదీ ఖానా నిర్మాణం, ఈద్గాకు స్థలాల కేటాయింపు, మహిళల కోసం 420 కుట్టు మిషన్లు పంపిణీ, రంజాన్ తోఫా, మైనార్టీ బంధు, లాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి ఫలాలను గజ్వేల్ పట్టణంలో అందించిన ఘనత కేసీఆర్ గారిది అన్నారు. అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలకు చేసింది శూన్యమన్నారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు, ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గాలికి వదిలేసారని కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందని మండిపడ్డారు రంజాన్ తోఫాలు అందించడంలో పూర్తిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్నారు, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే రంజాన్ తోఫాలు ఇవ్వడం చాలా దారుణం అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రంజాన్ తోఫాలను తమ ఇంటి నుంచి ఇవ్వడం లేదని ప్రభుత్వ ఖజానా నుండి ఇస్తున్నారని ఆ మాట మరిచి కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఇస్తున్నారని,పేద ముస్లింలకు ఇవ్వకుండా విస్మరించడం చాలా దారుణమని మండిపడ్డారు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముస్లిం మైనార్టీల ఆర్థిక పరిస్థితిని దిగజార్చే విధంగా పాలన విధానాలు ఉన్నాయని మండిపడ్డారు, ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమ పట్టని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తమ వక్రబుద్ధిని మార్చుకొని ప్రజలందరినీ సమానంగా చూడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు విరాసత్ అలీ, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కియోద్దీన్, మాజీ సదర్ సయ్యద్ యూసుఫోదీన్ , కౌన్సిలర్ను బొగ్గుల స్వప్న సురేష్, కాముణి మురళి,మామిడి శ్రీధర్, కప్ప మమతా సంతోష్, మాజీ కౌన్సిలర్లు రహీం, చీర్ల మల్లేశం గుంటూరు రాజు నాయకులు జాఫర్ ఖాన్, అజీజ్, మాజీ ఎంపిటిసి రియాజ్ స్వామి, స్వామి చారి, హనుమంత్ రెడ్డి పుల్ల బీరయ్య , బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 22 ప్రజా తెలంగాణ న్యూస్/
గజ్వేల్ పట్టణంలోని ఈద్గా వద్ద మరియు ప్రజ్ఞాపూర్ లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ఈద్-ఉల్-ఫితుర్ ఈద్ ముబారక్ తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి 
మీకు మీ కుటుంబ సభ్యులకు ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు 
ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని కోరుకుంటున్నాను 
క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ రంజాన్ పండుగ మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రేమ శాంతి సంపదలతో మీ ఇంట్లో సంతోషాలను నింపాలని, రంజాన్ నింపే స్ఫూర్తి నిరంతరం ఉండాలని, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు  ఈద్ ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు
మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మైనార్టీలకు రక్షణ ఉండేది  అన్నారు, కెసిఆర్ గారు మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. 
షాదీ ముబారక్ తో పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ఆసరాగా ఉన్నారన్నారు. ఇమా మోజోన్లకు సగరవేతరణం చెల్లించాలన్నారు, తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ సోదరులందరికీ రంజాన్ తోఫా తో పాటు ఇఫ్తార్ విందులను ఇచ్చారన్నారు, తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో దాదాపు పదివేల కోట్ల రూపాయలతో మైనార్టీల సంక్షేమం జరిగిందన్నారు, చిరు వ్యాపారులకు 100% సబ్సిడీతో రుణాలను అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు, 3110 మంది యువకులకు స్వయం ఉపాధి కల్పించి శిక్షణ ఇచ్చారన్నారు, 1744 మందికి ఆటోలు 940 మందికి క్యాబ్ లు ఇచ్చి ఆదుకున్నారన్నారు, మహిళల ఉపాధికి చేయూత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుట్టుమిషన్లు పంపిణీ చేశారన్నారు దాదాపు గజ్వేల్ లోనే 420 కుట్టుమిషన్లు ఇచ్చారన్నారు, అనాథల కోసం 39 కోట్ల రూపాయలతో అనీసులు గుర్భ కార్యక్రమాన్ని చేపట్టి పేదలను ఆదుకున్నారన్నారు, రూపాయలు 8.48 కోట్లతో మక్కా మసీదు పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారన్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 205 మైనార్టీ గురుకులాలు,  204 జూనియర్ కళాశాలలో లక్షలాదిమంది విద్యార్థులకు ఒక్క విద్యార్థికి లక్ష రూపాయలు ఖర్చు చేసి నాణ్యమైన విద్యతోపాటు భోజనాన్ని అందించి హాస్టల్ వసతులను కల్పించిన ఘనత కేసిఆర్ ది అన్నారు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 3310 మంది విదేశీ విద్యకు 20 లక్షల చొప్పున సాయం అందించిన ఘనత కేసిఆర్ ది అన్నారు, మైనార్టీ స్టడీ సర్కిస్తూ తొమ్మిది 9313 మందికి ఉచిత శిక్షణ ఇచ్చిన ఘనత కేసీఆర్ది అన్నారు 
గజ్వేల్ పట్టణంలో మైనార్టీల సంక్షేమం కోసం  దాదాపు 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారన్నారు, మదీనా మస్జిద్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, షాదీ ఖానా నిర్మాణం, ఈద్గాకు స్థలాల కేటాయింపు, మహిళల కోసం 420  కుట్టు మిషన్లు పంపిణీ, రంజాన్ తోఫా, మైనార్టీ బంధు, లాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి ఫలాలను గజ్వేల్ పట్టణంలో అందించిన ఘనత కేసీఆర్ గారిది అన్నారు.
అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీలకు చేసింది శూన్యమన్నారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందన్నారు, ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమాన్ని రేవంత్ రెడ్డి గాలికి వదిలేసారని కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందని మండిపడ్డారు రంజాన్ తోఫాలు అందించడంలో పూర్తిగా రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్నారు, కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే రంజాన్ తోఫాలు ఇవ్వడం చాలా దారుణం అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రంజాన్ తోఫాలను తమ ఇంటి నుంచి ఇవ్వడం లేదని ప్రభుత్వ ఖజానా నుండి ఇస్తున్నారని ఆ మాట మరిచి కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే  ఇస్తున్నారని,పేద ముస్లింలకు ఇవ్వకుండా విస్మరించడం చాలా దారుణమని మండిపడ్డారు, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముస్లిం మైనార్టీల ఆర్థిక పరిస్థితిని దిగజార్చే విధంగా పాలన విధానాలు ఉన్నాయని మండిపడ్డారు, ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమ పట్టని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తమ వక్రబుద్ధిని మార్చుకొని ప్రజలందరినీ సమానంగా చూడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు విరాసత్ అలీ, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కియోద్దీన్, మాజీ సదర్ సయ్యద్ యూసుఫోదీన్ , కౌన్సిలర్ను బొగ్గుల స్వప్న సురేష్, కాముణి మురళి,మామిడి శ్రీధర్, కప్ప మమతా సంతోష్, మాజీ కౌన్సిలర్లు రహీం, చీర్ల మల్లేశం గుంటూరు రాజు నాయకులు జాఫర్ ఖాన్, అజీజ్, మాజీ ఎంపిటిసి రియాజ్ స్వామి, స్వామి చారి, హనుమంత్ రెడ్డి పుల్ల బీరయ్య , బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు తదితరులు ఉన్నారు
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    16 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 22 ఐ3 న్యూస్ /* *ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో నా కల సాకారం అయ్యింది.* *ఇది ఒక భావోద్వేగ సమయం*. *అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు కానీ నా దృష్టిలో ఇది ఒక ఎమోషన్*.. *ఇది ఒక వ్యక్తికో, ఒక ఊరికో జరిగే లాభం కాదు. ఇది యావత్ చుట్టూ పక్కల ఉన్న ఐదు జిల్లాల రైతులకు వరప్రదాయిని కానుంది.* - *మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు*
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 22 ఐ3 న్యూస్ /*
*ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీతో నా కల సాకారం అయ్యింది.*
*ఇది ఒక భావోద్వేగ సమయం*. 
*అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు కానీ నా దృష్టిలో ఇది ఒక ఎమోషన్*.. 
