ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం శ్రీ రామవరం గ్రామంలో ఏలూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై దాడి.. దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి వెళ్తున్న వారిని దారి మధ్యలో కాపుకాచి, ఏలూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కామిరెడ్డి నాని కారుపై దాడి చేసి, అనంతరం కారు నుంచి బయటకు లాగి కర్రలతో దాడి చేశారు... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేకసార్లు నానిపై హత్యాయత్నం చేయడానికి ప్రయత్నించారు.. గత 14 నెలలుగా అనేక కేసులతో ఇబ్బంది పెడుతూ, హత్యా ప్రయత్నాలు చేస్తూ నియోజకవర్గంలో ప్రజలను, వైయస్ఆర్ సీపీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తన వైఖరిని మార్చుకోకపోతే మున్ముందు దానికి రెట్టింపు మీరు అనుభవించక తప్పదు...

- NLN lakshmi deviNandyal, Andhra Pradesh😂on 4 September
- Post by Omnamashivaya S1
- భారత్ మాత కి జై 🇮🇳1
- Post by KLakshmi Devi1
- పదవులు ముఖ్యం కాదు -- కార్యకర్తలే ముఖ్యం :రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు1
- ✍️*కొటి సంతకాల ర్యాలీ విజయవంతం చేయండి* ************************* ✍️ *15 న శ్రీకాకుళం లో టౌన్ హాల్ నుండి.. భారీ ర్యాలీ* ************************** ✍️ *వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తప్పక హాజరు కావాలి* ****************************** ✍️ *59,865 సంతకాలతో నరసన్నపేట నియోజకవర్గం జిల్లాలకే తలమానికం* ******************************** ✍️ *యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య*✊✊✊✊✊✊✊✊✊✊ ............................................. *Team Chaitanya*🔥 ............................................... *Dr. DARMANA KRISHNA CHAITANYA* 🩵🙏 ...................................... 🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 #Team_Chaitanya #dr_dharmana_Krishna_Chaitanya #AndhraPradesh #JaganannaConnects #Narasannapeta #Srikakulam_ysrcp .......................................... 🔥🔥🔥🔥🔥🔥🔥🔥2
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1