Shuru
Apke Nagar Ki App…
హైడ్రా అనేది ప్రజలను వేధించే సంస్థ, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వానికి అధికారులను నియమించే విచక్షణాధికారం ఉండొచ్చు కానీ ఇండ్లు కూలగొట్టే అధికారం లేదు హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని హైడ్రా స్థాపించామని రేవంత్ రెడ్డి చెప్పాడు హిట్లర్ ప్రజలను వేధించినట్టే హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి ప్రజలను అలాగే వేధిస్తున్నాడు హైడ్రా అనేది పేదల ఇండ్లు కూలగొట్టే సంస్థగా ప్రజలు నిర్ధారించారు తమకు కావాల్సిన వారికి భూములు కట్టబెట్టేందుకు, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని బ్లాక్‌మెయిల్ చేయడానికే రేవంత్ రెడ్డి హైడ్రాను వాడుతున్నాడు హైదరాబాద్ నగరంలో హైడ్రాను చూసి భయపడి, ఇల్లు కొనేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు – బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
Ramprasad Pothuganti
హైడ్రా అనేది ప్రజలను వేధించే సంస్థ, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వానికి అధికారులను నియమించే విచక్షణాధికారం ఉండొచ్చు కానీ ఇండ్లు కూలగొట్టే అధికారం లేదు హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని హైడ్రా స్థాపించామని రేవంత్ రెడ్డి చెప్పాడు హిట్లర్ ప్రజలను వేధించినట్టే హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి ప్రజలను అలాగే వేధిస్తున్నాడు హైడ్రా అనేది పేదల ఇండ్లు కూలగొట్టే సంస్థగా ప్రజలు నిర్ధారించారు తమకు కావాల్సిన వారికి భూములు కట్టబెట్టేందుకు, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని బ్లాక్‌మెయిల్ చేయడానికే రేవంత్ రెడ్డి హైడ్రాను వాడుతున్నాడు హైదరాబాద్ నగరంలో హైడ్రాను చూసి భయపడి, ఇల్లు కొనేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు – బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
More news from తెలంగాణ and nearby areas
- *తిరుమల సమాచారం:* 👉🏻 తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ . 👉🏻 ఉచిత దర్శనం కోసం *30* కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు . 👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *15 గంటల* సమయం పడుతుంది. 👉🏻 300 రూ.. శీఘ్రదర్శనంకు *3–4 గంటల* సమయం పడుతుంది. 👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *4 నుండి 6 గంటల* సమయం పడుతుంది. 👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *78,561* 👉🏻 *33,361* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *₹4.31 కోట్లు* 👉🏻 నిన్న మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య *3.85 లక్షలు* 👉🏻 నిన్న *అన్నప్రసాదాలు* స్వీకరించిన భక్తుల సంఖ్య *2.06 లక్షలు* 👉🏻 నిన్న వైద్య చికిత్స పొందిన భక్తుల సంఖ్య *2,689*1
- భద్రాచలం::బస్సులో గంజాయి పట్టివేత.. ఇద్దరు యువకులపై కేసు భద్రాచలం అర్బన్‌లో ఛత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి తనిఖీల్లో వారి బ్యాగుల్లో ఆరు ప్యాకెట్ల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి కోసం తరలిస్తున్నారనే కోణంలో ఆరా తీస్తున్నారు. సోమవారం కేసు నమోదు చేసినట్లు సమాచారం.1
- కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోంది! రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ.. వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ తెలంగాణ రైతుకు భరోసాను ఇస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఈ నీటిని తమ పొలాల్లో చూస్తున్న తెలంగాణ రైతన్నలకు నిజాలేమిటో తెలుసు #KaleshwaramProject కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ... కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోంది! రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ.. వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ తెలంగాణ రైతుకు భరోసాను ఇస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఈ నీటిని తమ పొలాల్లో చూస్తున్న తెలంగాణ రైతన్నలకు నిజాలేమిటో తెలుసు #KaleshwaramProject1
- డ్రైనేజీ వాటర్ తో ఇబ్బందులు పడుతున్న కృషి రోడ్ పక్క వీధిలో ఉన్న రోడ్డు లో గల డ్రైనేజీ వాటర్ పట్టించుకోని అధికారులు... ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి నియోజకవర్గం లో కృషి రోడ్ లో గల పక్క వీధిలో డ్రైనేజ్ వాటర్ ప్రవహిస్తుంది చెత్తాచెదారం మురుగునీరు ప్రవాహాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు చూస్తూ ఉండిపోయారు మురుగునీరు ప్రవహిస్తున్న అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు దోమలు బారిన పడి మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలతో బాధపడే ప్రమాదం ఉంది పిల్లలు పెద్దలు చిన్నపిల్లలు రోగాల బారిన పడుతున్న అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలి రోడ్లు ఏర్పాట్లు నిర్మాణాలు చేయాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు...4
- కోయంబత్తూర్‌లో లారీని ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదివారం పొల్లాచి-ఉడుమలై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.....1