Shuru
Apke Nagar Ki App…
మీ అన్నదమ్ములకు రాజకీయ భిక్ష పెట్టిన నల్గొండ జిల్లా లో మేము పవర్ ప్లాంట్ కడితే అది తప్పు , నల్గొండ జిల్లా ప్రజలు బాగుపడడం మీకు ఇష్టం లేక, అక్కడ బొగ్గు నిల్వలు లేవు అని అడ్డగోలు మాటలు మాట్లాడుతునృ , అదే మీ ఆంధ్ర బాసులు ఎటువంటి బొగ్గు నిల్వలు లేని విజయవాడ, కడప లో కడితే ఆహా ఓహో అని సంకలు గుద్దిన్రు…
Hihihi hihiibsjkskjsjs
మీ అన్నదమ్ములకు రాజకీయ భిక్ష పెట్టిన నల్గొండ జిల్లా లో మేము పవర్ ప్లాంట్ కడితే అది తప్పు , నల్గొండ జిల్లా ప్రజలు బాగుపడడం మీకు ఇష్టం లేక, అక్కడ బొగ్గు నిల్వలు లేవు అని అడ్డగోలు మాటలు మాట్లాడుతునృ , అదే మీ ఆంధ్ర బాసులు ఎటువంటి బొగ్గు నిల్వలు లేని విజయవాడ, కడప లో కడితే ఆహా ఓహో అని సంకలు గుద్దిన్రు…
More news from Nalgonda and nearby areas
- మీ అన్నదమ్ములకు రాజకీయ భిక్ష పెట్టిన నల్గొండ జిల్లా లో మేము పవర్ ప్లాంట్ కడితే అది తప్పు , నల్గొండ జిల్లా ప్రజలు బాగుపడడం మీకు ఇష్టం లేక, అక్కడ బొగ్గు నిల్వలు లేవు అని అడ్డగోలు మాటలు మాట్లాడుతునృ , అదే మీ ఆంధ్ర బాసులు ఎటువంటి బొగ్గు నిల్వలు లేని విజయవాడ, కడప లో కడితే ఆహా ఓహో అని సంకలు గుద్దిన్రు…1
- బిజెపి ఓబీసీ మోర్చా-నల్గొండ జిల్లా1
- #ఉస్మానియా యూనివర్సిటీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిష్టిబొమ్మ దహనాన్నీ అడ్డుకున్న పోలీసులు... #అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేసినందుకు నిరసనగా *TSU రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజి* ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా ఆడుకున్న పోలీసులు. అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేయటం సిగ్గు చేటు అని నల్గొండ అంజి మండిపడ్డారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి యూనిట్ యాదాద్రి విద్యుత్ కేంద్రం తీసుకువచ్చిన 30 వెయ్యి మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలిపిన ఘనత జగదీష్ అని కొనియాడారు. కోమటిరెడ్డి మంత్రి అయ్యాక నల్లగొండ జిల్లాకు ఏంచేసారో చెప్పాలి అని నల్గొండ అంజి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో Brsv నాయకులు వడ్డేపల్లి సందీప్. మేకల సందీప్ ,వెంకట్, గణేష్, శివ , నవీన్ తదితరులు పాల్గొన్నారు1
- మఠంపల్లి లో సూర్యాపేట జిల్లా సదస్సు సందర్భంగా ...1
- తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైన జిష్ణు దేవ్ వర్మ కు స్వాగతం పలికిన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి1
- నాటు గొర్రెపోతులు లైవ్ *kg Rs 400* రూపాయలు మటన్ కటింగ్ kg *600 రూపాయలు* మాత్రమే ఫంక్షన్స్ కు ఆర్డర్ పై సప్లై చేయబడును కావలిసిన వారు ఈ నెంబర్ ను సంప్రదించండి *9912583125* కొత్తగూడెం.గ్రామం తుంగతుర్తి మండలం సూర్యాపేట జిల్లా1
- తెలంగాణ మిర్యాలగూడ వేములపల్లి మండలం పుట్టింది సెట్టిపాలెం గ్రామం పెరిగింది సూర్యాపేట ఏకలవ్యుడు తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం సూర్యాపేట జిల్లా కన్వీనర్ నల్గొండ వెంకట్1
- దేవరకొండ1