logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సర్వికల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్. శ్రీకాకుళం జిల్లాలోఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు పట్టణంలోని సచివాలయంలో 11,12 సంవత్సరాలు కలిగిన ఆడపిల్లలకు సెర్వికల్ క్యాన్సర్‌ను నివారించే హెచ్ పి వి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ఆదివారం అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, భవిష్యత్తులో మహిళలను తీవ్రంగా ప్రభావితం చేసే సెర్వికల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ టీకా ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

10 hrs ago
user_Pokala Nagesh Kumar
Pokala Nagesh Kumar
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
10 hrs ago
3e11b404-31c8-4ba9-88a2-7ab06f3ef6c8
30519ce9-9e58-4b79-88d4-84907945123f
093b0c5a-b269-45a8-a114-db2e6d1ceb8e

సర్వికల్ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్. శ్రీకాకుళం జిల్లాలోఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు పట్టణంలోని సచివాలయంలో 11,12 సంవత్సరాలు కలిగిన ఆడపిల్లలకు సెర్వికల్ క్యాన్సర్‌ను నివారించే హెచ్ పి వి వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ఆదివారం అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు టీకా ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, భవిష్యత్తులో మహిళలను తీవ్రంగా ప్రభావితం చేసే సెర్వికల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించడంలో ఈ టీకా ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కుట్ర: కాంగ్రెస్
    1
    ఉపాధి హామీ పథకం నిర్వీర్యానికి కుట్ర: కాంగ్రెస్
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుండగా ఆమెను అడ్డుకోకుండా భర్త వీడియో తీసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజంపేట మండలం బోయినపల్లికి చెందిన రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి చెందింది. దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కృష్ణవేణి ఉరి వేసుకుంటానని బెదిరించగా, ఎలా ఉరి వేసుకోవాలో భర్త శ్రీనివాసులు చెప్పినట్లు సమాచారం. అనంతరం ఆమె ఉరి వేసుకునే ప్రయత్నం చేయగా అడ్డుకోవాల్సిన భర్త ఆమెను ఆపకుండా వీడియో తీసినట్లు బంధువులు తెలిపారు. తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని కృష్ణవేణి ఉరి పడి మృతి చెందినట్లు సమాచారం. కాగా శ్రీనివాసులకు కృష్ణవేణి రెండో భార్యగా బంధువులు చెబుతున్నారు. కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు అతనిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న రాజంపేట రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    1
    అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ఉరి వేసుకుంటుండగా ఆమెను అడ్డుకోకుండా భర్త వీడియో తీసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజంపేట మండలం బోయినపల్లికి చెందిన రైల్వే లోకో పైలట్ శ్రీనివాసులు భార్య కృష్ణవేణి ఉరివేసుకుని మృతి చెందింది. దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో కృష్ణవేణి ఉరి వేసుకుంటానని బెదిరించగా, ఎలా ఉరి వేసుకోవాలో భర్త శ్రీనివాసులు చెప్పినట్లు సమాచారం. అనంతరం ఆమె ఉరి వేసుకునే ప్రయత్నం చేయగా అడ్డుకోవాల్సిన భర్త ఆమెను ఆపకుండా వీడియో తీసినట్లు బంధువులు తెలిపారు.
తప్పించుకునేందుకు ప్రయత్నించే క్రమంలో చీర మెడకు చుట్టుకుని కృష్ణవేణి ఉరి పడి మృతి చెందినట్లు సమాచారం. కాగా శ్రీనివాసులకు కృష్ణవేణి రెండో భార్యగా బంధువులు చెబుతున్నారు.
