Shuru
Apke Nagar Ki App…
*బెయిల్‌పై మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ విడుదల- మరో కేసులో కిషోర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు- పోలీసులను అడ్డుకున్న కిషోర్ కుటుంబ సభ్యులు- కిషోర్‌ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపణ- రెంటచింతల పీఎస్‌కు కిషోర్ తరలింపు- కిషోర్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదు* *తురకా కిశోర్‌కు బెయిల్.. వెంటనే మరో కేసులో అరెస్ట్!* *బెయిల్ రాగానే మళ్ళీ వెంటనే అరెస్ట్ చేశారు,,* *గుంటూరు జైలు వద్ద హైడ్రామా* *వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు, మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిశోర్* *కిశోర్‌పై ఉన్న పీడీ యాక్ట్ కేసును కోర్టు కొట్టివేయడంతో బెయిల్.. వెంటనే వేరే కేసులో అరెస్ట్* *అరెస్టును అడ్డుకున్న కిశోర్ కుటుంబ సభ్యులు* *కిశోర్‌ను రెంటచింతల పీఎస్‌కు తరలిస్తున్న పోలీసులు*
User7105

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Shot News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత్‌మాల ప్రాజెక్ట్ ఇది పూర్తి ఐతే ఆంధ్రాప్రదేశ్ భవిషత్తు పూర్తిగా మారి పోతుంది.2
- Son Madhapur Church Nirmal district1
- పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కనికరపు అశోక్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం జన్నారంలో ఆ సంఘం నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న మహాత్మా గాంధీ పేరును కేంద్రం తొలగించడం సరికాదన్నారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.1
- 🙏🙏1
- 🙏🙏1
- fack loves1
- నల్లగొండ జిల్లాలో బీజేపీ నాయకుడు పిల్లి రామ రాజు యాదవ్ గారికి మద్దతు గా అగ్ర కులాల వారికి వ్యతిరేకంగా బిసి వ్యతిరేకులను పార్టీ నుండి ఉద్వాసన పలకాలని యాదవ సంఘాల JAC వైస్ చైర్మన్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు1
- SHOT NEWS: నాయుడు గారి మిలటరీ హోటల్, గుంటూరు1
- పెరిగిన కాలుష్యం జన్నారం మండల కేంద్రంలో రోజురోజుకూ కాలుష్యం పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జన్నారం మండలం చుట్టూ కవ్వాల్ అభయారణ్యం ఉంది. జన్నారంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఒకప్పుడు పచ్చని చెట్లు ఉండేవి. అయితే కాలక్రమేనా చెట్లు ఎండిపోవడం, ఈదురు గాలులకు పడిపోవడం జరిగింది. వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటకపోవడంతో ప్రధాన రహదారి చెట్లు లేక బోసిపోతోంది. వాహనాల రాకపోకలు కూడా పెరగడంతో కాలుష్యం కూడా పెరిగింది.1