Shuru
Apke Nagar Ki App…
Omnamashivaya S
More news from Spsr Nellore and nearby areas
- Post by Omnamashivaya S1
- Post by KLakshmi Devi2
- *ముష్టితో మానవత్వం చాటుతున్న పీలేరు ప్రజలు* *సాక్ష్యంగా నిలుస్తున్న అధికారులు* పీలేరు : ఆడుకోవాల్సిన వయసులో ఆదుకోవాలని వేడుకోలు 🙏🙏, అ ఆ లు రాయాల్సిన చేతులో ఆకలి కేకలు, బాధ్యతగా ఉండాల్సిన తల్లిదండ్రులు బాద్యులు 😡, ఇలా ఒక్కటి ఏమిటి చెప్పుకుంటూ పొతే చాలానే మనచుట్టూ ఉన్నాయి. అవేమి మనకు పట్టదు, అధికారులకు అసలు పట్టదు. పీలేరులో పసిబిడ్డలను అడుకోవడానికి పంపి వాళ్ళు తెచ్చిన సొమ్ముతో వారి తల్లిదండ్రులు విలాసంగా బ్రతుకుతున్నారు. పిల్లలని కని నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. ఇలా ఒక పక్క ఆకలితో మరో పక్క ఇంటికి వెళితే తల్లిదండ్రులు ఏమంటారో తెలియని పసిబిడ్డలు చేయి చాచి అడుకుంటున్నారు.స్థానికులు సైతం పట్టించుకొనే తీరిక లేక వారి మానవత్వాన్ని ఒకటి లేదా రెండు రూపాయలతో సరిపెట్టుకుంటున్నారు. ఇక ప్రభుత్వ చట్టాలు, కోర్టు ఆదేశాలు ఇవన్నీ పక్కన పెట్టి AC కారుల్లో అధికారులు విలాసంగా వున్నారు. ఇక పిల్లల గురించి ఆలోచించే మనిషి పీలేరులో లేకపోవడం పసిబిడ్డల పాలిట శాపంగా మారింది. కనీసం జిల్లా పాలనాధికారి అయినా ద్రుష్టి పెడతారా అంటే అదీలేదు ఎందుకంటే IAS స్థాయి వేరే, వాళ్ళు మాట్లాడే బాష, వాళ్ళు కలుసుకొనే మనుషులు, వాళ్ళు చేసే పనులు ఇలా అన్నీ ఒక రెంజుల్లో ఉంటాయి. సమాజం గురించి పట్టించుకొనేది లేనప్పుడు సమాజంలో గొప్పలు చెప్పుకోవడం ఎందుకు, పసిబిడ్డలను కాపాడలేనప్పుడు సొంత బిడ్డలు ఎందుకు.ఇలా ఆలోచిస్తే తలదించుకోవాల్సిన పరిస్థితి అందరి మీద ఉంది. #annamayyacollector #piller #beggar's #ANNAMAYYANEWS2
- సుప్రీం కోర్టు ఆవరణ లో సనాతన ధర్మం ఆచరించే సుప్రీంకోర్టు న్యాయవాది పై కమ్మీ ఖాన్ గ్రేస్ గుండాల దాడి.... స్వాతంతం కోసం బ్రిటిష్ వారు భారతీయుల పై దాడి చేసినప్పుడు వందే మాతరం వందేమాతరం అని ఏ విధంగా ఐతే నినాదాలు చేశారో అదే విధంగా జై హొ సనాతన ధర్మం అని నినాదాలు చేస్తున్న సనాతన హిందూ1
- Post by Ravi Poreddy1
- నల్లగొండ జిల్లా : • నార్కట్ పల్లి మండలం ఔరావాణి గ్రామంలో వింత ఘటన.. • మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బియార్యేస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కల్లూరి బాలరాజు ఒడిపోవడంతో దేవుని ఫోటో తో తను, తన భార్య పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇల్లు ఇల్లు తిరుగుతూ ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలనిఅభ్యర్ధన. • బియార్యేస్ అభ్యర్ధిపై 448 ఓట్లతో జక్కిలి పరమేష్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపు. • గ్రామంలో 1577 ఓట్ల ఉండగా 1494 ఓట్లు పోలైనవి.1
- తెర్లం మండలం కె. సీతారాం పురం లో 10 పురిల్లు దగ్ధం.... మంటలలో చిక్కుకున్న వృద్ధు రాలు సజీవ దహనం......2
- Post by Omnamashivaya S1