Shuru
Apke Nagar Ki App…
గుడ్ మార్నింగ్. శురు యాఫ్ చూసే వారికి. మీరుకూడా శురు యాఫ్ డౌన్ లోడ్ చేసుకోండి. 🙏🙏
Devadanam Danam
గుడ్ మార్నింగ్. శురు యాఫ్ చూసే వారికి. మీరుకూడా శురు యాఫ్ డౌన్ లోడ్ చేసుకోండి. 🙏🙏
More news from తెలంగాణ and nearby areas
- మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పాయి చిత్రాన్ని నర్సంపేట పట్టణానికి చెందిన గోకారామస్వామి సబ్బు బిళ్ళపై చిత్రించి పలువురిని ఆబ్బురపరిచారు. అటల్ బిహారీ వాజ్ పాయి 101 జయంతి సందర్భంగా లక్నోలో 65 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దేశానికి గర్వకారణం అని ఈ సందర్భంగా చిత్రకారుడు గోకారామస్వామి అన్నారు.1
- Post by Lucky Lucky1
- *హైదరాబాద్ - శ్రీశైలం రహదారిపై పెద్దపులి!* నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ రేంజ్లో పెద్దపులి సంచారం వాహనదారులను కలవర పెట్టింది. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ - శ్రీశైలం జాతీయ రహదారిపై పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా నిన్న రాత్రి కొందరు బైక్ రైడర్స్ గమనించారు. హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై సంచరిస్తున్న పులిని చూసి జడుసుకున్నారు. యాత్రికులు ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించారు.1
- Post by Ravi Poreddy1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్యే ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు మరోసారి మంచి మనసును చాటుకున్నారు. రాత్రి కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామ శివారులో ఉన్న గండి మైసమ్మ దేవాలయం వద్ద టిప్పర్ అదుపు తప్పి పడిపోయింది. అటుగా వెళుతున్న ఎమ్మెల్యే పడిపోయిన టిప్పర్ వద్దకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ కు ఫోన్ చేసి జెసిబిని తెప్పించి పడిపోయిన టిప్పర్ను పక్కకు తప్పించి వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూశారు. ఎమ్మెల్యే బొజ్జు, సర్పంచ్ చంద్రశేఖర్ లను అందరూ అభినందించారు.1
- 🟥NEW SENSE Sad Breaking కర్ణాటకలో బస్సు ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు.. పద్దెనిమిది మంది ప్రయాణీకులు సజీవ దహనం కర్ణాటక లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ. బస్సులో చెలరేగిన మంటలు. 18 మందికి పైగా సజీవ దహనం. మంటల్లో పూర్తిగా కాలి బూడిదైన ట్రావెల్స్ బస్సు. బెంగళూరు నుంచి గోకర్ణ కు వెళ్తుండగా ఘటన. హిరియూర్ లోని గోర్లట్లు వద్ద ప్రమాదం. ఉదయం 3గంటల ప్రాంతంలో ఘటన. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. మృతులు అంతా గోకర్ణ చెందిన వారిగా గుర్తింపు. బస్సు లో 31 మంది ప్రయాణికులు. భారీగా ట్రాఫిక్ జామ్. ఘటన స్థలానికి చేరుకున్న చిత్రందుర్గ ఎస్పీ. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్న కాప్స్. మృతుల ఇంట్లో తీవ్ర విషాదం.1
- వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలం తిమ్మరాయుని పహాడ్ గ్రామంలో బుదవారం రాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. . తిమ్మరాయిన్ పహాడ్ గ్రామానికి చెందిన తన స్నేహితుడు, హైదరాబాదులో స్థిరపడ్డ వ్యాపారవేత్త సుదీర్ ఆహ్వానం మేరకు గ్రామానికి వచ్చినఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.1