బనగానపల్లె : పలుకూరు గ్రామంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. విశ్వకర్మ పేరు ఒక యూనివర్సిటీ కి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు విశ్వకర్మ జయంతి ఉత్సవాల పురస్కరించుకొని శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ విశిష్టత భక్తి విశిష్టతపై సదస్సు నిర్వహించారు. మొదట విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ఈ సృష్టికి మూలకర్త విశ్వకర్మని దేవతలకు దేవలోకాన్ని పాండవులకు ఇంద్రస్తూ పురాని రావణాసునికి లంక నగరాన్ని నిర్మించడమే కాకుండా అనేక వస్తువులను కూడా సృష్టించిన సృష్టికర్త విశ్వకర్మన్నారు ఆయన పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక యూనివర్సిటీ గానీ ఒక రాష్ట్రానికి గాని ఒక జిల్లాకు గాని ప్రభుత్వ పథకాల కూడా ఆయన పేరు పెట్టాలని ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఆయన పేరు మీద విద్యార్థులకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బ్రహ్మానందచారిజ్ఞప్తి చేశారు. తమ విలువైన సమయంలో ఒక గంట అయినా తమ విష్టాదైవానికి కేటాయించాలని మంచి మార్గానికి దగ్గర ద్వారా భక్తిని బ్రహ్మానంద చారి అన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి కేఈ వెంకటసుబ్బయ్య గౌడు రాముడు మరియు భక్త బృందం పాల్గొన్నారు.
బనగానపల్లె : పలుకూరు గ్రామంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు.. విశ్వకర్మ పేరు ఒక యూనివర్సిటీ కి పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో స్థానిక రామాలయం నందు విశ్వకర్మ జయంతి ఉత్సవాల పురస్కరించుకొని శ్రీ జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జే ఎస్ ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో విశ్వకర్మ విశిష్టత భక్తి విశిష్టతపై సదస్సు నిర్వహించారు. మొదట విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మానంద చారి మాట్లాడుతూ ఈ సృష్టికి మూలకర్త విశ్వకర్మని దేవతలకు దేవలోకాన్ని పాండవులకు ఇంద్రస్తూ పురాని రావణాసునికి లంక నగరాన్ని
నిర్మించడమే కాకుండా అనేక వస్తువులను కూడా సృష్టించిన సృష్టికర్త విశ్వకర్మన్నారు ఆయన పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక యూనివర్సిటీ గానీ ఒక రాష్ట్రానికి గాని ఒక జిల్లాకు గాని ప్రభుత్వ పథకాల కూడా ఆయన పేరు పెట్టాలని ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఆయన పేరు మీద విద్యార్థులకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బ్రహ్మానందచారిజ్ఞప్తి చేశారు. తమ విలువైన సమయంలో ఒక గంట అయినా తమ విష్టాదైవానికి కేటాయించాలని మంచి మార్గానికి దగ్గర ద్వారా భక్తిని బ్రహ్మానంద చారి అన్నారు ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి కేఈ వెంకటసుబ్బయ్య గౌడు రాముడు మరియు భక్త బృందం పాల్గొన్నారు.
- సాసనూల్ గ్రామ పంచాయతీ లొ మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన సర్పంచ్ రేణుక గారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నిజాం నవాబుల పాలకుల నుంచి విముక్తి లభించింది ఎంతోమంది అమర వీరులు త్యాగాలతో హైదరాబాదు నగరాన్ని తెలంగాణలో విలీనం అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ళ త్యాగ పుణ్యమే ఈరోజు పునాది స్వచ్ఛ భారత్ జెండా ఆవిష్కరణ జరుపు కుంటున్న 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించింది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించు కుంటు న్నాం సర్పంచ్ రేణుక బిసన్న గారు జి పి ఓ గారు తెలిపారు పంచాయతీ కార్యదర్శి విద్యార్థులు ఉపాధ్యాయులు పరిశుద్ధ కార్మికులు చరణ్ సిద్దు గ్రామ పెద్దలు పాల్గొన్నారు4
- కృష్ణా జలాలతో నిండిపోయిన వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలు పెద్దారవీడు మండలం వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల కలనూతల కృష్ణా జలాలతో నిండిపోయాయి. ఆగస్టు 31వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలను నల్లమల సాగర్ కు విడుదల చేశారు. అప్పటినుండి ఇప్పటివరకు నీటి ప్రవాహం కొనసాగడంతో ముంపు గ్రామాలు నిండిపోయాయి. అధికారులు గ్రామాలను ముందుగానే ఖాళీ చేయించిన విషయం తెలిసినదే. దీంతో మునిగిపోయిన తమ గ్రామాలను చూడడానికి నిర్వాసితులు ఆసక్తి కనపరిచారు.1
- అమృతం కోసం దేవతలు రాక్షసుల క్షీరసాగర మథనంలో ఘననాధుడు శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం (పద్మశాలి) ఆధ్వర్యంలో గద్వాల వినాయక మండపాలను 53 ఏళ్లుగా వినూత్న అలంకరణల్లో పురాణ ఘాతల్లో ఘననాతుని దర్శనం. పురాణ ఘట్టాలతో ఆకట్టుకుంటున్న ఘననాధుడు. జోగులాంబ గద్వాల పట్టణం వేదనగర్ లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం(పద్మశాలి) ఆధ్వర్యంలో 53 ఏళ్లుగా వినాయక చవితి నవరాత్రి బ్రహ్మోస్థవాలు వినూత్న రీతిలో వినాయక మండపాలను అలంకరిస్తున్నారు. 