Shuru
Apke Nagar Ki App…
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో వృద్ధుడు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన కొండ వీరస్వామి (60) చేపలు పట్టేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తర్వాత పంట పొలం పక్కన ఉన్న చిన్న నీటి గుంతలో ఆయన విగతజీవిగా కనిపించారు. మృతదేహంపై తల, మెడ, ఛాతిపై గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించి వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కుమారుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
M D Azizuddin

More news from తెలంగాణ and nearby areas
- వరంగల్‌లో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరగనున్న హజరత్ మాష్రూక్ ఈ రబ్బాని 470వ దర్గా ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను పీఠాధిపతులు నవీద్ బాబా, ఉబేద్ బాబా మరియు ఇమామ్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవాలను భక్తులు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.1
- మంథని: త్వరలోనే 'డే కేర్ సెంటర్' ప్రారంభం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ డే కేర్ సెంటర్‌ను త్వరలోనే మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో సీనియర్ సిటిజన్స్‌కు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాగా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం పనిచేయనుంది.1
- టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో నకిరేకల్ మీదుగా వెళుతుండగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సారథంలో టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.1
- వెదిర లో ఓసి సింహగర్జన పోస్టర్ ఆవిష్కరణ ... కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో బుధవారం వాల్పోస్టర్ను సంఘం నాయకులు ఆవిష్కరించారు .ఈ సందర్భంగా రెడ్డి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వంచ సుదర్శన్ రెడ్డి మండల శాఖ అధ్యక్షులు దొడ్డ లచ్చిరెడ్డి మాట్లాడుతూ, ఈనెల 11న వరంగల్లో నిర్వహించే ఓ సి సింహగర్జనకు రెడ్డి వెలమ వైశ్య బ్రాహ్మణ కుల బంధువులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వెధిర గ్రామ ఉపసర్పంచ్ దుద్యాల రాజిరెడ్డి వార్డు సభ్యురాలు కళావతి,శ్రీ రాజరాజేశ్వర శ్రీ వినాయక రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.1
- దాచారం గ్రామంలో బీసీ భవనం నిర్మించాలి @@👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 7 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం దాచారంలో బీసీ భవనం నిర్మించాలని గజ్వేల్ ఆర్డిఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగినది గజ్వేల్ మండలం బీసీ అధ్యక్షుడు వల్లపు నర్సింలు మాట్లాడుతూ దాచారం గ్రామంలో ఒక బీసీ భవనం నిర్మాణం చేయాలని వినతిపత్రం అందజేశాము2
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం 🚩🏹2
- Post by Ravi Poreddy1
- నల్గొండ పెట్రోల్ బంకుల్లో వన్టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి బుధవారం తరిగిన నిర్వహించారు. నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం అమలులోకి తెచ్చిన తరువాత పెట్రోల్ బంక్ యజమానులు విధానాన్ని అమలుపరుస్తున్నారా లేదా ప్రత్యక్షంగా తనకి చేశారు.1