Shuru
Apke Nagar Ki App…
దేశభవిష్యత్కు పునాదిగా నిలవాల్సిన యువత మాదకద్రవ్యాల మత్తులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మత్తు వినియోగం కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా....మార్పు రావట్లేదు. మత్తును కట్టడి చేయడం నిఘా విభాగాలు, నియంత్రణ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థల బాధ్యత మాత్రమేనా? పౌరసమాజానికి ఏబాధ్యత లేదా? అంటే మేమున్నామంటూ ముందుకొచ్చారు సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన యువకిరణం స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు. యువతను మత్తు నుంచి దూరం చేసేందుకు తమ వంతు పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Narmlu p

More news from Siddipet and nearby areas
- అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే PDSU అర్థ శతాబ్దొత్సవ సభను జయప్రదం చేయండి. డాక్టర్ N. సౌందర్య, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిద్దిపేట పీజీ కాలేజ్, PDSU మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు1
- దేశభవిష్యత్కు పునాదిగా నిలవాల్సిన యువత మాదకద్రవ్యాల మత్తులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మత్తు వినియోగం కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా....మార్పు రావట్లేదు. మత్తును కట్టడి చేయడం నిఘా విభాగాలు, నియంత్రణ వ్యవస్థలు, దర్యాప్తు సంస్థల బాధ్యత మాత్రమేనా? పౌరసమాజానికి ఏబాధ్యత లేదా? అంటే మేమున్నామంటూ ముందుకొచ్చారు సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన యువకిరణం స్పోర్ట్ అసోసియేషన్ సభ్యులు. యువతను మత్తు నుంచి దూరం చేసేందుకు తమ వంతు పాత్ర పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.1
- కొమురవెల్లి మల్లన్న 🙏1
- 👍కొమురవెల్లి మల్లన్న % బతుకమ్మ పాట "2024"1
- దుబ్బాక మున్సిపల్ ఒకటో వార్డు లో1
- దుబ్బాక మున్సిపల్ ఒకటో వార్డు లోని బీసీ కాలనీలో ప్రజా నాయకుడు మీ నిమ్మ యాదయ్య1
- దుబ్బాక వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు1