logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నకరికల్లు మండలం రూపెనగుంట్ల గ్రామంలో వినాయక స్వామి విగ్రహా న్ని ధ్వంసం చేసిన దుండగులు *వినాయక విగ్రహంన్నీ ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు!* శివ శంకర్. చలువాది ********* పల్నాడు జిల్లా న్యూస్... నకరికల్లు మండలం రూపెనగుంట్ల గ్రామంలో వినాయక స్వామి విగ్రహా న్ని ధ్వంసం చేసిన దుండగులు గుర్తు తెలియని దుండగులు వినాయక స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పీకలించి, గుడి సమీపంలో పారవేసినట్లు స్థానికులు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజించే స్వామివారి విగ్రహాన్ని అవమానించడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

2 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
356e6f5b-ca8f-4ca8-a327-bdf191b258f3

నకరికల్లు మండలం రూపెనగుంట్ల గ్రామంలో వినాయక స్వామి విగ్రహా న్ని ధ్వంసం చేసిన దుండగులు *వినాయక విగ్రహంన్నీ ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు!* శివ శంకర్. చలువాది ********* పల్నాడు జిల్లా న్యూస్... నకరికల్లు మండలం రూపెనగుంట్ల గ్రామంలో వినాయక స్వామి విగ్రహా న్ని ధ్వంసం చేసిన దుండగులు గుర్తు తెలియని దుండగులు వినాయక స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పీకలించి, గుడి సమీపంలో పారవేసినట్లు స్థానికులు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజించే స్వామివారి విగ్రహాన్ని అవమానించడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి ​రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    1
    రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి
​రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    1
    100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈
#trending #om#vairalreels🍃#virelreels🍃
#marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    1
    రాజంపేటలో లేడీస్ హాస్టల్ యజమానిపై దాడి
కడప జిల్లా 
రాజంపేట మండలం బోయినపల్లిలోని 'ప్రియా లేడీస్ హాస్టల్' యజమానిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?
    1
    రూల్స్ ఎందుకు పాటించడం లేదు అని కౌన్సిల్ లో డిప్యూటీ మేయర్ అడిగి 3 సంవత్సరాలు అయింది ..అయినా మనం మారలేదా ? రూల్స్ పాటించమా?
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు
    1
    కదిరి లక్ష్మీనరసింహస్వామి అంగరంగ వైభవంగా స్వామివారు దర్శనమిచ్చారు లక్ష్మీ నరసింహస్వామి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దర్శించుకున్నారు
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
    1
    మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 గొర్రెలు మృతి చెందాయి. పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాయపాటి ప్రవీణ్‌కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.
ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని ఆయన వాపోయారు. సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ  నాగరాజు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by Magathala Siddhartha
    2
    Post by Magathala Siddhartha
    user_Magathala Siddhartha
    Magathala Siddhartha
    గోనెగండ్ల, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • కడప బద్వేలు పోలీసుల అదుపులో మండల జడ్పిటిసి చిన్న పోలిరెడ్డి... చెన్నకేశం పల్లె సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సెక్రటరీ మహేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు... 2005 నుండి 2022 వరకు చెన్నకేశంపల్లె సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన చిన్న పోలిరెడ్డి... సెక్రటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బి.కోడూరు పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ... విచారణలో భాగంగా సొసైటీ రికార్డ్స్ స్వాధీనం ? బినామీ పేర్లతో 33 లక్షల లోన్లు కాజేసినట్లు చిన్న పోలిరెడ్డి తో పాటు ఇస్మాయిల్ అనే అప్పటి సిఈఓపై కేసు నమోదు...
    1
    కడప
బద్వేలు పోలీసుల అదుపులో మండల జడ్పిటిసి చిన్న పోలిరెడ్డి...
చెన్నకేశం పల్లె సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ సెక్రటరీ మహేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు...
2005 నుండి 2022 వరకు చెన్నకేశంపల్లె సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన చిన్న పోలిరెడ్డి...
సెక్రటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బి.కోడూరు పోలీస్ స్టేషన్ లో రహస్య విచారణ...
విచారణలో భాగంగా సొసైటీ రికార్డ్స్ స్వాధీనం ?
బినామీ పేర్లతో 33 లక్షల లోన్లు కాజేసినట్లు చిన్న పోలిరెడ్డి తో పాటు ఇస్మాయిల్ అనే అప్పటి సిఈఓపై కేసు నమోదు...
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.