1971లో గద్వాల మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గద్వాలపట్టణంలో తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1973 నుంచి శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న రీతులలో పురాణ ఘట్టాలను వివిధ ఆకృతులలో అలంకరణలు చేస్తూ భక్తులకు పురాణాల్లోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు మండపాల్లో మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస, ఘాతలను పలురకాలుగా కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తూ చిన్నారులకు , యువతకు , ప్రజలకు పురాణాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా అలంకరణలు చేస్తున్నారు. ఈ సన్నివేశాలను చూసే వారికి అప్పటి పురాణ కథలు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఈ సంవత్సరం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ ఆధ్వర్యంలో అమృత భాండం కోసం దేవతలు–దానవులు క్షీరసాగర మథనం ఘట్టాన్ని వినూత్నంగా రూపొందించారు. ఈ అలంకరణను గద్వాల పట్టణ ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను స్వకులశాలి సమాజం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వకులసాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు దేవుజి రాఘవేందర్, కార్యదర్శి సాక్రె శ్రీనివాస్, దోత్రే సురేంద్రబాబు, కార్యవర్గ సభ్యులు గణప నరేందర్, కాంబ్లే ప్రవీణ్, గచ్చి వీరన్న, దోత్రే ప్రమోద్, సఫారీ అజయ్, సఫారీ సురేష్, జిందే కార్తీక్ తదితరులు కుల బాంధవులు మాజీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.2
- ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో రూ.35 లక్షల జంబో షెడ్‌కు శంకుస్థాపన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.35 లక్షలతో జంబో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన1
- జీజీహెచ్ పెండింగ్ పనులు పూర్తి చేయాలి.. బుట్టా రేణుక కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. గురువారం జీజీహెచ్‌ను సందర్శించిన ఆమె వివిధ వార్డులు, నిర్మాణ పనులను పరిశీలించారు.నాడు–నేడు కింద చేపట్టిన పనుల్లో దాదాపు 75 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 25 శాతం పనులను అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా నిలిపివేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శించారు.పలు వార్డుల్లో ఒకే బెడ్‌పై ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితి దారుణమన్నారు. నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ఆపరేషన్ థియేటర్ల కొరత ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కర్నూలుతో పాటు రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు సేవలందించే కీలక ఆసుపత్రి అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.పెండింగ్ పనులకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.3
- బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి బై బై గణేశా గంగమ్మ ఒడిలోకి చేరిన గణనాథుడు సిద్ధవటం, సెప్టెంబర్ 17 మండల కేంద్రమైన సిద్ధవటం బ్రాహ్మణ వీధిలో వినాయక చవితి 2 వ వార్షికోత్సవం వేడుకల్లో భాగంగా గత 3 రోజులుగా పూజలు అందుకున్న గణనాథుడు ప్రత్యేక కోలాటాల నృత్యాల మధ్య గణనాథుని నిమజ్జన ఊరేగింపు వైభవంగా జరిగింది దారి పొడవునా మహిళలు మంగళ హారతులు పట్టి బై బై గణేశా అంటూ నీరాజనాలు పలికారుబుధవారం రాత్రి సిద్ధవటం హై లెవెల్ వంతెన సమీపాన పూజలందుకున్న గణనాథుడిని పెన్నమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంటింటా తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చే ఏడాది గణేష్ ఉత్సవాలకు ముందస్తుగా, అన్నదాన కార్యక్రమాలు, గణేష్ ఉత్సవ విగ్రహం ఏర్పాటుకు భక్తులు ముందుకొచ్చి తమ పేర్లు నమోదు చేసుకున్నారు ప్రశాంతత వాతావరణం లో గణేష్ ఉత్సవాలు వైభవంగా జరిగాయి1
- సాసనూల్ గ్రామం ప్రాథమిక ఉన్నంత పాఠశాల ముగిసిన నిజాం పాలన ఇండియన్ యూనియన్ విలీనం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘటనాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు గారు గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ రేణుక బిసన్న గారు పంచాయతీ సెక్రటరీ గారు జిపిఓ గారు చరణ్ గారు సిద్దు గారు అంగన్వాడీ టీచర్ గారు పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు4
- పొదిలి మెయిన్ రోడ్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యవస్థం, స్థానికుడు ఇబ్బందులు పొదిలి మెయిన్ రోడ్డు లో డ్రైనేజీ చెత్తాచెదారంతో నిండిపోయి మురుగునీరు ప్రవాహం ఆగిపోయింది. దీంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారంతో అధికారుల ఆదేశాలతో పారిశుద్ధ్య కార్మికులు డ్రైనేజీ కాలువలోని చెత్తాచెదారాన్ని తొలగించారు. మురుగు నీరు వెళ్లేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. దీంతో సమస్య పరిష్కారమైంది.1
- ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుడికి దీపాల హారతులు వేంపల్లెలోని శ్రీవాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా బుధవారం వినాయకుడికి సాంప్రదాయ దుస్తులతో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు వివిధ రకాల దీపాల హారతులు ఇచ్చారు. పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో 32 రకాల దీపాల హారతులు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.1