logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డ్రైనేజీ వాటర్ తో ఇబ్బందులు పడుతున్న కృషి రోడ్ పక్క వీధిలో ఉన్న రోడ్డు లో గల డ్రైనేజీ వాటర్ పట్టించుకోని అధికారులు... ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి నియోజకవర్గం లో కృషి రోడ్ లో గల పక్క వీధిలో డ్రైనేజ్ వాటర్ ప్రవహిస్తుంది చెత్తాచెదారం మురుగునీరు ప్రవాహాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు చూస్తూ ఉండిపోయారు మురుగునీరు ప్రవహిస్తున్న అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు దోమలు బారిన పడి మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలతో బాధపడే ప్రమాదం ఉంది పిల్లలు పెద్దలు చిన్నపిల్లలు రోగాల బారిన పడుతున్న అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలి రోడ్లు ఏర్పాట్లు నిర్మాణాలు చేయాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు...

1 day ago
user_K Y RAJU
K Y RAJU
Tour Guide పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
1 day ago
40b61ef6-b07b-44a9-b1a5-c02a163912e9
a8dfe8bf-0386-4feb-a308-8a25ce0bd1f3
9b82d3c7-75aa-4a0c-bd77-cdebf8600325

డ్రైనేజీ వాటర్ తో ఇబ్బందులు పడుతున్న కృషి రోడ్ పక్క వీధిలో ఉన్న రోడ్డు లో గల డ్రైనేజీ వాటర్ పట్టించుకోని అధికారులు... ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి నియోజకవర్గం లో కృషి రోడ్ లో గల పక్క వీధిలో డ్రైనేజ్ వాటర్ ప్రవహిస్తుంది చెత్తాచెదారం మురుగునీరు ప్రవాహాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు చూస్తూ ఉండిపోయారు మురుగునీరు ప్రవహిస్తున్న అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు దోమలు బారిన పడి మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలతో బాధపడే ప్రమాదం ఉంది పిల్లలు పెద్దలు చిన్నపిల్లలు రోగాల బారిన పడుతున్న అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలి రోడ్లు ఏర్పాట్లు నిర్మాణాలు చేయాలని ప్రజలు ఆవేదన చెందుతున్నారు...

More news from తెలంగాణ and nearby areas
  • బకాయిల కోసం ఎదురుచూపులు.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఆవేదన ఉద్యోగ విరమణ చేసి నాలుగేళ్లు గడిచినా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఓ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెరుగుతున్న వైద్య ఖర్చులతో జీవితం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ నజీరుద్దీన్ తనకు రావాల్సిన రూ.19 లక్షల బకాయిలను వెంటనే విడుదల చేసి, తాను బతికుండగానే న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు.
    1
    బకాయిల కోసం ఎదురుచూపులు.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి ఆవేదన
ఉద్యోగ విరమణ చేసి నాలుగేళ్లు గడిచినా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక ఓ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పెరుగుతున్న వైద్య ఖర్చులతో జీవితం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎండీ నజీరుద్దీన్ తనకు రావాల్సిన రూ.19 లక్షల బకాయిలను వెంటనే విడుదల చేసి, తాను బతికుండగానే న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యాన్ని వేడుకుంటున్నారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • మసాలాలు కల్తీ చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడం అభినందనీయం .. కల్తీగాళ్ళ మీద పెట్టే సెక్షన్లు మార్చాలి.. లేదంటే స్టేషన్ బెయిల్ తో బయటికి వచ్చేస్తున్నారు .. కల్తీ చేస్తున్న నేరస్తుల మీద పీడీ యాక్టు పెట్టాలి .. కల్తీ రాయుళ్ల వివరాలు బహిర్గతం చేస్తే ప్రజలు అప్రమత్తం అవుతారు .. కోటి లో డూప్లికేట్ ఎలక్ట్రికల్ వైర్లు, జగదీష్ మార్కెట్ లో డూప్లికేట్ ఫోన్లు అమ్ముతున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలి .. అసెంబ్లీ లో చర్చ చేసి కల్తీ నేరస్తులపై సెక్షన్ల మార్పు జీఓ తేవాలని cm revanthreddy కి విజ్ఞప్తి చేస్తున్నాను.....
    1
    మసాలాలు కల్తీ చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేయడం అభినందనీయం ..

