logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కళ్యాణ లక్ష్మీ చెక్కులు అంగన్ వాడి టీచర్లకు ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే భీంపూర్ : మండల కేంద్రంలోని రైతు వేధికలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమం అంగన్ వాడిలకు ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ఆయా మండలాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేశారు. అదేవిధంగా మండలంలోని అంగన్ వాడి టీచర్లకు ఫొన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... కళ్యాణ లక్ష్మీ రూ. 1 లక్ష రూపాయల చెక్కుతో పాటు తుళం బంగారం అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

10 hrs ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Bheempur, Adilabad•
10 hrs ago

కళ్యాణ లక్ష్మీ చెక్కులు అంగన్ వాడి టీచర్లకు ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే భీంపూర్ : మండల కేంద్రంలోని రైతు వేధికలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమం అంగన్ వాడిలకు ఫోన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయి ఆయా మండలాలకు చెందిన 55 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులు అందజేశారు. అదేవిధంగా మండలంలోని అంగన్ వాడి టీచర్లకు ఫొన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... కళ్యాణ లక్ష్మీ రూ. 1 లక్ష రూపాయల చెక్కుతో పాటు తుళం బంగారం అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • This cowardly act was met with the courage and resolve of our Armed Forces. With #OperationSindoor, Modi Govt ensured that no one dares to stand against India.
    1
    This cowardly act was met with the courage and resolve of our Armed Forces.
With #OperationSindoor, Modi Govt ensured that no one dares to stand against India.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    6 hrs ago
  • ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కార్మికుల సమయం ప్రభుత్వం నిర్వహింప చేయాలని బిఆర్ఎస్ పార్టీ జన్నారం మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, బిఆర్ఎస్ నాయకులు శ్రీధర్ కోరారు. బుధవారం ఉదయం జన్నారంలో వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజా జీవనం స్తంభించి పోయిందన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
    1
    ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కార్మికుల సమయం ప్రభుత్వం నిర్వహింప చేయాలని బిఆర్ఎస్ పార్టీ జన్నారం మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్, బిఆర్ఎస్ నాయకులు శ్రీధర్ కోరారు. బుధవారం ఉదయం జన్నారంలో వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రజా జీవనం స్తంభించి  పోయిందన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    3 hrs ago
  • జగిత్యాల జిల్లా కోరుట్ల గడిబురుజుల స్థలాల రక్షణ కోసం రెండవ రోజు నిరసన దీక్షకు విస్తృత మద్దతు* జగిత్యాల జిల్లా కోరుట్లలో గడిబురుజుల (గ్రామకంఠ / ఆబాది) ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన దీక్ష కొనసాగింది. ఈ భూములపై విధించిన VLTలను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుదవారం రోజు దీక్షకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎండి మోసిన్ 19వ వార్డ్ కౌన్సిలర్, పొట్ట సురేందర్ 16వ వార్డు కౌన్సిలర్. 30 వార్డు మాజీ కౌన్సిలర్లు ఎండి ముజఫర్ అహ్మద్ సజ్జు, సయ్యిద్ ఆన్వర్ లు సంఘీభావం తెలపడమే కాకుండా ఉద్యమంలో నేరుగా పాల్గొంటామని అధికారపక్షం కాంగ్రెస్ పార్టీ గడి స్థలాల విషయంలో గొంతు ఎత్తుకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఇకనైనా స్పందించి విఎల్టీలు రద్దు చేయాలని కోరారు. అంతకుముందు బిజేపి నాయకులు కూడా మద్దతు తెలిపారు. దీంతో ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, కన్వీనర్ మొహమ్మద్ ముజాహిద్, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ గడిబురుజుల భూములు ప్రజల సామూహిక ఆస్తి అని, వాటిని అక్రమాల నుండి కాపాడాలని అన్నారు. గడిబురుజుల చారిత్రాత్మక ప్రాధాన్యతను కాపాడాలని, కోనేరును సంరక్షించాలని, మైసమ్మ తల్లికి దేవాలయం నిర్మించాలని, అలాగే ఆ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ మరియు పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిషాసుర మర్దిని ఉత్సవాల స్థలాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. VLTలు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల కో - కన్వీనర్ లు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, సయ్యద్ అన్వర్, ఎం.ఏ. ముజీబుర్ రహ్మాన్, చింతా భూమేశ్వర్, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్,, ఎన్. గంగాధర్, జక్కుల శంకర్, గణేష్, ఎం. రాజయ్య, షేక్ సిరాజ్. ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
