Shuru
Apke Nagar Ki App…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన మంత్రాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ. ఆగష్టు 20,21,22న మంత్రాలయంలో జరిగే రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన పీఠాధిపతి.
G narendra
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన మంత్రాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ. ఆగష్టు 20,21,22న మంత్రాలయంలో జరిగే రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన పీఠాధిపతి.
More news from Mantralayam and nearby areas
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన మంత్రాలయం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ. ఆగష్టు 20,21,22న మంత్రాలయంలో జరిగే రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన పీఠాధిపతి.1
- అయ్యా వైస్ చైర్మన్ నరసింహులు గారు... మీరు వైస్ చైర్మన్ గా ఉన్న ఇన్ని రోజులు ఆదోనిలో ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా....? మా ప్రభుత్వం వచ్చిన 45 రోజులలోనే ఇచ్చినామీలలో ఎన్ని నెరవేర్చారో తెలుసుకోండి... ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ ను సూటిగా ప్రశ్నించిన ఆదోని జనసేన మండల నాయకులు పులిరాజు... #AdoniJanasena #prajavoice #YSRCP_KURNOOL #AdoniYSRCP #krishanamma #adonitdp #adoniconstituency #yemiganur #adoniysrcpsocialmedia #Pattikonda Krishnamma Gudise Mallikarjuna Nyayakar S.K. Pampa Reddy Srikanth Reddy Ac Prakashjain Adoni N Mallappa Nyayakar1
- ఆదోని ప్రజల ఆశాకిరణం మళ్ళీ తిరిగి ఆదోనికి వస్తున్నందుకు ఆనందంగా ఉంది.1
- కాశీ నూతన జగద్గురు ఆదోనికి విచ్చేసిన సందర్భంగా వీరశైవ మహిళా సంఘం మరియు వీరశైవ జన సంఘం ఆధ్వర్యంలో మహా ఊరేగింపు... ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ పలువురు ప్రముఖులు వీరశైవలు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు1
- work from home 🏡 opportunit టీం లీడర్ కావాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు మాత్రమే call r message 95020568201
- కుర్మూర్తి జాతర || మహబూబ్ నగర్ || తెలంగాణ ||1
- Political Mirchi : జడ్చర్ల బీఆర్ఎస్లో ముసలం.. అందుబాటులో లేని మాజీ మంత్రి | TS Politics - TV91
- హన్వాడ మండలం టంకర గ్రామంలో బోనాల ఉత్సవాలు.1