కృష్ణవేణి ఆత్మహత్యకు భర్త శ్రీనివాసులే కారణమని ఆగ్రహించిన బంధువులు అతనిపై దాడికి యత్నించారు. సమాచారం అందుకున్న రాజంపేట రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_Raju Nandikolla
    Raju Nandikolla
    మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • రాజధాని లేని రాష్ట్రం ఉన్నదంటే అది కేవలం ఏపీనే అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గురువారం జగ్గంపేట (M) కాట్రగుల్లపల్లిలో నిర్వహించిన రచ్చబండలో ఆమె ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రం చేతిలో చిప్ప తప్ప ఏమి లేదన్నారు. కేంద్రం అప్పులు ఇస్తుందే తప్ప నిధులు ఇవ్వట్లేదన్నారు. పోలవరంను ఎందుకు ఖూనీ చేస్తున్నారని కేంద్రాన్ని పార్లమెంట్లో నిలదీసే ఒక్క ఎంపీ కూడా లేడని దుమ్మెత్తిపోశారు
    1
    రాజధాని లేని రాష్ట్రం ఉన్నదంటే అది కేవలం ఏపీనే అని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గురువారం జగ్గంపేట (M) కాట్రగుల్లపల్లిలో నిర్వహించిన రచ్చబండలో ఆమె ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రం చేతిలో చిప్ప తప్ప ఏమి లేదన్నారు. కేంద్రం అప్పులు ఇస్తుందే తప్ప నిధులు ఇవ్వట్లేదన్నారు. పోలవరంను ఎందుకు ఖూనీ చేస్తున్నారని కేంద్రాన్ని పార్లమెంట్లో నిలదీసే ఒక్క ఎంపీ కూడా లేడని దుమ్మెత్తిపోశారు
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఎండాకాలంలో పక్షులకు నీళ్లు పెట్టండి
    1
    ఎండాకాలంలో పక్షులకు నీళ్లు పెట్టండి
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by Venkata laxmi Kothapalli
    4
    Post by Venkata laxmi Kothapalli
    user_Venkata laxmi Kothapalli
    Venkata laxmi Kothapalli
    భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    14 hrs ago
  • కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజులుగా వివాదాస్పదంగా మారిన జనసేన పార్టీ జెండా అంశం ఉత్కంఠభరితంగా ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, జనసేన నాయకుడు బండి రామకృష్ణతో కలిసి జెండాను ఎగురవేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జెండా ఏర్పాటు చేయడంపై రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. జనసేన, వైఎస్ఆర్సిపి నేతల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా, రెండు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, “జనసేన జెండాపై ఎవరైనా చెయ్యేస్తే జనసైనికులు, వీర మహిళలు చూస్తూ ఊరుకోరు” అని హెచ్చరించారు. గత ఎన్నికల్లో జనసేన తన బలం చూపిందని, పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. మచిలీపట్నంలో జరిగిన ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
    4
    కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గత రెండు రోజులుగా వివాదాస్పదంగా మారిన జనసేన పార్టీ జెండా అంశం ఉత్కంఠభరితంగా ముగిసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య బందరు పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, జనసేన నాయకుడు బండి రామకృష్ణతో కలిసి జెండాను ఎగురవేశారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జెండా ఏర్పాటు చేయడంపై రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. జనసేన, వైఎస్ఆర్సిపి నేతల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా, రెండు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ, “జనసేన జెండాపై ఎవరైనా చెయ్యేస్తే జనసైనికులు, వీర మహిళలు చూస్తూ ఊరుకోరు” అని హెచ్చరించారు. గత ఎన్నికల్లో జనసేన తన బలం చూపిందని, పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని అన్నారు. మచిలీపట్నంలో జరిగిన ఈ పరిణామాలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • 10 నెలలు పాలనలో రూ.10కోట్లతో అభివృద్ధి: బేబినాయన
    1
    10 నెలలు పాలనలో రూ.10కోట్లతో అభివృద్ధి: బేబినాయన
    user_B.RAJESH
    B.RAJESH
    Local Politician బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • రాజమండ్రి ఎస్.కె.వి.టి ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వి.పార్వతి పాల్గొని మాట్లాడుతూ.. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వాటి ధర, నాణ్యత, పరిమాణం, తయారీ, గడువు తేదీ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు జి.అనంతరావు, ఏఎస్ఓ నాగాంజనేయులు పాల్గొన్నారు.
    1
    రాజమండ్రి ఎస్.కె.వి.టి ప్రభుత్వ పాఠశాలలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వి.పార్వతి పాల్గొని మాట్లాడుతూ.. వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసే సమయంలో వాటి ధర, నాణ్యత, పరిమాణం, తయారీ, గడువు తేదీ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు జి.అనంతరావు, ఏఎస్ఓ నాగాంజనేయులు పాల్గొన్నారు.
    user_Alluri DurgaPrasad
    Alluri DurgaPrasad
    జర్నలిస్ట్ నల్లజర్ల, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • fire
    1
    fire
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.