*ఇది ఒక వ్యక్తికో, ఒక ఊరికో జరిగే లాభం కాదు. ఇది యావత్ చుట్టూ పక్కల ఉన్న ఐదు జిల్లాల రైతులకు వరప్రదాయిని కానుంది.*
- *మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు*
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    23 hrs ago
  • కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారంలోని అంగన్వాడీ కేంద్రానికి మరమ్మతులను ప్రారంభించినట్లు సర్పంచి శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర భవనం దెబ్బతినడంతో చిన్నారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరమ్మతల ద్వారా భవనాన్ని బలపరచడంతో పాటు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారంలోని అంగన్వాడీ కేంద్రానికి మరమ్మతులను ప్రారంభించినట్లు సర్పంచి శ్రీనివాస్ తెలిపారు. కేంద్ర భవనం దెబ్బతినడంతో చిన్నారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరమ్మతల ద్వారా భవనాన్ని బలపరచడంతో పాటు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    23 hrs ago
  • స్పెషల్ ఆఫీసర్ల పేరుతో స్కాములు… పెద్ద ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు… కానీ ప్రజల ఆరోగ్యం మాత్రం గాలికొదిలేశారు! సిటీలో దోమలు విపరీతంగా పెరిగాయి… ఇది ప్రకృతి సమస్య కాదు — ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం! సరూర్నగర్ చెరువుల్లో ఆంటీ లార్వా స్ప్రే లేదు… “ప్రక్షాళన” పేరుతో చెరువును దోమల ఫ్యాక్టరీగా మార్చేశారు! చెరువు మొత్తం మురికివాడగా మారిపోయింది… స్ప్రే చేయడానికి డ్రోన్ లేదు… మురుగు తొలగించడానికి మిషన్లు లేవు… ఫలితం? దోమల రాజ్యం! అనుభవం ఉన్న అధికారులను ట్రాన్స్ఫర్ చేసి… కొత్తవాళ్లకు ఫాగింగ్ అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి! ఎక్కడ ఫాగింగ్ జరుగుతోంది? ఎంత మందు వాడుతున్నారు? ఎవరు పర్యవేక్షిస్తున్నారు? 👉 ఎవరికీ తెలియదు! ప్రజల కళ్ళు మండుతున్నాయి… కానీ దోమలు మాత్రం చావడం లేదు! డిస్ప్లేలు కాదు… డ్రామాలు కాదు… ప్రజలకు కావాల్సింది ఒకటే — ప్రశాంతంగా నిద్రపోయే పాలన! ఇప్పుడేమైంది అంటే… ఒక వైపు “టాక్స్” పేరుతో ప్రభుత్వం ప్రజల రక్తం పీలుస్తోంది… మరో వైపు దోమలు ప్రజల రక్తం పీలుస్తున్నాయి! ఈ దోపిడీ ఎప్పటివరకు?
    1
    స్పెషల్ ఆఫీసర్ల పేరుతో స్కాములు…
పెద్ద ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు…
కానీ ప్రజల ఆరోగ్యం మాత్రం గాలికొదిలేశారు!
సిటీలో దోమలు విపరీతంగా పెరిగాయి…
ఇది ప్రకృతి సమస్య కాదు — ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం!
సరూర్నగర్ చెరువుల్లో ఆంటీ లార్వా స్ప్రే లేదు…
“ప్రక్షాళన” పేరుతో చెరువును దోమల ఫ్యాక్టరీగా మార్చేశారు!
చెరువు మొత్తం మురికివాడగా మారిపోయింది…
స్ప్రే చేయడానికి డ్రోన్ లేదు…
మురుగు తొలగించడానికి మిషన్లు లేవు…
ఫలితం? దోమల రాజ్యం!
అనుభవం ఉన్న అధికారులను ట్రాన్స్ఫర్ చేసి…
కొత్తవాళ్లకు ఫాగింగ్ అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి!
ఎక్కడ ఫాగింగ్ జరుగుతోంది?
ఎంత మందు వాడుతున్నారు?
ఎవరు పర్యవేక్షిస్తున్నారు?
👉 ఎవరికీ తెలియదు!
ప్రజల కళ్ళు మండుతున్నాయి…
కానీ దోమలు మాత్రం చావడం లేదు!
డిస్ప్లేలు కాదు… డ్రామాలు కాదు…
ప్రజలకు కావాల్సింది ఒకటే — ప్రశాంతంగా నిద్రపోయే పాలన!
ఇప్పుడేమైంది అంటే…
ఒక వైపు “టాక్స్” పేరుతో ప్రభుత్వం ప్రజల రక్తం పీలుస్తోంది…
మరో వైపు దోమలు ప్రజల రక్తం పీలుస్తున్నాయి!
ఈ దోపిడీ ఎప్పటివరకు?
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.