    4
    జగిత్యాల జిల్లా కోరుట్ల గడిబురుజుల స్థలాల రక్షణ కోసం రెండవ రోజు నిరసన దీక్షకు విస్తృత మద్దతు* 
జగిత్యాల జిల్లా కోరుట్లలో గడిబురుజుల (గ్రామకంఠ / ఆబాది) ఖాళీ స్థలాల పరిరక్షణ కోసం అఖిలపక్ష ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన దీక్ష కొనసాగింది. ఈ భూములపై విధించిన VLTలను వెంటనే రద్దు చేయాలని, అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బుదవారం రోజు దీక్షకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎండి మోసిన్ 19వ వార్డ్ కౌన్సిలర్, పొట్ట సురేందర్ 16వ వార్డు కౌన్సిలర్. 30 వార్డు మాజీ కౌన్సిలర్లు ఎండి ముజఫర్ అహ్మద్ సజ్జు, సయ్యిద్ ఆన్వర్ లు సంఘీభావం తెలపడమే కాకుండా ఉద్యమంలో నేరుగా పాల్గొంటామని అధికారపక్షం కాంగ్రెస్ పార్టీ గడి స్థలాల విషయంలో గొంతు ఎత్తుకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఇకనైనా స్పందించి విఎల్టీలు రద్దు చేయాలని కోరారు. అంతకుముందు బిజేపి నాయకులు కూడా మద్దతు తెలిపారు. దీంతో ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.
ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజాసంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, కన్వీనర్ మొహమ్మద్ ముజాహిద్, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ గడిబురుజుల భూములు ప్రజల సామూహిక ఆస్తి అని, వాటిని అక్రమాల నుండి కాపాడాలని అన్నారు.
గడిబురుజుల చారిత్రాత్మక ప్రాధాన్యతను కాపాడాలని, కోనేరును సంరక్షించాలని, మైసమ్మ తల్లికి దేవాలయం నిర్మించాలని, అలాగే ఆ ప్రాంతంలో కూరగాయల మార్కెట్ మరియు పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిషాసుర మర్దిని ఉత్సవాల స్థలాన్ని యథాతథంగా కొనసాగించాలని కోరారు. VLTలు పూర్తిగా రద్దు అయ్యే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, సమస్య పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజాసంఘాల కో - కన్వీనర్ లు తుమ్మనపల్లి శ్రీనివాస్ బాబు, సుతారి రాములు, సయ్యద్ అన్వర్, ఎం.ఏ. ముజీబుర్ రహ్మాన్, చింతా భూమేశ్వర్, కుంచెం శంకర్, షాహేద్ మహ్మద్ షేక్,, ఎన్. గంగాధర్, జక్కుల శంకర్, గణేష్, ఎం. రాజయ్య, షేక్ సిరాజ్. ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్ లో బి ఆర్ ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. నగరంలోని తెలంగాణ చౌక్ లో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. హై కోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుట్ర పూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హై కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే భావనతో రెండున్నరేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకొని రేవంత్ రెడ్డి రిపేరింగ్ పేరిట హడావుడి చేశారని అన్నారు.
    1
    కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్ లో బి ఆర్ ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. నగరంలోని తెలంగాణ చౌక్ లో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. హై కోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి కుట్ర పూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హై కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. హై కోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే భావనతో రెండున్నరేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకొని రేవంత్ రెడ్డి రిపేరింగ్ పేరిట హడావుడి చేశారని అన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    9 hrs ago
  • రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ జేఏసీ పిలుపులో భాగంగా సిరిసిల్లలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి వెళ్లకుండా డిపో గేటు ముందు నిరసన తెలిపి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కాగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టారు.
