Shuru
Apke Nagar Ki App…
భువనగిరి: సైబర్ మోసం.. వీడియో కాల్తో బెదిరింపులు అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మన్మధ కుమార్ సూచించారు. చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి వీడియో కాల్ చేసి స్కీన్షాట్లు తీసిన మోసగాళ్లు, పోలీసు ఐడీ కార్డు డిపిగా పెట్టుకుని కేసు నమోదు కాకుండా డబ్బులు చెల్లించాలని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు పరిశీలించి ఇది సైబర్ మోసమని గుర్తించారు. అపరిచిత కాల్స్, బెదిరింపులను నమ్మవద్దని సీఐ సూచించారు.
P.srinu
భువనగిరి: సైబర్ మోసం.. వీడియో కాల్తో బెదిరింపులు అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మన్మధ కుమార్ సూచించారు. చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి వీడియో కాల్ చేసి స్కీన్షాట్లు తీసిన మోసగాళ్లు, పోలీసు ఐడీ కార్డు డిపిగా పెట్టుకుని కేసు నమోదు కాకుండా డబ్బులు చెల్లించాలని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు పరిశీలించి ఇది సైబర్ మోసమని గుర్తించారు. అపరిచిత కాల్స్, బెదిరింపులను నమ్మవద్దని సీఐ సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- భువనగిరి: సైబర్ మోసం.. వీడియో కాల్తో బెదిరింపులు అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మన్మధ కుమార్ సూచించారు. చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి వీడియో కాల్ చేసి స్కీన్షాట్లు తీసిన మోసగాళ్లు, పోలీసు ఐడీ కార్డు డిపిగా పెట్టుకుని కేసు నమోదు కాకుండా డబ్బులు చెల్లించాలని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు పరిశీలించి ఇది సైబర్ మోసమని గుర్తించారు. అపరిచిత కాల్స్, బెదిరింపులను నమ్మవద్దని సీఐ సూచించారు.1
- రాయగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రవణ నక్షత్ర పూజలు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ పరిధిలోని రాయగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై స్వయంభుగా వెలసిన పద్మావతి అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం శ్రవణా నక్షత్ర పూజలను శ్రీ రామభక్త భజన మండలి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాయగిరి కమాన్ వద్ద డప్పు వాయిద్యాలు స్వామివారి కీర్తనలతో పాదయాత్ర నిర్వహించి స్టేషన్ రాయగిరి వద్ద గల వెంకటేశ్వర స్వామి గుట్టపైకి మెట్ల ద్వారా బయలుదేరి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అభిషేకాధి కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు వివిధ ప్రాంతాలకు చెందినవారు వందల మందిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్త భజన మండలి సభ్యులు గడ్డమీ చంద్రయ్య గౌడ్ పెద్దగాని శ్రీనివాస్ గౌడ్ సామల శ్రీరాములు నర రమేష్1
- మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా :విద్య శాఖ మంత్రి రేవంత్ రెడ్డి మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని అడుగుతున్నారు నేను ఇంత కమిట్‌మెంట్‌తో పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలా? టీచర్లకు వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తొలగాలా? - సీఎం రేవంత్ రెడ్డి2
- నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చేయరాదు : ఆర్పిఎఫ్ భువనగిరి ఎస్ఐ కె.కిష్టయ్య నిషేధిత రైల్వే ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలను నిలపరాదని, వాహనాలను నిలిపినచో భారత రైల్వే యాక్ట్ 159 అమెండ్మెంట్ 2026 ప్రకారం ఐదు వందల రూపాయల పెనాల్టీ విధించడం జరుగుతుందని ఆర్పిఎఫ్ భువనగిరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె.కిష్టయ్య తెలిపారు. బుధవారం జనగామ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పలువురు ప్రయాణికులతో మాట్లాడుతూ నిషేధిత రైల్వే ప్రగణంలో ప్రైవేటు వాహనాలను పార్కింగ్ చెసినచో భారత రైల్వే యాక్ట్ 159/2026 ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోబడతాయో వివరించారు. 500 రూపాయల నుండి ఆపై ఫైన్ వేయబడునని, ప్రజలు, ప్రయాణికులు ఇది గమనించాలి సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.2
- నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు. నాకు రాజకీయంగా ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటని నవంబర్ నెలలో చెప్తాను సీఎం అవ్వాలని లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నాడు.. కానీ ఇంకో బలమైన కోరిక ఉంది నవంబర్ నెలలో నా మనసులో మాటలు అన్నీ బయట పెడతా, నా రాజకీయ కోరిక కూడా చెప్తాను – జగ్గారెడ్డి1
- భారీ వర్షాలు.. కరెంట్ పోల్స్ను టచ్ చేయకండి!..... వర్షాకాలంలో కరెంట్ తీగలు, విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారుతాయి. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో నీటితో నిండిన వీధిలో విద్యుత్ లీకై ఒక యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. ఇలాంటి సమయంలో వర్షపు నీటిలో నడిచేటప్పుడు పవర్ పోల్కు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై వేలాడుతున్న వైర్లు లేదా కరెంట్ లీకేజీలను గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.1
- క్షణాల్లో ఆపిల్ పండ్ల డీసీఎం లోడును లూటీ చేసిన ప్రజలు.. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఆపిల్ పండ్లు తరలిస్తున్న డీసీఎం బోల్తా పడిన విషాద సంఘటన చోటు చేసుకుంది. గురువారం ఉమ్మడి వరంగల్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు గ్రామ స్టేజి వద్ద ఆపిల్ పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది.ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు డీసీఎంలో ఉన్న ఆపిల్ పండ్ల కోసం ఎగబడ్డారు. క్షణాల్లోనే పండ్ల లోడును తరలించుకెళ్లారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రజల్లో మానవత్వం లేకుండా పోయిందని క్షణాల్లో డిసిఎం పండ్ల లోడును అందిన కాడికి సంచులు నిండా నింపుకొని లూటీ చేసినట్లు స్థానికులు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా లూటీ చేసిన ప్రజలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.1