Shuru
Apke Nagar Ki App…
31 డిసెంబర్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయవద్దని కోరుట్ల సీఐ సురేష్ బాబు అన్నారు KARTHIK TV
Anji
31 డిసెంబర్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయవద్దని కోరుట్ల సీఐ సురేష్ బాబు అన్నారు KARTHIK TV
More news from Jagtial and nearby areas
- All Cars Available ❤️1
- Korutla Ganapati1
- కోరుట్ల వ్యవసాయ మార్కెట్ లో గోదాము ముందు విధులు నిర్వహించి వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని నిరసన1
- Asta laxmi temple #korutla #sri adhi laxmi narayanulu1
- #raiding #Raidingwith mallapur Hyderabad1
- రాయికల్ లోని శివాలయం🙏🙏🙏🙏🙏🙏🌹🌹🛕🛕1
- For more details cantact us1
- జగిత్యాల జిల్లాలోని బీర్పూర్ మండలం రోళ్ల వాగు సందర్శించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఇరిగేషన్ అధికారులు ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ బీర్పూర్ మండలం ధర్మపురి మండలం రెండు మండలాలకు రోళ్ల వాగు ప్రాజెక్ట్ టేలాండ్ ప్రాంతం లిఫ్లపై ఆధారపడి ఉంది రోళ్ళ వాగు ప్రాజెక్టు గతంలో .25 టిఎంసి నిలువ సామర్థ్యం తోని కొనసాగుతుంది దానిని ఆధునీకరణ అని ఆలోచన తెరమీదికి రావడంతోనే 1 టిఎంసికి నిలువ పెంచాలి పెంచితే ఇంకా వాటర్ రేగ్లేట్ అవుతుంది అని భావన తోని ఏ ఆలోచనతో చేశారో కానీ అసలు .25 టీఎంసీ నుండి పెరుగుదల చేయాలని తలంచినప్పుడు అదనంగా సంబంధించినటువంటి ఫారెస్ట్ ల్యాండ్ దానికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి పొందడానికి ప్రతిపాదన ఎస్టిమేట్ పొందుపరచాలి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడే అంతవరకు కూడా.25 నుండి 1 టీఎంసీకి నిలువ సామర్థ్యం పెంచడం తోని అదనపు సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్ దానికి సంబంధించినటువంటి సేకరణ పట్ల ప్రతిపాదననే రూపొందించలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తదుపరి ధర్మపురి లో లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తదుపరి ప్రతిపాదన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం అప్పుడు ప్రతిపాదించడం జరిగింది దానికి కావలసినటువంటి ప్రత్యామ్నాయ రెవెన్యూ ల్యాండ్ వారికి సమకూర్చాలి ప్రత్యామ్నాయ ల్యాండ్ సమకూర్చడానికి జిల్లా కలెక్టర్ గారు దాన్ని పరిశీలిస్తున్నారు జరుగుతుంది ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు తదితర నాయకులు పాల్గొన్నారు1