కల్తీగాళ్ళ మీద పెట్టే సెక్షన్లు మార్చాలి.. 
లేదంటే స్టేషన్ బెయిల్ తో బయటికి వచ్చేస్తున్నారు ..
కల్తీ చేస్తున్న నేరస్తుల మీద పీడీ యాక్టు పెట్టాలి ..
కల్తీ రాయుళ్ల వివరాలు బహిర్గతం చేస్తే ప్రజలు అప్రమత్తం అవుతారు ..
కోటి లో డూప్లికేట్ ఎలక్ట్రికల్ వైర్లు, జగదీష్ మార్కెట్ లో డూప్లికేట్ ఫోన్లు అమ్ముతున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలి ..
అసెంబ్లీ లో చర్చ చేసి కల్తీ నేరస్తులపై సెక్షన్ల మార్పు జీఓ తేవాలని cm revanthreddy  కి విజ్ఞప్తి చేస్తున్నాను.....
    user_KOTAMARTHI HANUMANTHU
    KOTAMARTHI HANUMANTHU
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    18 min ago
  • - శ్రీరాముడు అందరివాడు. మర్యాద పురుషోత్తముడైన ఆయన అందరివాడని సామాజికవేత్త సయ్యద్ హుస్సేనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ శ్రీరాముడు ఏ ఒక్కరి సొత్తు కాదని, మర్యాద పురుషోత్తముడైన ఆయన అందరివాడని సామాజికవేత్త సయ్యద్ హుస్సేనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 'జై శ్రీరామ్' అని తాను కూడా అంటానని చెబుతూ రామరాజ్యంలో మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందని రామరాజ్య విశిష్టతలను వివరించారు. 'దేవుళ్లందరూ ఒక్కటే. ముస్లింలు ఉండొద్దని దేవుళ్లు అనుకొని గాలిని ఇవ్వకపోతే చనిపోతాం కదా. దేవుళ్లకు లేని వివక్ష మనకెందుకు' అంటూ చెప్పుకొచ్చారు..🤟🏽
    1
    - శ్రీరాముడు అందరివాడు.  మర్యాద పురుషోత్తముడైన ఆయన అందరివాడని సామాజికవేత్త సయ్యద్ హుస్సేనీ చేసిన వ్యాఖ్యలు వైరల్
శ్రీరాముడు ఏ ఒక్కరి సొత్తు కాదని, మర్యాద పురుషోత్తముడైన ఆయన అందరివాడని సామాజికవేత్త సయ్యద్ హుస్సేనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 'జై శ్రీరామ్' అని తాను కూడా అంటానని చెబుతూ రామరాజ్యంలో మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందని రామరాజ్య విశిష్టతలను వివరించారు. 'దేవుళ్లందరూ ఒక్కటే. ముస్లింలు ఉండొద్దని దేవుళ్లు అనుకొని గాలిని ఇవ్వకపోతే చనిపోతాం కదా. దేవుళ్లకు లేని వివక్ష మనకెందుకు' అంటూ చెప్పుకొచ్చారు..🤟🏽
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
  • అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ అశ్వారావుపేట బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు… అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. బైట్: ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.
    3
    అశ్వారావుపేట  బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్
అశ్వారావుపేట  బ్లాక్ మనీ మోసం గుట్టు రట్టు.. నిందితుడు అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల ఆశలు చూపిస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రసాయనాలతో నల్లటి కాగితాలను అసలు కరెన్సీ నోట్లుగా మారుస్తామని నమ్మించి లక్షల రూపాయలు కాజేసిన నిందితుడి బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. అంతేకాదు, నకిలీ నోట్ల దందా కోసం వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియోలు విడుదల చేసి తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు…
అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టిపాటి ప్రేమ్‌చందు అనే వ్యక్తి బ్లాక్ మనీ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడనే ఫిర్యాదు అందడంతో పోలీసులు విచారణ చేపట్టారు.నిందితుడు మొదట రూ.500 అసలు నోటును ప్రత్యేక రసాయన ద్రావణంలో ముంచి, అదే విధంగా నల్లటి కాగితాలను కూడా అసలు నోట్లుగా మార్చవచ్చని బాధితుడిని నమ్మించాడు. ఈ మాయమాటలను నమ్మిన బాధితుడి నుంచి తొలుత రూ.11 లక్షలు, అనంతరం రసాయనాల కొనుగోలు పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు కాజేసినట్లు పోలీసులు వెల్లడించారు.
విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేస్తూ, “నకిలీ నోట్లు, బ్లాక్ మనీ మార్పిడి” పేరుతో తనను సంప్రదించాలని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ప్రచారాన్ని నమ్మిన పలువురిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.ఇక నిందితుడిపై గతంలో కూడా నకిలీ కరెన్సీ, మోటార్‌సైకిల్ దొంగతనాలు తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. బాచుపల్లి, రామచంద్రపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్లలో కూడా అతనిపై పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.500 నోట్ల పరిమాణంలో కట్ చేసిన 20 వేల బ్లాక్ పేపర్లు,నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు ఉపయోగించిన రెండు రసాయన ద్రావణాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు.నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బ్లాక్ మనీ, నకిలీ నోట్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పోలీసులు ప్రజలకు హెచ్చరించారు. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
బైట్:
ఆర్. సతీష్ కుమార్, డీఎస్పీ, పాల్వంచ.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    19 hrs ago
  • Breaking భద్రాద్రి కొత్తగూడెం .....భద్రాచలం వద్ద గోదావరి నది రెండో బ్రిడ్జి పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల ...మంత్రి తుమ్మల కామెంట్స్ ........భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులు సౌకర్యం కోసం రెండో బ్రిడ్జి నిర్మాణం .....2015 లో గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఒకే బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు .....అమరావతి టూ జగధల్ పూర్ జాతీయ రహదారి భద్రాచలం మీదుగా ప్లాన్ చేసి రెండో బ్రిడ్జి నిర్మాణం .....బ్రిడ్జి అప్రోచ్ వరద కోతకు గుర్వకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం ....ఈ నెలలో గోదావరి రెండో బ్రిడ్జి పై రాకపోకలు .....వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి రెండో బ్రిడ్జి .....గత ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణం పనులు నత్త నడకన సాగాయి .....ఏపీ చత్తీస్ గడ్ ఒడిషా వయా భద్రాచలం వెళ్ళే ప్రయాణీకులకు రెండో బ్రిడ్జి ఎంతో సౌకర్యంగా మారుతుంది.
    3
    Breaking 
భద్రాద్రి కొత్తగూడెం 

.....భద్రాచలం వద్ద గోదావరి నది రెండో బ్రిడ్జి పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల 

...మంత్రి తుమ్మల కామెంట్స్

........భద్రాచలం రామాలయం దర్శనానికి వచ్చే భక్తులు సౌకర్యం కోసం రెండో బ్రిడ్జి నిర్మాణం 

.....2015 లో గోదావరి పుష్కరాల సందర్భంగా వచ్చిన లక్షలాది మంది భక్తులకు ఒకే బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు 

.....అమరావతి టూ జగధల్ పూర్ జాతీయ రహదారి భద్రాచలం మీదుగా ప్లాన్ చేసి రెండో బ్రిడ్జి నిర్మాణం 

.....బ్రిడ్జి అప్రోచ్ వరద కోతకు గుర్వకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం

....ఈ నెలలో గోదావరి రెండో బ్రిడ్జి పై రాకపోకలు

.....వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందుబాటులోకి రెండో బ్రిడ్జి 

.....గత ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణం పనులు నత్త నడకన సాగాయి 

.....ఏపీ చత్తీస్ గడ్ ఒడిషా 
వయా భద్రాచలం వెళ్ళే ప్రయాణీకులకు రెండో బ్రిడ్జి ఎంతో సౌకర్యంగా మారుతుంది.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • *బస్సు ఎక్కబోతున్న వ్యక్తిని కాలితో తన్నిన కండక్టర్.. వీడియో వైరల్* _బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బస్సు ఎక్కబోతున్న వ్యక్తిని ఓ కండక్టర్ కాలితో తన్ని కిందికి తోసేయడం కలకలం రేపింది._ _ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు._ _వైరల్ వీడియో ఆధారంగా కండక్టర్ కృష్ణమూర్తిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు._ _కండక్టర్ వాదనతో పాటు అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు._ _ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధితుడు భిక్షాటన చేసే వ్యక్తి అని తెలుస్తోంది. అతడిని బస్సు ఎక్కకుండా కాలితో తోసి రోడ్డుపై పడేసి, అక్కడే వదిలేసి బస్సుతో వెళ్లిపోయినట్లు సమాచారం._ _ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు._
    1
    *బస్సు ఎక్కబోతున్న వ్యక్తిని కాలితో తన్నిన కండక్టర్.. వీడియో వైరల్*

_బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బస్సు ఎక్కబోతున్న వ్యక్తిని ఓ కండక్టర్ కాలితో తన్ని కిందికి తోసేయడం కలకలం రేపింది._

 _ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు._

_వైరల్ వీడియో ఆధారంగా కండక్టర్ కృష్ణమూర్తిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు._

 _కండక్టర్ వాదనతో పాటు అందుబాటులో ఉన్న సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు._

_ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధితుడు భిక్షాటన చేసే వ్యక్తి అని తెలుస్తోంది. అతడిని బస్సు ఎక్కకుండా కాలితో తోసి రోడ్డుపై పడేసి, అక్కడే వదిలేసి బస్సుతో వెళ్లిపోయినట్లు సమాచారం._

 _ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు._
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    40 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.