The CLUE TODAY News//**కేటీఆర్ గారి పుట్టినరోజు* *సందర్భంగా అంగరంగ వైభవంగా* *మండల కేంద్రంలో జన్మదిన వేడుకలు .....* * కడ్తాల్ మండల కేంద్రంలో స్థానిక మాజీ జడ్పిటిసి దశరథ్ నాయక్ గారి ఇంటి ఆవరణలో ఈరోజు తెలంగాణ తొలి రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు బంగారు తెలంగాణ వారధి భవిష్యత్తు తెలంగాణ రథసారథి శ్రీ కెటి రామారావు గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కడ్తాల్ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.. కెటి రామారావు గారు తెలంగాణలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసే విషయంలో అనేక కృషి చేశారు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించిన మేధావి అని నాయకులు కేటీఆర్ గారిని కొనియాడారు తదనంతరం కేటీఆర్ గారి భారీ ఫ్లెక్సీ కటౌట్ ఏర్పాటు చేసి కేకులు కట్ చేశారు మరియు కార్యకర్తలు నాయకులు ఒకరికి ఒకరు కేకును తినిపించుకోని ఆ లింగనం చేసుకున్నారు పండుగను తలపించే విధంగా కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు భాన సంచా పేల్చి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా పార్టీ కార్యక్రమాలలో కూడా నాయకులు కార్యకర్తలు ఒకరికొకరు సహకరించుకొని కలిసిమెలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు మాట్లాడారు... ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసిలు ఉప్పల వెంకటేష్ జర్పుల దశరథ్ నాయక్ పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ మాజీ కో ఆప్షన్ సభ్యులు ముజఫర్ రెహ్మాన్ మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ రైతు జిల్లా సభ్యులు శ్రీనివాస్ రెడ్డి రైతు కోఆర్డినేటర్ వీరయ్య మాజీ సర్పంచులు లక్ష్మీ నరసింహ రెడ్డి హరిచంద్ శ్వేత భూనాథ్ నరసింహ భాగ్యమ్మ జంగయ్య డైరెక్టర్ సేవ్య నాయక్ వెంకటేష్ లాయక్ అలీ మాజీ ఎంపీటీసీ మంజుల చంద్రమౌళి మాజీ ఉపసర్పంచ్లు రామకృష్ణ శారద పాండు స్థానిక నాయకులు గంప శీను కొమ్ము శ్రీనివాస్ యాదవ్ నరసింహ రామచంద్రయ్య రమేష్ రామకృష్ణ పాండు కొప్పు కృష్ణ శ్రీను సూర్య లక్ష్మణ్ జగన్ రాజు అంజి శ్రీకాంత్ రాజా జైపాల్ కరుణాకర్ సురేష్ మండల నాయకులు కార్యకర్తలు పార్టీ అధ్యక్షులు యూత్ వింగ్ అధ్యక్షులు పాల్గొన్నారు....

- మా గోండుల డిమాండ్ ఇదే..! రేవంత్ రెడ్డి గారి హామీ..? | Thodasam Kailash Master | Signature Studios1
- RRR గారి గురించి పవన్ కళ్యాణ్ గారి మాటల్లో ఎవరికీ అర్ధం కాని మరో కోణం బయటపెట్టిన రాజేష్ మహాసేన1
- మీరే కాదు నేను కూడా డిప్యూటీ సీఎం గారి తాలూకా నే : Niharika Konidela1
- కాపాడాల్సిన బాడీగార్డే.. అసభ్యకరంగా తాకాడు.. అసలు విషయం బయటపెట్టిన అవికా గోర్...1
- గోరంత సహాయం కొండంత అండ! మన వాసవి సేవాదళ్ - జగిత్యాల రెండు వాట్సప్ గ్రూపుల ద్వారా పలువురు ఆర్థికసాయం చేయగా పెద్ది నర్సింహం గారి భార్య వసంత కుమారి గారి Phonepe/ Googlepay No 9059530203 లో 60,000 /- రూపాయల వరకు సహాయం అందింది. దాతలందరికి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెల్పినారు. నిరుపేద ఆర్యవైశ్య కులబాంధవుడు పెద్ది నర్సింహం గారు, 55 సంవత్సరములు పాపయ్యపేట చమన్, వరంగల్ లో కిరాయికి వుంటున్నారు. వారికీ ఇద్దరు బిడ్డలు వివాహములు ఐయినవి. వారికి ఎలాంటి కట్నం ఇవ్వలేదు. కొన్ని సంవత్సరములు ఆటో నడుపుకుంటూ, కొన్ని సంవత్సరములు ఇడ్లి బండి నడుపుకుంటూ జీవించారు. వారి భార్య వసంత కుమారి గారు ఇంట్లో చిన్నగా కుట్టు మిషన్ కుట్టుకుంటూ, ఆర్డర్ ఇస్తే ఎవరికైనా హోమ్ ఫుడ్స్ ( చకినాలు, గారెలు) చేసి ఇల్లు నెట్టుకొస్తోంది, ఇద్దరి పిల్లల వివాహములు ఐన తర్వాత గత 4 -5 సంవత్సరముల క్రితం క్రితం పక్షవాతం వచ్చింది మరియు కండ్లు కనపడడం లేదు. స్వంత ఇల్లు అంటూ ఎక్కడా ఏమీ లేదు. సదా మీ సేవలో Rajeshuni Srinivas, ASI of Police, Special Branch, Jagtial, and President District AVOPA, Jagtial. 94410231231
- వెంకటేష్ గారి ట్వీట్ చూసి నేను షాక్ అయ్యాను | Ashwin about Venkatesh Tweet for Shivam Bhaje Trailer | BIG TV LIVE1
- మీరు ఒక్కరే కాదు నేను డిప్యూటీ CM గారి తాలూకే...1
- అందమైన రాజు గారి కూతురు భలే సరదా కథ..!!...1