logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. రాయపూడి సమీపంలో 22 ఎకరాల విస్తీర్ణంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. #RepublicDay2026 #ChandrababuNaidu #AndhraPradesh

18 hrs ago
user_Annapa reddy Siva Nagendra
Annapa reddy Siva Nagendra
Local News Reporter గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
18 hrs ago

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. రాయపూడి సమీపంలో 22 ఎకరాల విస్తీర్ణంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. #RepublicDay2026 #ChandrababuNaidu #AndhraPradesh

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. రాయపూడి సమీపంలో 22 ఎకరాల విస్తీర్ణంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. #RepublicDay2026 #ChandrababuNaidu #AndhraPradesh
    1
    ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. రాయపూడి సమీపంలో 22 ఎకరాల విస్తీర్ణంలో గణతంత్ర వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. 
#RepublicDay2026
#ChandrababuNaidu 
#AndhraPradesh
    user_Annapa reddy Siva Nagendra
    Annapa reddy Siva Nagendra
    Local News Reporter గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె. బాలాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష చేసి, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    4
    మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె. బాలాజీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష చేసి, ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • అర్జీకి స్పందించి విద్యార్థికి ల్యాప్టాప్ అందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
    1
    అర్జీకి స్పందించి విద్యార్థికి ల్యాప్టాప్ అందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    Journalist Rajupalem, Palnadu•
    6 hrs ago
  • భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం శివారులో మేకను దాడి చేసి పులి కాదని జిల్లా అటవీ శాఖ డీఎఫ్‌ఓ రమేష్ నాయక్ తెలిపారు. స్థానిక సమాచారం మేరకు పులినా, సులానికే చెందిన ఫారెస్ట్ సిబ్బంది మేకను దాడి చేసిన కుక్కనా మరేదైనా జంతువా అనేది పరిశీలించారు. పులికి ఏమాత్రం పోలి తలపడని దాంతో అది వెళ్ళిపోతుందని తెలిపారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జావిద్ హాస్సేన్ ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం శివారులో మేకను దాడి చేసి పులి కాదని జిల్లా అటవీ శాఖ డీఎఫ్‌ఓ రమేష్ నాయక్ తెలిపారు. స్థానిక సమాచారం మేరకు పులినా, సులానికే చెందిన ఫారెస్ట్ సిబ్బంది మేకను దాడి చేసిన కుక్కనా మరేదైనా జంతువా అనేది పరిశీలించారు. పులికి ఏమాత్రం పోలి తలపడని దాంతో అది వెళ్ళిపోతుందని తెలిపారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ జావిద్ హాస్సేన్ ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    5 hrs ago
  • *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...** 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్..
    2
    *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...**
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్..
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    Journalist కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    19 hrs ago
  • కేసుల పరిష్కార ప్రక్రియలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి. మహబూబాబాద్ జిల్లా జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ రఫీ భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులలో ముఖ్యమైన సత్వర న్యాయాన్ని అందించడానికి గాను ప్రత్యామ్నాయ పరిష్కార పద్ధతులలో ఒకటైన మధ్యవర్తిత్వ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు.గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా న్యాయమూర్తి కేసుల పరిష్కార ప్రక్రియ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.శిక్షణ పొందిన మధ్యవర్తి ద్వారా వివాదాలు రాజీమార్గంలో పరిష్కారం అయితే ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉంటుందని, ఈ మధ్యవర్తిత్వ ప్రయోజనాలని ప్రజలకు వివరించడంలో న్యాయమూర్తులు న్యాయవాదులు మరియు న్యాయ శాఖ ఉద్యోగులు ప్రత్యేక కృషి చేయాలని ఆయన అభిలాషించారు.
    1
    కేసుల పరిష్కార ప్రక్రియలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి. మహబూబాబాద్ జిల్లా జడ్జ్ మహమ్మద్ అబ్దుల్ రఫీ
భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులలో ముఖ్యమైన సత్వర న్యాయాన్ని అందించడానికి గాను ప్రత్యామ్నాయ పరిష్కార పద్ధతులలో ఒకటైన మధ్యవర్తిత్వ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని మహబూబాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పిలుపునిచ్చారు.గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా న్యాయమూర్తి కేసుల పరిష్కార ప్రక్రియ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.శిక్షణ పొందిన మధ్యవర్తి ద్వారా వివాదాలు రాజీమార్గంలో పరిష్కారం అయితే ఇరుపక్షాలకు లాభదాయకంగా ఉంటుందని, ఈ మధ్యవర్తిత్వ ప్రయోజనాలని ప్రజలకు వివరించడంలో న్యాయమూర్తులు న్యాయవాదులు మరియు న్యాయ శాఖ ఉద్యోగులు ప్రత్యేక కృషి చేయాలని ఆయన అభిలాషించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    8 hrs ago
  • అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీక్షేత్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ, మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేడ్కర్, ఎంవీ కృష్ణారావు విగ్రహాలకు నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ విలువల పరిరక్షణ బాధ్యతగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    2
    అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గాంధీక్షేత్రంలో జాతీయ జెండా ఆవిష్కరణ, మహాత్మాగాంధీ, డా. బీఆర్ అంబేడ్కర్, ఎంవీ కృష్ణారావు విగ్రహాలకు నివాళులు అర్పించడం జరిగింది. రాజ్యాంగ విలువల పరిరక్షణ బాధ్యతగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.