    2
    రాష్ట్రవ్యాప్త ఆర్టీసీ జేఏసీ పిలుపులో భాగంగా సిరిసిల్లలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి వెళ్లకుండా డిపో గేటు ముందు నిరసన తెలిపి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కాగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    12 hrs ago
  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దత్తత మండలం బజార్ హత్నూర్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు రానున్నది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలుతున్న వైనం, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ గులాబీలో చేరికలే స్థానిక సంస్థల విజయ ఢంకా అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బజార్ హత్నూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల లక్ష్మణ్,గడ్డమేది గణేష్ గొర్ల గంగయ్య, పోటపడే మాధవ్,సాభిర్,మేకల దేవేందర్, గుమ్మిడ్యాల నర్సయ్య,ఆంబోరే దిలిప్ లతో పాటు తదితరులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల యువజన సంఘం అధ్యక్షులు డుబ్బుల చంద్రశేఖర్,స్థానిక సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ కొంగర్ల రాజన్న, నాయకులు చాట్ల వినిల్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
    2
    ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దత్తత మండలం బజార్ హత్నూర్ లో మారుతున్న రాజకీయ సమీకరణాలు రానున్నది ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలుతున్న వైనం, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ గులాబీలో చేరికలే స్థానిక సంస్థల విజయ ఢంకా అని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బజార్ హత్నూర్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల లక్ష్మణ్,గడ్డమేది గణేష్ గొర్ల గంగయ్య, పోటపడే మాధవ్,సాభిర్,మేకల దేవేందర్, గుమ్మిడ్యాల నర్సయ్య,ఆంబోరే దిలిప్ లతో పాటు తదితరులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల యువజన సంఘం అధ్యక్షులు డుబ్బుల చంద్రశేఖర్,స్థానిక సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ కొంగర్ల రాజన్న, నాయకులు చాట్ల వినిల్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • గోండు గూడ నుంచి 5 బస్సుల్లో బయలుదేరిన హైదరాబాద్ కు 200 మంది ఆదివాసీలు మధ్యాహ్యం 1 గంటకు హైదరాబాద్ లోని తారామతి బారాదరికి చేరుకోనున్న ఆదివాసీ పర్యాటకులు రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, తారామతి బరాదరి, లుంబినీ పార్క్, శిల్పారామం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పివో యువరాజు మర్మ ట్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ కామ్డే, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నాయకులు ఆత్రం సక్కు, సోయం బాపురావు, ఆడే గజేందర్, తదితరులు పాల్గొన్నారు
    4
    గోండు గూడ నుంచి 5 బస్సుల్లో బయలుదేరిన 
హైదరాబాద్ కు  200 మంది ఆదివాసీలు 
మధ్యాహ్యం 1 గంటకు హైదరాబాద్ లోని తారామతి బారాదరికి చేరుకోనున్న ఆదివాసీ పర్యాటకులు 
రెండు రోజుల పాటు హైదరాబాద్ లోని  అంతర్జాతీయ విమానాశ్రయం, చార్మినార్, గోల్కొండ కోట, తారామతి బరాదరి, లుంబినీ పార్క్, శిల్పారామం వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించనున్నారు.
ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్,   ఐటీడీఏ పివో యువరాజు మర్మ ట్,  కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్  కామ్డే, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్  ఆత్రం సుగుణ, కాంగ్రెస్ నాయకులు  ఆత్రం సక్కు, సోయం బాపురావు, ఆడే గజేందర్, తదితరులు 
పాల్గొన్నారు
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    14 hrs ago
  • జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే సమ్మెతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో విద్యార్థులు మండల కేంద్రానికి చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఆటోల ద్వారా వారు పరీక్షా కేంద్రాలకు వెళ్తున్నారు.
    1
    జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. అయితే సమ్మెతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో విద్యార్థులు మండల కేంద్రానికి చేరుకునేందుకు ఇబ్బంది పడ్డారు. ఆటోల ద్వారా వారు పరీక్షా కేంద్రాలకు వెళ్తున్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.